CATEGORIES
ఏడాదికి మూడు
'ఆది పురుష్ ' ఆలిండియాతోపాటు వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ ఇకపై ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తానని ప్రకటించారు.
ఓవర్ నైట్ సక్సెస్ సాధ్యమే
“అందరూ అనుకున్నట్లుగా సక్సెస్ అనేది లాంగ్ జర్నీయే. కానీ రంగాల్లో ముఖ్యంగా ఫిల్మ్ ఫీల్డ్‌లో ఇది నిజం కాదేమో.
యవ్వనంగా కనపడేలా చేసే ఫేస్క్రిఫ్ట్
పెరుగుతున్న వయసు ప్రభావాలను ఇంకొంతకాలం ఆపాలను కుంటున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే...
దాంపత్య బంధంలో ఆనందాన్ని పెంచే ఉపాయాలు
భార్యా భర్తల బంధంలో విశ్వాస మనేది దృఢంగా ఉండాలి.చిన్న చిన్న విషయాల్లో వివాదాలు లేకుండా సామరస్యంగా సాగిపోతూ ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
ముఖంలో టి జోస్పై శ్రధ్ద పెంచండి
ముఖంపై కొన్ని చోట్ల ఆయిల్ పదే పదే పేరుకుపోవడంతో ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం...
గుండెను ఆరోగ్యంగా ఉంచే 5 సూపర్ హెల్దీ ఆయిల్స్
మనం కుకింగ్ ఆయిల్ తీసుకోడానికి వెళ్లినప్పుడు మొదట దాని ధర చూస్తాము. ఏది తక్కువ రేటు ఉంటే దాన్ని తీసుకుంటాము.
గర్ల్ ఫ్రెండ్ ఖరీదైన కానుకలు కోరితే ఏం చేయాలి?
సంబంధం ముసుగులో మీ జీవిత భాగస్వామి దురాశతో ఖరీదైన బహుమతులు అడిగితే ఏం చేయాలి...
నెయిల్ పెయింట్స్ ఎలా ఎంచుకోవాలి?
స్కిన్ టోన్‌కి అనుగుణంగా గోళ్లకు ఎలాంటి నెయిల్ పెయింట్ పెట్టుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
రూమ్ షేరింగ్ లాభమా నష్టమా? మాన
అధిక ధరల జమానాలో రూమ్ షేరింగ్ చేసుకోవటం మంచి ఆప్షన్. కానీ ఇది మీకు ఎంత లాభదాయకమో విశ్లేషించు కోవటం చాలా అవసరం...
సింగిల్ మదర్ పిల్లల్ని ఎలా పెంచాలి?
సింగిల్ మదర్ పిల్లల పెంపకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనేక సమస్యలకు దూరంగా ఉండొచ్చు...
తొందరపాటుతో చేసే 6 ఆన్లైన్ షాపింగ్ తప్పులు
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న సమయంలో మీరేమైనా తప్పులు చేస్తున్నారా...
స్లిమ్మింగ్ పిల్స్‌కు దూరంగా ఉండండి
స్లిమ్ గా కనిపించాలన్న అభిరుచి ప్రజల్లో రోజురోజుకీ పెరిగి పోతోంది. స్లిమ్ కనిపించడం అందానికి, స్మార్ట్నోస్కి సంకేతంగా మారింది.
సంతానం గురించి అడిగితే ఏమి చెప్పాలి?
శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు, ముగ్గురు ఎప్పుడు అవుతారు లాంటి ప్రశ్నలు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతుంటే వాటిని ఇలా ఎదుర్కోండి.
DNA టెస్టు విప్పుతుంది అందరి లోగుట్టు!
డీఎన్ఏ టెస్టు చేయించుకోడానికి జనం ఎందుకు భయపడుతుంటారో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు...
అందాన్ని పెంచే ఆధునిక బ్యూటీ ప్రోడక్టులు
తక్కువ సమయంలో పార్లర్లో లభించే గ్లో పొందాలనుకుంటే ఈ ఉత్పత్తులను కచ్చితంగా మీ బ్యూటీ కేర్ కిట్‌లో భాగం చేసుకోండి...
ఆటల్లో కూడా కుల తత్వమే
నిజానికి దేశంలో ఇప్పటికీ రెజ్లింగికి అంతగా గౌరవం ఇవ్వట్లేదు.ఎందుకంటే ఇందులోకి వచ్చే యువతులు అణగారిన వర్గాల వారే.
యువ మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్
బ్రెస్ట్ క్యాన్సర్ కోరల్లో యువ మహిళలు ఎందుకు చిక్కుకుంటున్నారో తెలుసుకుంటే ఆందోళన కలుగుతుంది.
మెషిన్ గన్లా మారిపోయిన మొబైల్
వాట్సాప్, ట్విట్టర్లు ఇకపై కొత్తగా కనపడతాయి. వాటిలో ఓపెన్‌గా హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్ వెదజల్లే రోజులు ఆగనున్నాయి.
సెలవులకి అర్థం
ఇంగ్లాండ్ లోస్టోఫట్ బీచికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఇంగ్లాండ్‌కి పూర్తిగా తూర్పున ఉంది.
మా ఇష్టం
వేసవికాలమైనా, చలికాలమైనా ఈత దుస్తులు ఇప్పుడు ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి.
ప్రశంసనీయం :
సిల్వా లోపేజ్ షెవాజ్ అమెరికాకు చెందిన మ్యూరల్ ఆర్టిస్టు.
మతం మంచిదా సేవనా
అమెరికాలో ఉండటమంటే ప్రతి ఒక్కరికి తల దాచుకునేందుకు నీడ, ప్రతిరోజు మూడు పూటల భోజనం లభిస్తుందని కాదు.
పరదేశంలో స్వదేశీ ఆహారం
ప్రతి రోజు భారతీయ ఆహారాన్ని తయారు చేసి దేశ విదేశీ వినియోగదారులకు అందిస్తోంది.
మంచి అనుభూతిని కలిగిస్తుంది:
ఆల్బమ్ 'షుగర్ లిప్స్'లోని పాటలు విని మనం డ్యాన్స్ చేయవచ్చు, ప్రేమను వ్యక్త పరచవచ్చు
వైజాగ్ నేపథ్యం
యువ హీరో వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. ‘గాంఢీవధారి అర్జున' చిత్రం తర్వాత హిందీలో శక్తి ప్రతాప్ సింగ్ తీస్తున్న సినిమా రిలీజ్ కానుంది.
అందాల సాహసం
గడ్డ కట్టే చలిలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది.
క్రేజీ కాంబో
ఇటీవల ప్రతి చిత్రానికి వెరైటీ గెటప్‌తో అలరిస్తున్నారు యువ హీరో అఖిల్
సూర్యోదయాన్ని చూస్తూ గడిపాను
షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఇటీవల రష్మికా మందన్నా సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.
విలన్ పాత్రలకు సిద్దమే
కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్‌తోనే ఎదిగి హీరోగా మారిన గోపీచంద్ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
విజయానికి ఆధారం తెలియదు
‘ఉప్పెన' తర్వాత ఆ స్థాయిలో హిట్టు లభించకపోవటానికి కారణం ఏమిటని హీరోయిన్ కృతీశెట్టిని మీడియా అడిగింది.