CATEGORIES
తిరుమలలో కరోనా విశ్వరూపం
తిరుమలలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతున్నది.
కంపెనీల నిఘా
చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
భగీరథ దిక్సూచి
ఇదీ తెలంగాణ. ఇదే తెలంగాణ. దేశానికి మార్గదర్శిగా నిలిచే తెలంగాణ. ప్రతిష్ఠాత్మక పథకాలు, ప్రాజెక్టులను చేపడుతూ దూసుకుపోతున్న రాష్ట్రం.. మరోసారి మిషన్ భగీరథ రూపంలో దేశానికి ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచింది. మిషన్ భగీరథను చూసి రావాలని కేంద్రమే అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. దాని సాంకేతికతను వాడుకోవాలని సూచించింది.
చదువుల తల్లి..రోష్నీ
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. విద్యాదానం దాని కన్నా కూడా గొప్పది. అన్న దానం కొన్ని గంటలే తృప్తినిస్తుంది. కానీ, విద్యాదానాన్ని పొందినవారు జీవితాంతం లాభపడతారు. అందుకే దేశీయ ఐటీ దిగ్గజం 'హెచ్ సీఎల్' వ్యవస్థాపకుడు శివ్ నాడార్ పేరు తో ఏర్పాటైన 'శివ్ నాడార్ ఫౌండేషన్' ఆధ్వ ర్యంలో.. 'విద్యా జ్ఞాన్ లీడర్ షిప్ అకాడమీ'ని ఓ సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నారు 'హెచ్ సీఎల్' చైర్ పర్సన్ రోష్నీ నాడార్.
ఈ-ఆఫీస్ ప్రారంభం
పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వశాఖలు ఈ-ఆఫీస్ విధానం అమలువైపు దృష్టిసారిస్తున్నాయి.
సైకిల్‌పై సవారీ చేద్దాం
నగరాల్లో వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నారా?
భయం వద్దు..నిర్లక్ష్యం వద్దు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు.
రోష్నీకే పట్టం
దేశీయ ఐటీ సేవల దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ యాజమాన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇక్రిశాట్ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు
ఐసీఏఆర్ పురస్కారం అందుకున్నరాజీవ్కుమార్
అందరం బాగుందాం!
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విషాద ఛాయలను సృష్టిస్తున్నది.
మనసు పాజిటివ్..కరోనా నెగిటివ్
కరోనా పాజిటివ్.. ఆ మాట వినగానే భయం మొదలైపోతుంది. పాదాల కింద భూమి కదిలిపోతున్న భావన కలుగుతుంది. కొందరైతే కుప్పకూలిపోతారు. కానీ, రచయిత్రి స్వర్ణ కిలారి మాత్రం.. ఆ సవాలును హుందాగా స్వీకరించారు. ధైర్యంగా ఎదిరించారు. అంతిమంగా గెలిచారు. ఆహారం, ఆత్మవిశ్వాసం, ఆత్మీయుల మద్దతు కూడా చికిత్సలో ఓ భాగమేనంటూ తన క్వారంటైన్ అనుభవాలను పంచుకున్నారు...
మీట నొక్కండి.. ఏదెక్కడో తెలుసుకోండి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఇది. పది ప్లాట్‌ఫాంలను కలిగిన ఈ స్టేషన్ ప్రపంచస్థాయి వసతులతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది.
ఇక.. విద్యావ్యవస్థ ప్రక్షాళన
‘సదాశివయ్యగారూ.. మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హృదయపూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్టుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరుచేస్తుంది.
రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/వేములవాడ: దక్షిణకాశీగా భాసిల్లుతున్న వేములవాడ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
అమ్మకు దీర్ఘాయుష్షు!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేసీఆర్ కిట్.. అమ్మకు దీర్ఘాయుష్షు పోస్తున్నది.. అమ్మ ఒడి పథకం తల్లిలా అండగా నిలుస్తున్నది.. కల్యాణలక్ష్మి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది.
ఆన్లైన్లో మీరు ఎంత భద్రం!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సైబ్హర్ కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించింది.
టాయిలెట్ ఆన్ వీల్స్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్ ఆన్ వీల్స్' ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధమవుతున్నది.
ఈ పాపం ఎవరిది?
బుధవారం హైదరాబాద్‌లో ఊహించని విధంగా భారీ వాన కురిసింది. పురాతనమైన ఉస్మానియా దవాఖానలోని వార్డులోకి పెద్ద ఎత్తున వాననీరు ప్రవహించింది. రోగులు కనాకష్టం పడ్డారు. షరమామూలుగానే దీనిపై విపక్షాలు నిరసనలు వినిపించాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటాపోటీ పోస్టులు పెట్టారు. అయితే ఈ దుస్థితికి కారణమేమిటి, కారకులెవ్వరు? ఈ పాపం ఎవరిది?
ప్రాణవాయువును దాచేస్తున్నారు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వేళ ప్రాణవాయువు కూడా బ్లాక్మార్కెట్లో సరుకైపోతున్నది. ప్రజల అవసరాలను అవకాశంగా చేసుకుని కొంత మంది జోరుగా ఆక్సిజన్ దందా నడుపుతున్నారు.
రాష్ట్రమంతా కుండపోత
నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
14 మంది ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది.
వైరస్ కంటే వైరల్ డేంజర్
ఫ్రెండ్స్... నేను క్షేమంగా ఉన్నా. నాకు కరోనా రాలేదు. జ్వరం వస్తే దవాఖానలో చేరాను. టైఫాయిడ్ అని తేలింది. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాను. నాకు కరోనా రాలేదు. దయచేసి సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు ప్లీజ్.తన ఫోన్ కాంటాక్ట్స్ అన్నింటికీ వాట్సాప్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి రెండ్రోజుల కిందట పంపిన వీడియో ఇది.
తమన్నా లవ్ మాక్‌టైల్
గతకొంతకాలంగా సినిమాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిస్తోంది తమన్నా.
కరోనా మరణాలు ఒక్క శాతమే
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక్క శాతం మాత్రమేనని, ప్రజలు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
లాక్డౌన్ నష్టం 70,000 కోట్లు
కరోనా మహమ్మారి.. మన ఆరోగ్యాల్నే కాదు.. మన సమాజాన్నే ఆర్థికంగా ఆగంచేసింది. కొవిడ్ కట్టడికోసం అమలుచేసిన లాక్డౌన్ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.9%గా ఉంటుందని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అంచనావేసింది. పన్నుల రూపంలో రావాల్సిన రూ.7 వేల కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని తెలిపింది.
ప్రెస్ బ్యూరోనా బీజేపీ బాకానా?
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అని ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటుంది.
కరువుకు..చెక్‌డ్యాములు!
మహిళా కూలీలు.. రైతులుగా మారారు. కాపరులు పశుసంపదకు యజమానులయ్యారు. బతుకు దెరువు కోసం వలస పోయిన కుటుంబాలు తిరిగివచ్చి సొంతూళ్లో సేద్యం చేసుకుంటున్నాయి. ఒకే ఆలోచన.. అనేక సమస్యలకు పరిష్కారమైంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను సమన్వయం చేసింది. ఈ క్రమంలో వాగులపై నిర్మించిన చెక్ డ్యాములు.. కరువుకు ‘చెక్' పెడుతున్నాయి. వాన చినుకులకు పరుసవేది విద్య నేర్పుతున్నాయి. అవే నీళ్లు.. మట్టిని బంగారంగా మారుస్తున్నాయి.
పైలట్ X గెహ్లాట్ బిగ్‌ఫైట్..!
రాజస్థాన్ రాజకీయాల్లో బిగ్‌ఫైట్ గంటకో మలుపు తిరుగుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్‌పై డిఫ్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్ తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం సోమవారం మరింత వేడెక్కింది.
చికిత్స చేసిన చేతులతోనే చివరి మజిలీకి చేర్చి..
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: వైద్యుల మానవత్వాన్ని మరోసారి చాటే గొప్ప సంఘటన ఇది..
డాక్టర్లు భేష్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు.