CATEGORIES
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది ఎగువనున్న సుంకేసుల బ్యారేజీ కి భారీగా వరద వస్తుండగా అంతే స్థాయిలో శ్రీశైలం జలాశనికి నీటిని విడుదల చేస్తున్నారు.
బొజ్జన్న బువ్వకు మంచి స్పందన
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి నికి సుదూ ర అటవీ ప్రాంతాల నుంచి నడు చుకుంటూ వస్తూ అనేకమంది గిరిజనులు ఉట్నూర్ కు చేరు కొని తమ సమస్యలను వెల్ల బోసుకుంటారు
ప్రజావాణి ఫిర్యాదులను వారం లో పరిష్కరించాలి
జిల్లా అధికారులు వారంలో ఒక పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి - జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
పల్లెల్లో పడకేసిన పారిశుద్యం
ఎక్కడ చూసినా జ్వరపీడితులే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశరావు విమర్శలు
పెట్టుబడులే లక్ష్యంగా సిఎం రేవంత్ పర్యటన
బిఆర్ఎస్ దుష్ప్రచారాలపై ఎంపీ చామల మండిపాటు
దర్యాప్తు చేపట్టాలి
కంపెనీల ముందు సాగిలపడ్డ ప్రభుత్వం హిండెన్బర్గ్ తాజా నివేదికపై సిపిఐ నేత రాజా
నిఖత్ జరీను షబ్బీర్ అలీ అభినందనలు....
పారిస్ ఒలింపి క్స్ నుంచి తిరిగి వచ్చిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపి యన్ నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ కలిసి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను ఆదివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలి...?
మత్తుకు బాని సై తనకు కావలసిన వాటికి దూరమై, పనిని చులకనగా చూ స్తూ, మత్తును మజా చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నా రు ప్రజలలు.
హైదరాబాద్ లోభారీగా కూల్చివేతలు
భారీ యంత్రంతో రెండురోజులుగా కూల్చివేతల కంటిన్యూ
నాగార్జునసాగర్ లో పర్యాటకులకు తప్పని నిరాశ
నాగార్జునసాగర్లో కృష్ణానది హెూయలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
అదానీ గ్రూప్ సెబీ చైర్పర్సనక్కు వాటాలు
మరో బాంబే పేల్చిన హిండెన్బర్గ్ మారిసెస్ కంపెనీల్లోని ఇద్దరికీ రహస్య వాటాలు కార్పొరేట్, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మోదీ రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం..
రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి
జీవిత, ఆరోగ్యబీమా ప్రీమియంలపై జీఎస్టీ
గతేడాది ఆరోగ్యబీమాపై రూ. 8,263కోట్ల వసూళ్లు లోక్సభకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
ఇలా ఉంటే రోగాలు రావా?
- అధికారుల అలసత్వం- పడకేసిన పారిశుధ్యం
శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీ వరద నీరు.-
జూరాల 37 గేట్ల ఎత్తి 1,64,390 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల -శ్రీశైలం ప్రాజెక్టుకు 1లక్ష 50వేల 647క్యూసెక్కులు ఇన్ ఫ్లో -శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 838.90 అడుగులకు చేరింది.
వన మహోత్సవం మొక్కలు నాటి ఆన్లైన్లో నమోదు చేయాలి
• జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి జిల్లా
ప్రభుత్వ భూములు కాపాడండి
సామజిక ఉద్యమ కారుడు ముత్యాపాగ శ్రీశైలం
మల్కాజిగిరి సర్కిల్లో... జోరుగా అక్రమ నిర్మాణాలు..
కన్నెత్తి చూడని అధికారులు
రాఠీ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు బన్సల్ వైర్ భారీ ఆర్డర్
- స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేయడానికి రీ సిద్దం
72శాతంగా పయనీర్ ఎంబ్రాయిడరీస్ లిమిటెడ్ వృద్ధి
పాలిస్టర్ నూలు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన పిఈఎల్
ముగిసిన హైదరాబాద్ సూపర్ లీగ్ సబ్ జూనియర్ సీజన్ 2
- ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ - లియో 11వేదికగా జూన్ 9నుండి జూలై 21వరకు పోరాడిన రిజట్లు - ఫైనల్స్లో 1-0 స్వల్ప ఆధిక్యంతో విజేతగా వారియర్స్ ఎఫ్సి
హత్య మిస్టరీని ఛేదించిన బాసర పోలీసులు
- ముగ్గురు మైనర్ బాలురు అరెస్టు, ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల
31,382 మందిని మెయిన్స్కు ఎంపిక అభ్యర్థులకు ఆల్టి బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవరేజీ పరిమితి పెంపు??
రూ. 10 లక్షలకు పెంచడానికి కేంద్రం కసరత్తు
అసూయ దహించి వేస్తుంది ! (ఆధ్యాత్మిక చింతన)
అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే. ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి.
నూతన చట్టాలపై ప్రజలలో అవగాహన పెంచడం ఎంతో అవసరం
ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బి రెడ్డి
తెలంగాణా ప్రభుత్వం రేషన్ కార్డ్ కుటుంబ వివరాల సవరణలు సరిచేసుకొనుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
తెలంగాణ ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరి చేయుటకు, కొత్తగా కుటుంబంలోని, పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, కొత్తగా పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది.
ఘనంగా విశిష్ఠ ప్రతిభ పురస్కారాలు
శ్రీ శ్రీ వరకవి సిద్దప్ప జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట ప్రతిభ పురస్కారం 2024.
మట్టి స్నానంలో.. మహా ఆరోగ్యం
మట్టి స్థానంలో మహా ఆరో గ్యం అని ఆచార్యులు యోగా వంశీకృష్ణ అన్నారు.
అక్రమంగా పశువులను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పట్టివేత
ఆసిఫాబాద్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశు వులను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని ఆదివారం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు.