CATEGORIES
లోక్‌సభ ఎన్నికల బరిలో మైసూర్ మహారాజు
సిట్టింగ్ ఎంపికి బిజెపి షాక్
పదేళ్ల క్రితం మలేసియా విమానం అదృశ్యం
పైలట్ ఆత్మహత్య స్కెచ్!
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
బిఆర్ఎస్ను వదిలేదిలేదు.. డికె శివకుమార్ మల్లారెడ్డి భేటీ, పార్టీ మారుతారని చర్చ
కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖబీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టుల ను భర్తీ చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎం పిక కమిటీ గురువారం సమావేశమైంది.
నేరుగా ఫైనల్స్‌కు చేరిన ఢిల్లీకేపిటల్స్
ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్
జీతం తీసుకోరాదని అధ్యక్షుడు జరారీ నిర్ణయం!
ఒయు వందేళ్ల పైలానన్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ వాణి దేవి
ఒ. యూ 75ఏళ్ల పైలానన్ను తన తండ్రి పివి నరసింహ్మారావు ఆవిష్కరించడం ఇప్పుడు నేను వందేళ్ల పైలాను ఆవిష్కరించడం జీవితంలో మరిచిపోలేని సంఘటనలని ఎమ్మెల్సీ సురభి వాణి దేవి పేర్కొన్నారు.
పర్చువల్గా పిఎం సూరజ్ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని
పిఎం సూరజ్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోడి బుదవారం పర్చువల్గా అవిష్కరించారు. దేశ వ్యాప్తంగా 510 జిల్లాలను అనుసంధానం చేస్తూ కార్యాక్రమాన్ని ప్రారంభించారు
నేడో, రేపో షెడ్యూలు
లోక్‌సభ ఎన్నికలకు రెడీ సిఇసి రాజీవ్ కుమార్ గడువులోగా ఎన్నికల బాండ్ల డేటా వెల్లడి
సిసిఎస్ పోలీసులకు చిక్కిన చీటర్ దంపతులు
మేట్రిమోనియల్ పేరిట అమాయకులకు టోకరా..
క్వార్టర్‌కు చేరిన సాత్విక్ చిరాగ్జోడీ
ఫ్రెంచ్ ఓపెనర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
ఫండ్స్‌లోకి భారీగా పెరుగుతోన్న పెట్టుబడులు..
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్ఎస్ఐ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఈక్విటీ కేటగిరీలో ఇన్లు గణనీయంగా పెరిగాయి.
బిజెపిలోకి స్టారే పేసర్ మహ్మద్మ!
భారత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కేంద్ర హోంమంత్రి బిజెపి కీలక నేత అమితాను ఇటీవలే షమీ కలిసాడు.
‘ఓదెల 2’ లో శివశక్తిగా తమన్నా లుక్
అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్‌నంది. క్రియేటర్‌గా వ్యవహరిస్తునాననరు
ఒకేఒక్క పరుగుతో గెలిచిన యుపి వారియర్స్
మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీకేపిటల్స్ తోజరిగిన ఉత్కంఠపోరులో యూపీ వారియర్స్ ఒకే ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది.
శివనామస్మరణతో మార్మోగిన కీసరగుట్ట
మహాశివరాత్రికి పెద్దఎత్తున భక్తజనం పాల్గొన్న రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్
చైనా సరిహద్దుల్లో హై అలర్ట్..
10వేల మంది సైన్యాన్ని మొహరించిన భారత్
జూనియర్ కమాండింగ్ ఆర్మీ అధికారి కిడ్నాప్
మణిపూర్‌లో విదులు నిర్వర్తించే జూనియర్ కమిషన్డ్ ఆర్మీ అధికారిని గుర్తుతెలీని దుండగులు కిడ్నాప్్చసారు
నమాజ్ ఉన్న పోలీసులను కాలితో తన్నిన పోలీస్
విధులనుంచి సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు ఆదేశం
కేన్సర్బరినపడి బాలివుడ్ నటి డాల్లిసోహి కన్నుమూత
చలనచిత్రనటి డాల్లి సోహి సర్వైకల్ కేన్స ర్ తో పోరాడుతూ తనువు చాలించింది
గాల్లో ఢీ కొన్న రెండు విమానాలు ఇద్దరు మృతి
రెండు విమానాలు గాల్లో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
అబార్షన్ మహిళల రాజ్యాంగ హక్కు
ఫ్రాన్స్ చరిత్రాత్మక నిర్ణయం
పాక్, అఫ్గాన్‌లో హిమపాతం డజన్ల సంఖ్యలో మృతులు
పాకిస్థాన్‌లో ఇటీవల కురిసిన మంచువాన డజన్ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి
షాజహాన్ షేక్ ను సీబీఐకి అప్పగించండి
సందేశా ఖాలీ వివాదరంలో బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన టీఎంసీ నేత షాజహాన్ షేకు సీబీఐ తన కస్టడీలోకి ఇటీవల ఈడీ తీసుకోనుంది.
డికె శివకుమార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
లోక్‌సభ ఎన్నికలకు ముం దు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది.
'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' మమతా బెనర్సీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో తమ పార్టీ ఆధిపత్యాన్ని గురించి రావచ్చు, పోవచ్చు కానీ వివరిస్తూ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ కొనసాగిసునతందని మాత్రం అధికారాన్ని ఉద్ఘాటించారు.
భారత్ ఎప్పటికి మిత్రదేశమే మరోసారి ప్రకటించిన రష్యా
భారత్ ఎప్పటికీ తమ చిరకాల మిత్రదేశమేనని రష్యా మరోసారి ప్రకటించింది.
ఎన్నికల ప్రక్రియపై ఐక్యరాజ్యసమితిలో వ్యాఖ్యలు..ధీటుగా బదులిచిన భారత్
కొద్దివారాల్లో మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
రైలు బోగీల్లో ఎగసిపడిన మంటలు
మంటలు ఆరిన ఫైస్ఇంజన్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రయాణికులు
ఎస్ఐబిలో రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం
సిరిసిల్ల డిసిఆర్బి డిఎస్పి ప్రణీత్ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పోలీసు శాఖలో ప్రకంపనలు