CATEGORIES

ఓటింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచలేం
Vaartha

ఓటింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచలేం

లోక్ సభ ఎన్నికల వేళ ఓటింగ్కు మే లోక్సభ సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాలవారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

time-read
1 min  |
May 25, 2024
అడుగడుగున బుంగలు!
Vaartha

అడుగడుగున బుంగలు!

20వ పియర్ ప్లాట్ఫాం బుంగను పూడ్చిన ఇంజినీర్లు భూభౌతిక స్థితిపై అధ్యయనం

time-read
1 min  |
May 25, 2024
జూన్ 7న కవితపై ఛార్జిషీటు: సిబిఐ
Vaartha

జూన్ 7న కవితపై ఛార్జిషీటు: సిబిఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తీహార్ జైల్లో వున్న బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణ వాయిదా పడింది.

time-read
1 min  |
May 25, 2024
పపువా న్యూగినియాలో విరిగిపడిన కొండచరియలు 100 మందికిపైగా మృతి
Vaartha

పపువా న్యూగినియాలో విరిగిపడిన కొండచరియలు 100 మందికిపైగా మృతి

పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో ప్రకృతి విపత్తు సంభవించింది

time-read
1 min  |
May 25, 2024
మాస్కో మారణహోమంలో ఉక్రెయిన్ సైన్యం
Vaartha

మాస్కో మారణహోమంలో ఉక్రెయిన్ సైన్యం

రష్యా రాజధాని మాస్కోలోని అతిపెద్ద సంగీత కచేరీ హాలులో ఇటీవల జరిగిన మారణకాండతో ఉక్రెయిన్కు సంబంధమున్నట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బి) అధిపతి అలెగ్జాండర్ బోర్టినికోవ్ ఆరోపించారు

time-read
1 min  |
May 25, 2024
బిభవ్కుమార్కు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Vaartha

బిభవ్కుమార్కు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్కుమార్కు తీస్ హజారీ కోర్టు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి శుక్రవారం ఆదేశించింది.

time-read
1 min  |
May 25, 2024
బంగ్లాదేశ్ ఎంపీ హత్యకేసులో సంచలన నిజాలు
Vaartha

బంగ్లాదేశ్ ఎంపీ హత్యకేసులో సంచలన నిజాలు

బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అన్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలు గులోకి వస్తున్నాయి.

time-read
1 min  |
May 25, 2024
సాంకేతిక లోపంతో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్, పరుగులు తీసిన ప్రయాణికులు
Vaartha

సాంకేతిక లోపంతో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్, పరుగులు తీసిన ప్రయాణికులు

దార్ నాథక్కు ప్రయాణికు లతో వెళ్తున్న హెలీకాప్టర్లో సాంకేతిక సమ స్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు

time-read
1 min  |
May 25, 2024
నేను జైలు నుంచి పోటీ చేస్తే 70/70 గెలుస్తా
Vaartha

నేను జైలు నుంచి పోటీ చేస్తే 70/70 గెలుస్తా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లోనే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 70 సీట్లకు 70 గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు

time-read
1 min  |
May 25, 2024
ఢిల్లీ ఎల్జీ పరువునష్టం కేసులో మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
Vaartha

ఢిల్లీ ఎల్జీ పరువునష్టం కేసులో మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయకుమార్ సక్సేనా వేసిన పరువునష్టం కేసులో ఆమెను దోషిగా నిర్ధారిస్తూ సాకేత్కోర్టుమెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మశుక్రవారం తీర్పుచెప్పారు

time-read
1 min  |
May 25, 2024
వేడెక్కిన ఎమ్మెల్సీ పోరు
Vaartha

వేడెక్కిన ఎమ్మెల్సీ పోరు

25న ప్రచారం ముగింపు ఓట్ల వేటలో అభ్యర్థులు బిజీ ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతల సుడిగాలి పర్యటనలు

time-read
2 mins  |
May 23, 2024
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!
Vaartha

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!

పోలింగ్ రోజున ఇవిఎంల ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడు సంగారెడ్డిలోని ఓ గెస్ట్ హౌస్ లో పోలీసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇంకా పరారీలో ఉన్నట్లు మరికొందరి కథనాలు

time-read
2 mins  |
May 23, 2024
జూన్ 11లోగా రుతుపవనాలు
Vaartha

జూన్ 11లోగా రుతుపవనాలు

తెలంగాణ రాక రెండు రోజులుగా 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

time-read
1 min  |
May 23, 2024
నాలుగు నెలలైనా జాడలేని నిధులు
Vaartha

నాలుగు నెలలైనా జాడలేని నిధులు

బిల్లులు చెల్లించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్

time-read
1 min  |
May 23, 2024
భవిష్యత్లో దొడ్డు ధాన్యానికి బోనస్ -మంత్రి తుమ్మల
Vaartha

భవిష్యత్లో దొడ్డు ధాన్యానికి బోనస్ -మంత్రి తుమ్మల

భవిష్యత్లో దొడ్డు ధాన్యానికి కూడా క్వింటాలు 500 రూపా యల మేర బోనస్ ను వర్తింప చేస్తామని వ్యవసా య మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశా రు.

time-read
1 min  |
May 23, 2024
హేమంత్ సోరెన్కు సుప్రీం కోర్టు మందలింపు
Vaartha

హేమంత్ సోరెన్కు సుప్రీం కోర్టు మందలింపు

జార్ధండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది.

time-read
1 min  |
May 23, 2024
పెద్దపులిని ఢీకొట్టిన కారు..
Vaartha

పెద్దపులిని ఢీకొట్టిన కారు..

మహారాష్ట్రలోని భండారా గోండియా హైవేపై విషాదం చోటుచేసు కుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చురీ సమీపంలో అర్థరాత్రివేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది.

time-read
1 min  |
May 23, 2024
ట్రంప్ మొదటి భార్యపై అత్యాచారం!
Vaartha

ట్రంప్ మొదటి భార్యపై అత్యాచారం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయోపిక్‌ ప్రీమియర్‌ షో ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

time-read
1 min  |
May 23, 2024
కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
Vaartha

కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

కేంద్ర హోంమంత్రిత్వశాఖకు బాంబు బెదిరింపుకాల్‌రావడంతో అధికారులు వెంటనేఅప్రమత్తం అయ్యారు.

time-read
1 min  |
May 23, 2024
అమెరికాలో రోడ్డుప్రమాదం: ముగ్గురు భారతీయులు దుర్మరణం
Vaartha

అమెరికాలో రోడ్డుప్రమాదం: ముగ్గురు భారతీయులు దుర్మరణం

అమెరికాలోప్రాణాలు వ్‌ తున్న భారతీయుల సంఖ్య కమేపీ పెరుగు తోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకువెళ్లి రోడ్డుప్రమాదాలు, హత్యలకు గరై ప్రాణాలు విడు స్తున్నారు.

time-read
1 min  |
May 23, 2024
చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అరెస్టు
Vaartha

చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అరెస్టు

తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు. వల్లభనేని అనిల్ కుమార్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు

time-read
1 min  |
May 23, 2024
మహిళా క్రికెటర్లకోసం డొమెస్టిక్ లీగ్స్..ప్రత్యేక అకాడెమీ
Vaartha

మహిళా క్రికెటర్లకోసం డొమెస్టిక్ లీగ్స్..ప్రత్యేక అకాడెమీ

నిజామాబాద్లో 6ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్

time-read
1 min  |
May 23, 2024
ఫరీద్ కోట్ పార్లమెంట్ పరిశీలకుడిగా భట్టి
Vaartha

ఫరీద్ కోట్ పార్లమెంట్ పరిశీలకుడిగా భట్టి

పంజాబ్‌లో విక్రమార్మ మూడు రోజుల ఎన్నికల ప్రచారం ఏడవ దశలో పంజాబ్‌లో బకే విడత పోలింగ్‌

time-read
1 min  |
May 23, 2024
ఎస్పీ, కాంగ్రెస్ రెండూ పాక్ సానుభూతిపరులే..
Vaartha

ఎస్పీ, కాంగ్రెస్ రెండూ పాక్ సానుభూతిపరులే..

పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు న్నాయంటూ దేశప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరో పించారు.

time-read
1 min  |
May 23, 2024
అవతరణ వేడుకలకు కెసిఆర్ !
Vaartha

అవతరణ వేడుకలకు కెసిఆర్ !

తెలంగాణ ఏర్ప డిన పదేండ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

time-read
1 min  |
May 23, 2024
అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది
Vaartha

అమెరికాలో చైనా సైన్యాన్ని నిర్మిస్తోంది

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు.

time-read
1 min  |
May 16, 2024
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది
Vaartha

గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు ఉంది

ఓ ఇరవై యేళ్ల అవివాహిత యువతి తన 27 వారాల గర్భం తొలగించుకు నేందుకు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

time-read
1 min  |
May 16, 2024
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం
Vaartha

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృ వియోగం

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం కలిగింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా నిమోనియాతో బాధపడుతోన్న ఆమె.. కొద్దిరోజులుగా వెంటిలెర్పై ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు.

time-read
1 min  |
May 16, 2024
26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!
Vaartha

26 యేళ్లుగా పొరిగింట్లోనే బందీ!

26 యేళ్లక్రితం కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి చివరకు పొరుగింటోలనే బందీగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన అల్జీరియా దేశంలో వెలుగులోకి వచ్చింది.

time-read
1 min  |
May 16, 2024
సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య
Vaartha

సచిన్టెండూల్కర్ బాడీగార్డు ఆత్మహత్య

బలవన్మరణానికి పాల్పడటానికి వెనుక వ్యక్తిగత కారణాలే అయి ఉంటా పోలీసులు పూర్వీకుల గ్రామానికి అనుమానిస్తున్నారు.

time-read
1 min  |
May 16, 2024