CATEGORIES
అమ్మ భాషకు అమృతం!
భావాల్ని వెల్లడించడంలో భాషకిగల అసమర్థతల్ని సాధ్యమైనంత వరకు పోగొట్టి, భాషని శక్తివంతం చెయ్యటానికి పూర్వులు ప్రయోగాలు చేస్తూ వచ్చారు.
అందరి క్షేమాన్ని కోరే గోపాలం
దక్షిణాదిలో గల వ్యాపార సామ్రాజ్యంలో ప్రత్యేక స్థానం ఉంది శ్రీగోకులం గ్రూప్ కేరళ నుండి చెన్నై నగరంలో ప్రారంభమైన వ్యాపార సంస్థ. పేరులోనే ఉంది రక్షణ, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకుని గోవులను, గోపబాలకులని రక్షించినట్టుగా తన సంస్థ అందరి క్షేమం కోరుకుంటుంది అని చూపిన వ్యక్తి గోపాలం.
ఆ ఊరంతా సౌర వంటిళ్లే
అది మధ్యప్రదేశ్ లోని బేతూల్ జిల్లాలో ఉన్న బంఛా గ్రామం. ఇప్పుడా గ్రామానికి వెళ్లి చూస్తే ప్రతి వంటిల్లూ ఓ ఆధునిక కిచెన్లో కనిపిస్తుంది.
సవాళ్ళు ఎన్నైనా ముందుకే పయనం
కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇక కొన్ని రోజులే మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడల్లా మనకు ఓ ప్రేరణనిస్తుంటుంది.
'యశోద' సినిమాలో వరలక్ష్మి
సమంత ప్రస్తుతం తన పూర్తి దృష్టిని యాక్టింగ్ కెరీర్ పైనే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో పలు ప్రాజెక్టులకు ఆమె సైన్ చేసింది. మరోవైపు శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'యశోద' సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.
వర్షం పడని గ్రామం “అల్ హుతైబ్ '
ప్రపంచంలో మధురా మేష్ అనేక వింత ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు కట్టడాల వల్ల ప్రసిద్ధి చెందితే, మరికొన్ని రమణీయ ప్రకృతితో పర్యాటకులను ఆకట్టుకుని మనసు దోచుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. ఈ మూడు కాలాలను మనం చూస్తుంటాం. ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి.
“ఈటి' ఫిబ్రవరి 4న విడుదల
విభిన్నమైన చిత్రాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య ఈ మధ్య తన దూకుడును మరింత పెంచాడు. సాహసంతో అతను తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ కావడం విశేషం.
సముద్రంలో నగరం
సముద్రంలో నగరం ఏమిటనేదే కదా మీ డౌట్. ఇప్పటివరకూ మనం భూమి మీద నగరాలను నిర్మించడం చూశాం. మన దేశంలో జమ్మూ కశ్మీర్, కేరళలో నీటి మీద తేలియాడే ఇళ్లను కూడా చూశాం. కానీ మొద టిసారిగా సముద్రపు నీటి మీద తేలియాడే నగరం సిద్ధమవుతోంది.
మానవుడి సమీప బంధువు గొరిల్లా
భయానకంగా కనిపించే గొరిల్లాలు మానవుడికి సమీప బంధువు అంటే ఆశ్చర్యం కలగక మానదు. గొరిల్లాల డిఎన్ఏ మానవుల డిఎన్ఏతో 98 శాతం పైబడి సరిపోతుందని పరిశోధనల్లో తేలింది.
మహా 'దళపతి' రావత్
దేశంలోని ప్రజలైనా ప్రశాంతంగా, భద్రంగా ఉండాలన్నా, కంటినిండా కునుకు తీయాలన్నా ఆ దేశానికి చెందిన సైన్యం బలంగా, పటిష్టంగా ఉండాలి. దాన్ని నడిపించే చీఫ్ మరింత బలంగా, అప్రమత్తంగా ఉండకపోతే శత్రుదేశాలు దేశంలో అనిశ్చితిని సృష్టించి దేశాన్ని చీలికలు, పీలికలు చేసి తీరుతాయి.
