Heartfulness Magazine Telugu - March 2022
この問題で
నిజమైన ఆనందాన్ని మన అంతరంగంలోనే కనుగొనే ప్రేరణను ఈ సంచిక అందిస్తుంది: ఇందులో, షార్లెట్ డుఫో ప్రేమ గురించి, సామ్యూల్ ఐజల్ అభిరిచుల గురించి, కరిషం కారా సంతోషం గురించి, సుకృతి కొహ్లీ ధైర్యం గురించి, ఫోర్ యారోస్ జీవన సాఫల్యం గురించి వివరించారు. ఐజక్ అడిజెస్ గారి వ్యాసం నిర్వహణా చాతుర్యం మీద కొనసాగగా, సంప్రతింపుల కళపై విలియం యూరి గారి వివరణ ఆసక్తికరంగా సాగుతుంది. ఆనందాన్ని కనుగొన్న తన స్వీయానుభూతిని ఇంటర్వూలో మనకు తెలియజేస్తున్నారు, సౌండ్స్ ట్రూ పాడ్ కాస్ట్ నిర్వహకురాలు టామీ సైమన్. ఆనందాన్ని ఇప్పుడే, ఈ క్షణం కనుగొనడానికి ఉపయోగపడే మూడు అలవాట్లను మనకు సూచిస్తున్నారు, మన ప్రియతమ దాజీ.
Heartfulness Magazine Telugu Description:
出版社: Sahaj Marg Spirituality Foundation
カテゴリー: Religious & Spiritual
言語: Telugu
発行頻度: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- いつでもキャンセルOK [ 契約不要 ]
- デジタルのみ