Heartfulness Magazine Telugu - October 2024Add to Favorites

Heartfulness Magazine Telugu - October 2024Add to Favorites

Subscribe to Heartfulness Magazine Telugu

ギフト Heartfulness Magazine Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デジタル購読。
インスタントアクセス。

Verified Secure Payment

検証済み安全
支払い

この問題で

అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, మరియు ఈ సంవత్సరం WHO మానసిక ఆరోగ్యం మరియు కార్యాచరణాల మధ్య గల సంబంధాన్ని నొక్కి చెప్పటానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. అనారోగ్యం లేకపోవడం మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసిక ఆరోగ్యం ఇంతకంటే చాలా ముఖ్యమని వారు గుర్తించారు. ఇది మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అంతర్గత భాగం. ప్రపంచ వ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో దానిని ఏకీకృతం చేయవలసిన అవసరం ఉంది.

మానసిక శ్రేయస్సు ఆనందం పై, ఆనందం ప్రేమ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మన రచయితలు మరియు కళాకారులు ఈ ఇతివృత్తాలకు, అలాగే సృజనాత్మకతకు ఆకర్షితులయ్యారు. ప్రఖ్యాత రచయిత, డాక్టర్ అబ్రహం వర్గీస్ తన క్రొత్త నవల,‘ ది కోవెనాన్ట్ ఆఫ్ వాటర్’ గురించి మాట్లాడుతున్నారు. మరియు ఫ్రెడరిక్ ఆర్మెంట్, ఇచాక్ అడిజెస్, మనీశ్ కులకర్ణి, మెలిస్సా కానేలి, జేసన్ నట్టింగ్, బ్రయాన్ బార్నెట్, జోష్ బుల్రిస్, సారా బబ్బర్, మరియు ఎలిజబెత్ డెన్లీ నుంచి విన్నాము. దాజీ మనతో రెండు రత్నాలను పంచుకున్నారు - ఒకటి సున్నితత్వం మరియు ప్రేమ గురించి, ఇంకొకటి ధ్యానించే మనస్సు యొక్క ప్రయోజనాలపై. ప్రతి ఒక్క కథనం అద్భుతమైన మరియు విభిన్న మార్గాలలో మానసిక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. వాటిలో కొన్నింటితో అయినా మీరు ఖచ్చితంగా ఏకీభవిస్తారని మేము అనుకొంటున్నాము.

మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము, దయచేసి మీ ఉత్తరాలు మరియు కథనాలను మాతో పంచుకోండి. contributions@heartfulnessmagazine.com.

Heartfulness Magazine Telugu Description:

出版社Sahaj Marg Spirituality Foundation

カテゴリーReligious & Spiritual

言語Telugu

発行頻度Monthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeいつでもキャンセルOK [ 契約不要 ]
  • digital onlyデジタルのみ