CATEGORIES
రిషబ్ పంత్‌పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
16 మంది ఔట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు
నేటి నుంచి టీజీ టెట్ పరీక్షలు
టీజీ టెట్ 2024 అర్హత పరీక్షలను ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.
భారతదేశంపై బంగ్లాదేశ్ ఆధారపడి ఉంది
భారత్‌తో సంబంధాలు కొనసాగాలి
మేడ్చల్, శామీర్‌పేటల వరకు మెట్రో రైలు పొడిగింపు
• మెట్రో కారిడార్లకు డీపీఆర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ • మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
అగ్వకే ఎరువులు
• అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం • ఫసల్ భీమా యోజన పథకం పొడిగింపు
వివాదస్పదంగా మారిన యశస్వి జైస్వాల్ వికెట్
- స్నికో మీటర్‌పై నమోదుకాని ఎటువంటి శబ్దం..
బీమా ఆవిష్కరణలో నాయకత్వం వహిస్తున్న బీమా “టెకాడె”
2025 రాబోతున్న తరుణంలో, బీమా పరిశ్రమ ఒక పరివర్తనాత్మక కూడలి వద్ద నిలిచింది.
చరిత్రలో నేడు
డిసెంబర్ 31 2024
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలు సరికాదు
• చాలామంది హీరోలకు అభిమానుల విలువ తెలియదు • డబ్బులే ప్రధాన లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు
మాజీ ప్రధాని మృతిపై రాజకీయాలు సరికాదు
మన్మోహన్ మరణం తీరని లోటు
కిక్కే కిక్కు
• 31 వేడుకలకు సర్వం సిద్ధం • భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్
తెలంగాణలో 10మంది ఐపీఎస్ ల బదిలీ
• 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ఆఫీసర్లకు స్థాన చలనం • భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి..,
దేవుడి భూమి రాక్షసుల పాలు..
సుమారు రూ.400 కోట్ల విలువ గల దేవుడిమాన్యం ఆక్రమించిన అక్రమార్కలు రాజేంద్రనగర్, అత్తాపూర్ లో నాలుగున్నర ఎకరాల భూమి మాయం
అన్నదాతలతో చర్చలకు ఓకే
• జనవరి 3న రైతులతో కేంద్రం చర్చలు • సుప్రీం కోర్టు కమిటీ అన్నదాతలతో సమావేశం
నింగిలోకి పీఎస్ఎల్వీ సీ60
• ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన లాంచ్ వెహికిల్
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత
• అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మి • ప్రధాన మంత్రి మోడీ సంతాపం
జమ్మూ, కాశ్మీర్ న్ను కప్పేసిన మంచు దుప్పటి
• మంచు ఎఫెక్ట్ తీవ్ర ఇబ్బందులుపడ్డ టూరిస్టులు, స్థానిక ప్రజలు • సోమవారం జరగాల్సిన కాశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలన్నీ వాయిదా
సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ
• ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం : మైక్రోసాఫ్ట్ సీఈవో • స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని కోరాం
ఆర్థిక వేత్తకు భారత రత్న ఇవ్వాలి
• దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ ఊపిరిలూదారు • కేంద్ర ఆర్థికశాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్ గా పని చేశారు : సీఎం రేవంత్