CATEGORIES

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం
శంకుస్థాపన చేసిన ట్రస్టీ నారా భువనేశ్వరి వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి తెస్తామని ప్రకటన

టన్నెల్ ప్రమాదంపై నిజాలు దాచింది
• ఈ ఘటనపై హైకోర్టు జడ్జీతో విచారించాలి • మాజీమంత్రి కేటీఆర్ ఆరోపణలు

బంధాలు మరిచి నరహంతకులై..
• కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం • విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు

సర్కార్కు షాక్
• లగచర్ల భూసేకరణపై స్టే విధించిన హైకోర్టు • భూసేకరణ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు

చరిత్రలో నేడు
మార్చి 07 2025

ఈఏపీసెట్కు భారీగా...దరఖాస్తులు
హైదరాబాద్ లోని జోన్ 4లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు అవకాశం

రంగంలోకి జాగిలాలు
• ఐటీ నిపుణులతో సొరంగంలోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ టీం • బురద, మట్టిని తొలగించేందుకు రంగంలోకి వాటర్

ఎస్సీ వర్గీకరణకు సర్కార్ సై
న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలి మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్

తెలంగాణ బీజేపీ నూతనోతేజం
• సిఎం రేవంత్ గాలి మాటలకు సమాధానం చెప్పాలా • మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ...

సుంకాలపై తర్జనభర్జనలు
బడ్జెట్పై దేశవ్యాప్తంగా చర్చ చేస్తున్నాం మీడియాతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

కేసుల చేధనలో డాగ్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది
• సూర్యాపేట జిల్లా పోలీసుకు రెండు నూతన డాగ్స్ • డాగ్ షెల్టర్ రూమ్స్ ప్రారంభించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ఎరిమేలి వాగు కబ్జా...
• అక్రమ నిర్మాణదారునితో కమిషనర్కు లోపాయికారి ఒప్పందాలు ఉన్నట్లు గుసగుసలు • కలెక్టర్ దృష్టి సారించి వాగును రక్షించాలంటున్న స్థానిక ప్రజలు

లక్షకు చేరువలో పసిడి..
పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకులు పెళ్లిళ్ల సీజన్లో మరింత భారంగా ధరల పెరుగుదల
జులై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర
కశ్మీర్లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి.

శ్రీవారి అన్నప్రసాదంలో...మసాలవడ
రోజుకు 35వేల వడలను వడ్డిస్తామన్న టీటీడీ గతంలో చెప్పిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు

ఇరిగేషన్ సరే.. పంచాయతీ రాజ్ సంగతేంది..?
• మైరాన్ చెరుబిక్ వెంచర్ పై అధికారుల ఉదాసీనత.. అక్రమమని తేలినా చర్యలకు వెనుకాడుతున్న వైనం..

టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం
• చురుకుగా సహాయక చర్యలు.. కార్పోరేట్ కాలేజీలకు దీటుగా జూనియర్ కాలేజీలు..మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పట్టభద్రుల్లోనూ కమల వికాసం
• 5,500 పై చిలుకు ఓట్ల మెజారిటీ • ఫుల్ జోష్ లో తెలంగాణ బీజేపీ

గీత దాటొద్దు.
అంతర్గత విషయాలు బయట చర్చిస్తే ఖబడ్డార్ • నటనలు మాని.. పార్టీకోసం నిజంగానే పనిచేయండి

6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్ఫ్రా
కోట్ల విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్రెడ్డి

బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం
• సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతాం : స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఓట్ల లెక్కింపులో వేలకు వేలు చెల్లని ఓట్లు
• మండిపడుతున్న నెటిజన్లు చదువుకున్న వారికి ఓటు ఎలా వేయాలో కూడా తెలియకపోవడం దురదృష్టకరమన్న మంత్రి శ్రీధర్ బాబు

చరిత్రలో నేడు
మార్చి 05 2025

ప్రైవేట్ ఆస్పత్రులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు
- బలవంతంగా మందులు అంటగడుతున్న ఆస్పత్రులు - రాష్ట్రప్రభుత్వాల తీరుపై సుప్రీం ఆగ్రహం

పులిపిల్లలతో సరదాగా గడిపిన ప్రధాని
పాలుపట్టి వాటితో ప్రేమ ప్రకటించిన మోడీ వంతారాలో పర్యటించి వివరాలు తెలుసుకున్న ప్రధాని

బకాయి నిధులు విడుదల చేయండి
• బియ్యం పెండింగ్ బిల్లులు రూ.347కోట్లు విడుదల చేయండి • సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించండి..

నేటినుంచి ఇంటర్ పరీక్షలు
• నిముషం నిబంధన ఎత్తివేత.. 5 నిముషాల వరకు అనుమతి

అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ప్రత్యేక డ్రైవ్
• సైరన్ వేసుకొని కుక్కల్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ను పట్టుకున్న పోలీసులు

15కిలోల బంగారం తరలింపు
డిఆర్ఎస్ఐ అధికారులకు పట్టుబడిన కన్నడ నటి

కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించండి
• ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు