CATEGORIES
ఓపెన్ జిమ్ ప్రారంభించిన పురుమల్ల శ్రీనివాస్
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో ఎస్టిఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, హైమాస్ట్ లైట్లను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పురుమల్ల శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లతో తరగతి గదుల డిజిటైజర్
-జీరో కాస్ట్ ఈఎంఐ పథకాన్ని ప్రారంభించిన స్టాండర్డ్ క్యాపిటల్ -క్విక్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ జిందాల్
రూ.250మిలియన్లతో ఈసిజిఎస్, ఎరయా లైఫే స్పేస్ ఒప్పందం
ఎరయా లైఫ్ స్పేస్ లిమిటెడ్ దాని భారతీయ అనుబంధ సంస్థ ఎబిక్స్ క్యాష్ గ్లోబల్ సర్వీసెస్ (ఈసిజిఎస్) రూ.250 మిలియన్ల వార్షిక కాంట్రాక్ట్ విలువతో బహుళసంవత్సరాల ఒప్పందాలను విజయవంతంగా పొందినట్లు ప్రకటించిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
గుండెపోటుతో చిన్నారి మృతి
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
హైడ్రాకు మరిన్ని అధికారాలు
జిహెచ్ఎంసి చట్టంలోని పలు అధికారాలు బదిలీ అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు ఇక నోటీసులు హైడ్రా కమిషనర్ రంగనాధ్ వెల్లడి
దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్ల సంఘం
పశ్చిమ బెంగాల్లో ఆర్జే కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం - హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు.
ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన
ఛత్తీస్గఢ్.. ఎన్కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చిచంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.
బైక్ మెకానికికి రూ. 25 కోట్ల లాటరీ
తిరువోణం బంపర్ లాటరీ 2024లో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
సచివాలయంలో నేడు స్పెషల్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ
రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వికలాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ 'ను పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు.
సర్వీస్ గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..
మఎ రాబాబాద్ కలెక్టరెట్ లోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న జీ శ్రీనివాస్ సర్వీస్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రత్యేక దీపావళి ఆఫర్లు ప్రకటించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
ప్రపంచంలో అతి పెద్ద అత్యంత విశ్వసనీయమైన బంగారం వజ్రాభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ పండుగ వేడుకల తరుణాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దీపావళి ఆఫర్లను మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహ్మద్ ప్రకటించారు.
పల్లె ప్రకృతి వనాల పరిస్థితి ఏమిటి..?
-బృహత్ పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునేది ఎవరు...? -పల్లె ప్రకృతి వనాల్లో అహ్లాద వాతావరణం ఎక్కడ...?
నమ్మకంగా తీసుకెళ్లి.. భార్యను నీటిలోకి తోసి చంపిన భర్త
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం... కేసు శోధించి, చేదించిన పోలీసులు వివరాలు తెలిపిన డి.ఎస్.పి కె. రాజశేఖర్ రాజు
గుడి పంతులు.. నేడు బడిపంతులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని బ్రాహ్మణవాడలో నివాసం ఉం టున్న దేశ్ముఖ దిలీప్ జ్యోతి దం పతులకు ఒకే ఒక కుమారుడైన ఘన్ శ్యామ్ దేశ్ముఖ శర్మ డీఎడ్ పూర్తి చేసుకున్నారు.
పేదరికాన్ని జయించి.. ఉద్యోగం సాధించి..
-పట్టుదల ప్రతిభ ముందు పేదరికం తలవంచి -కష్టాలకెరటం కొలువు సాధించి
2023 డిసెంబర్ 9న రూ. 2లక్షల వరకూ రుణమాఫీ చేశారా?
• ప్రధానికి సిఎం రేవంత్ లేఖపై బిజెఎల్పి నేత స్పందన • సమాధానం చెప్పాలన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది
• డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి
దండకారణ్యంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
ఇప్పటికే వరుస ఎన్కౌవంటర్లలో 171 మంది హతం ప్రత్యేక బలగాలతో గాలింపుతో ఉనికికి సవాల్
డిజిటల్ కార్డులతో బహుళ ప్రయోజనం
రేషన్, ఆరోగ్యం, పింఛన్.. అన్నింటికీ ఒకటే కార్డు అందుబాటులోకి వస్తే పలు సమస్యలకు చెక్
భూమికి మరో ముప్పు
• ఇది కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం
స్టార్కు ఈసారి ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలేనా?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది.
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఆగడాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తాం: ఎస్సై షేక్ షాకీర్
సామాన్యులను చిదిమేస్తున్నారు
హద్దే లేని ఆగడాలు...! ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్లూరు
ఇంటింటికి 3 మొక్కల పంపిణి
మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో కౌన్సిలర్ పత్తి స్వప్న రంజిత్ శనివారం మొక్కలను పంపిణి చేశారు.
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
పెనుబల్లి మండలం వి.యం బంజర కొత్తగూడెం రోడ్డు నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం శ్రీ రాజసాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో ఖమ్మం మమత జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
డయల్ యువర్ డిఎం కు విశేష స్పందన.
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం కు విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ యు. రాజలక్ష్మి తెలిపారు
షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
ఎమ్మెల్యేనారాయణరెడ్డి కృషివల్లే కల్వకుర్తి అభివృద్ధి
ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీది కాదు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ 2వేల కోట్ల లగ్జరీ విల్లా ప్రాజెక్ట్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ వారి 2వేల కోట్లతో విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ ది స్క్వేర్ ను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు
అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం హైదరాబాద్ సిపి కఠిన హెచ్చరికలు