తగిన శాస్త్రి
నందనపురం అనే రాజ్యాన్ని చంద్రదేవుడు అనే రాజు పాలించేవాడు.తగి ఈ రాజ్యంలో గోవిందయ్య అనే పిసినారి ఉండేవాడు. ప్రతిరోజూ చంద్రదేవుడు దానధర్మాలు చేసినప్పుడు గోవిందయ్య లోలోపల తిట్టుకుంటూ ఆనందపడేవాడు. ఊరి ప్రజలు గోవిందయ్య పిసినారితనాన్ని చూసి నవ్వేవారు.
ఫోటో ఫీచర్
చైనాలో ఓ కొండపై ఉన్న ఈ ప్యాలెనన్ను 'మీలింగ్ ప్యాలెస్' అని పిలుస్తారు. ఇది ఒక ప్రేమ సాధం. రుతువులు మారినప్పుడల్లా ఈ భవనం చుట్టూ వున్న చెట్ల ఆకులు రంగులు మారు తుంటాయట.
పెరట్లో పూల గుత్తులు
పెరట్లో రంగు రంగుల్లో విరిసిన పూలని తెచ్చి వేలను అందంగా అలంకరిస్తాం. కలగలిసినట్లున్న ఆ రంగుల్ని ఒకేచోట చూస్తే కళ్లకి ఆహ్లాదంగా, మనసుకి ఆనందంగా అనిపిస్తుంది. అదే బాల్కనీలోనో పెరట్లోనో నాటిన మొక్కలు కొమ్మ కొమ్మకో రంగుల్లో విరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది!
క్రిస్మస్ ఆరాధన
'క్రిస్మస్' అనగానే యేసుక్రీస్తు జన్మదినమని అందరికీ తెలుసు.నవంబరు మాసం చివరివారంలోనే క్రైస్తవ దేశాల్లో క్రిస్మస్ సంబరాలు ఆరంభమవుతాయి.
ఆపదలో ఆదుకున్న తెలుగు సినిమా హీరోలు
ఏ తుపాను అయినా, ప్రళయమైనా ముందుగా చెప్పి రావు, అకస్మాత్తుగా వస్తాయి. మానవాళిని దుఃఖ సాగరంలో ముంచెత్తుతాయి. ఆ సమయంలో ఆదుకున్నవారె పరయినా కరుణరస హృదయులే.అలాంటి మానవతా మూర్తులకు తెలుగుసినిమా పెట్టింది పేరు.
ఆ ఊరిలో ఉల్లిపాయ తినరు
బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా త్రిలోకి బిగహ గ్రామస్తులు మాత్రం ఉల్లిపాయ ఊసే ఎత్తట్లేదు. కేజీ వెయ్యి రూపాయలైనా మాకేం ఫర్వాలేదు అంటున్నారు
ఆకట్టుకునే బుక్ రూమ్
రీడింగ్ రూమ్ గురించి మరింత శ్రద్ధ కనబరుస్తున్నారు. పుస్తక ప్రియులైతే మరీనూ.
అనిల్ రావిపూడి సినిమాలో మరో అవకాశం
టాలీవుడ్ తెరకి పరిచయమైన గ్లామరస్ హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. గ్లామర్ పరంగా, నటన పరంగాను ఆమెకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టిన సినిమాలు 'మహానుభావుడు' 'ఎఫ్ 2' సినిమాలనే చెప్పాలి.
'ది లూప్ రీమేక్ లో సాయితేజ్!
తమిళ హీరో శింబూ కొంత కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతంలో తాను చేజార్చుకున్న ప్లేస్ కి చేరుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కథాకథనాల్లోను, పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు.
వెలుగు నీడల దాసరి ప్రపంచం
మదరాసులో కెరీర్ అంత అద్భుతంగా వున్నప్పుడు ఆయన వెంటనే హైదరాబాదు మకాం ఎందుకు మార్చారు? అన్న ప్రశ్న ఆయన మనస్సులో వున్నా ఎవరికీ చెప్ప లేదు.
తెలుగువారి సాహితీ ఆస్తి సిరివెన్నెల
తెలుగువారి సాహితీ ఆస్తి సిరివెన్నెల ఆయన పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. ' సిరివెన్నెల' చిత్రానికి పాటలు రాసి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా చేసుకుని ప్రజల నీరాజనాలు అందుకున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.
మానవ నైజం మారాలి!
విలాసవంతమైన గదులు, బల్లలు, లైట్లు మిరిమిట్లు గొలుపుతూ ఇంద్ర భవనంలా ఉంది ఆ హోటల్, టేబుల్ పై ఇంతకుమునుపే ఇచ్చిన ఆర్డర్ వచ్చి పెట్టి వెళ్లారు. ఒక్కొక్కటి రెండు గరిటలైనా లేదు కానీ ఖరీదు మాత్రం వేలకు వేలు వేసి పడేస్తున్నారు. పదార్థాలు అన్నీ పొగలు కక్కుతున్నాయి.
వింత వార్తలు
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రకాల అద్భుతాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలను కోవడం సర్వసాధారణం.
మార్కెట్లో కొత్తగా
ఓపెన్ కిచెన్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి లబ్లీ లుక్ ఉన్న మల్టీ మేకర్స్ కి డిమాండ్ బాగా నడుస్తోంది. ఈ మినీ మిల్ (హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్లోర్ మిల్ గ్రైండర్). ఇది , చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బియ్యం నూక, శనగపిండి, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, కాఫీ పౌడర్.. ఇలా అన్నింటినీ నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.సాధారణంగా హోల్ చికెన్ వంటి పెద్ద పెద్ద గ్రిల్ ఐటమ్స్ కోసం.. పెద్ద పెద్ద డివైజెస్ ఉండాలని భావిస్తాం. కానీ ఈ డివైజ్న చూడండి ఎంత నాజూగ్గా, సన్నగా కనిపిస్తోందో.
కాటేస్తున్న కాలుష్యం
ప్రకృతి జీవకోటిని సృష్టించడమే కాకుం డా దాని మనుగడకు అవసరమైన సంపూర్ణ సదుపాయాలను జీవకోటికి అందించింది.
ఉన్నత లక్ష్యాల కోసం..
ఉన్నతంగా జీవించాలంటే లక్ష్యాలూ ఉన్నతం గానే పెట్టుకోవాలి.హైదరాబాద్ లో ఉద్యోగం చేస్త్నుప్పుడే నందన్ రెడ్డికి ఒక లక్ష్యం ఉండేది. ఎన్నాళ్లీ ఉద్యోగం. .
'సంఘీ' భావం
కరోనా వ్యాప్తి తరువాత రకరకాల వైరస్లు దాడి చేస్తున్నాయి. చైనా నుంచి పుట్టుకువచ్చిన వివిధ వేరియంట్లు అనేక మందిని బలికొన్నాయి.ప్రపంచ దేశాలు ఆర్థికంగాను, ఉపాధి, ఉత్పత్తిపరంగా ఎంతో దెబ్బతి న్నాయి. మనదేశంలో అత్యధిక జనాభా ఉండటంతో కరోనా, ఇతర వేరి యంట్ల వల్ల భారీ ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనాలు వేశా రు. అయితే భారతీయుల ఆహార విధానాలు, జీవనశైలి కరోనా వ్యాధిని చాలా వరకు అరికట్టగలిగాయి. అనంతరం వాక్సిన్ కూడా రావడంతో మూడవ దశ నుంచి కొంతవరకు ఉపశమనం లభించింది.
'శ్యామ్ సింగరాయ్' హిందీలో!
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శక త్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు.