CATEGORIES
హెచ్3ఎన్2 వైరస్ తో ఇద్దరు మృతి
హర్యానాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు
300 మందికి అస్వస్థత.. ఆ నౌకలో ఏం జరిగింది..?
అమెరికాకు చెందిన ఓ భారీ పర్యాటక నౌక లోని ప్రయా ణికులను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది.
కొరివితో తలగోక్కుంటున్న ఉక్రెయిన్
అమెరికా, నాటో దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిన ఉ క్రెయిన్ అక్కడి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోంది.
భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావచ్చు..బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు లో ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారేమోనని అన్నారు.
భయపెడుతున్న..కరోనా కొత్త వేరియంట్
అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
కర్నాటకలో బిజెపికి దెబ్బమీద దెబ్బ
వరుసగా పార్టీ వీడుతున్న నేతలు
గత ప్రభుత్వాల వారసత్వంగా చెత్త
గత ప్రభుత్వాల వారసత్వంగా చెత్త
జపాన్ ప్రధాని పుమియో కిషిదాకు తప్పిన ముప్పు
ప్రధాని సభ వద్ద పొగబాంబు విసిరిన యువకుడు గుర్తించి పట్టుకున్న పోలీసులు
ఒరిజినల్గా ఉండండి..కాపీ చేయొద్దు..
ఔత్సాహిక వ్యవస్థాపకులకు కేటీఆర్ సూచన
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం లేదు
పిలుపు వచ్చివుంటే వెళ్లేదాన్ని గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు
అగ్నికి ఆహుతి అవుతున్న బృహత్ వనాలు
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.
ఆయిల్ దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్..
ఆయిల్ దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది.
'మన ఊరు-మన బడి' పనులు మందగమనం
జిల్లాలో 'మన ఊరు-మన బడి' పథకంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనుల పురోగతి ఆశించిన రీతిలో ప్రగతిలోకి రావటం లేదు.
'హిందూ వృద్ధి రేటు’ ప్రమాదకర పరిస్థితికి దగ్గరగా ఉంది: రఘురామ్ రాజన్
భారత ‘హిందూ వృద్ధి రేటు' ప్రమాదకర పరిస్థితికి దగ్గరగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
7.2 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్
2023లో చైనా వార్షిక రక్షణ బడ్జెట్ 7.2 శాతం పెరిగింది. దీంతో చైనా వార్షిక రక్షణ బడ్జెట్ వరసగా ఎనిమిదో ఏడాది కూడా సింగిల్ డిజెట్ పెరుగుదలే నమోదు చేసింది.
అధికారుల అండలేదు.. ఆటోలు అందలేదు
సంచార దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేందుకు వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాలతో ఎలక్ట్రికల్ ఆటోలు అందజే యడంలో మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) నిర్లక్ష్యం వహిస్తోంది.
కొబ్బరి బోర్డు కొలువుదీరేదెన్నడో.
సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి దీర్ఘకాలిక పంట కొబ్బరిని సాగు చేస్తున్న రైతాంగానికి ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన కొబ్బరి బోర్డు ఏర్పాటుపై ముందడుగు పడటం లేదు.
పన్నుపోటు.. జీసీసీ బంకులకు చేటు
గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు సంస్థకు ఆదాయ వనరుగా మలచుకునే ఉద్దేశంతో జీసీసీ(గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేశారు.
ఉచిత శిక్షణ.. ఉపాధికి రక్షణ
రోజురోజుకు వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి.దీంతో ఈ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు సంస్థలు గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి.
ఆధార్ నవీకరణ తప్పనిసరి
ఆధార్కార్డు ఇప్పుడు తప్పనిసరి అయ్యింది.. రుణాలు పొందా లన్నా.. బ్యాంకు ఖాతా తీయాలన్నా.. ఆస్తిపరమైన లావాదేవీ లకు..జనన ధ్రువీకరణ పత్రానికి.. ఇలా ఏ అంశానికైనా అది లేనిది పనులు జరగడం లేదు.
కార్మికుల దుస్తులకూ పైసల్లేవ్!
రాత్రనకా.. పగలనకా.. రహదారులు శుభ్రం చేసి మురుగు తొలగించి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల కనీస అవసరాలు సైతం పురపాలక సంఘం పక్కనపెట్టింది.
నాడు నేడు పనుల్లో నాణ్యత తప్పనిసరి : జెసి
నాణ్యతను పాటిస్తూ మనబడి నాడు నేడు పనులను సకాలంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాత పెన్సన్ విధానాన్ని అమలు చేయాలి
1999 అనంతరం నియమించిన ఉద్యోగులందరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యా చరణ సమితి కన్వీనర్ డి. చంద్ర మౌళి డిమాండ్ చేశారు.
సైకాలజీ రంగానికి ఊపిరిపోసిన వ్యక్తి
డాక్టర్ హిప్నో కమలాకర్ - నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీహెచ్ గోపాలకృష్ణ
హద్దులు దాటుతున్న అక్రమ లేఅవుట్లు..
నగర, పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేసి అక్రమాలకు తెర లేపుతున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాకు ముకుతాడు పడకపోగా దర్జాగా క్రయవిక్రయాలు చేస్తుండటంతో అటు మున్సిపాలిటీలకు ఆదాయం రాకుండా పోతుండగా.. వీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు.
వేసవిలో ప్రత్యేక నీరు అందేనా?
వేసవిలో జిల్లాకు మంచినీటి సమస్య ఎదురవకుండా రూ.300 కోట్లతో చేపట్టిన ప్రత్యేక తాగునీటి పథకం పనులు ఇంకా పూర్తికాలేదు
బాబ్లీ నుంచి 0.6 టీఎంసీల నీటి విడుదల
శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు ద్వారా 0.6 టీఎంసీల నీటిని దిగువకు రెండు రాష్ట్రాల అధికారులు విడుదల చేశారు.
ఆయుర్వేద ఉప కేంద్రాలకు అస్వస్థత
రాష్ట్రంలోని ఆయుర్వేద ఉప కేంద్రాల ద్వారా ఆయుష్ సేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
జీఎస్టీ వచ్చినా.. ఆగని జీరో వ్యాపారం
అన్ని రాష్ట్రాలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చినా హిందూపురం ప్రాంతంలో జీరో వ్యాపారానికి అడ్డుకట్ట పడలేదు.
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో....
ఐ సి డి ఎస్ అనుముల ప్రాజెక్ట్ పెద్దవూర మండల పరిధిలోని -నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ మోడల్ హై స్కూల్ లో మంగళవారం -నాడు \"బేటి బచావో బేటి పడావో\" కార్యక్రమాన్ని సిడిపిఓ గంధం పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు.