CATEGORIES
గాండ్ ఎంట్రీకి సిద్ధం
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ టాలీవుడ్లో తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమవు తున్నారు.
సల్మాన్ దగ్గర గెస్ట్ పాత్ర
మల్టీస్టారల్ చిత్రాలు విపరీతంగా క్రేజ్.
గాయాలు గాయబ్
సినిమా షూటింగ్స్ గాయాలు తగలటం కామన్.
'ఫిగర్‌పై దృష్టి పెట్టిన అనన్య
తమిళం, తెలుగు, మలయాళం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, అజయ్్వన్ చిత్రం 'భోలా'తో హిందీ సినిమాల్లోకి అడుగు పెట్టబోతోంది.
'భోలా' లా అమలా పాల్
అనన్య పాండే ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా తన ఫిగర్వైనే దృష్టి పెడుతోందని వినికిడి.
ఫ్లాప్ సినిమాల అడ్డా నెట్క్లిక్స్
ఓటీటీ ప్లాట్‌ఫారాల పరిస్థితి గత కొంతకాలంగా దారుణంగా తయారైంది.
ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆఫ్ ఉంది
ఈమధ్య నవాజుద్దీన్ సిద్ధిఖీ నిజజీవితంలో కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి.
'షెహనాజ్' బోల్డ్ లుక్
'బిగ్ బాస్' ఫేమ్ షెహనాజ్ గిల్ తన 'క్యూట్‌నెస్'కి ఇష్టపడుతుంది.
ఆరోగ్యమే అసలైన అదృష్టం - రాశీఖన్నా
క్రమశిక్షణలో ఎదుగుతూ, అందిన అవకాశాలను వినియో గించుకుంటూ అగ్ర తారగా.ఎదిగిన నాయిక రాశీఖన్నా.
కరకరలాడే రుచికరమైన వంటకాలు
కరకరలాడే రుచికరమైన వంటకాలు
రెయిన్బో ఏంజెల్స్ అదరహో ఫ్యాషన్స్
ఈ డార్క్ రోజ్ కలర్ గౌన్ ధరించి పార్టీల్లో మీరేంటో నిరూపించుకోవచ్చు.
ప్రోటీన్ ఎప్పుడు ఎంత తీసుకోవాలి?
శరీరానికి ప్రోటీన్ ఎంతో ముఖ్యమైన పోషకం. కానీ దాన్ని ఎప్పుడు, ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం.
ఆకట్టుకునే కేశాల కోసం 7 ఉపాయాలు
కేశాలకు కలరింగ్ చేయించాక సరైన రీతిలో సంరక్షించు కోవాలంటే ఈ ఉపాయాలు పాటించండి.
సమ్మర్లో ఇన్నర్‌వేర్ ಎಲಾ ఉండాలి?
వేసవిలో మసిలే ఎండలు, చెమట శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే కూల్‌గా సెక్సీగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి...
సైకిల్ తొక్కితే ఇన్ని లాభాలా?
రోజూ కాసేపు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
‘ముద్దు’ చెప్పే ప్రేమ కబుర్లు
స్టయిల్ని బట్టి తన ప్రేమ ఎంత గాఢమైనదో తెలుసుకోవచ్చు.
పెళ్లికి ముందు గర్భనిరోధక మాత్రలు తీసుకోవచ్చా?
చాలాసార్లు అమ్మాయిలు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి గర్భనిరోధక మాత్రలు వాడుతారు. కానీ సరిగ్గా ఉపయోగించడం వారికి తెలియదు.
మండే ఎండల్లో చర్మానికి సంరక్షణ
వేసవి కాలంలో ఎండిన గొంతు దాహం తీర్చడం ఎంత అవసరమో చర్మానికి హైడ్రేషన్ ఇవ్వడం అంత ముఖ్యం.
ప్రెగ్నెన్సీలో ఐరన్ లోపాన్ని సరి చేసే పద్దతులు
ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది ప్రెగ్నెన్సీలో మీకు, శిశువుకి ఆరోగ్యాన్నివ్వటంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
నయనాలను మెరిపించే సులువైన చిట్కాలు
ఈ టిప్స్ పాటిస్తే మీ కళ్లు ఎంతో అందంగా అందరూ మీవైపు చూసేలా చేస్తాయి.
యూరప్‌లోని అద్భుత నగరం వియన్నా
రండి, మళ్లీ మళ్లీ వెళ్లి చూడాలనిపించే ఒక నగరానికి మిమ్మల్ని తీసుకువెళతాం.
బ్రైడల్ జ్యూయెలరీలో కొత్త మోడల్స్
పెళ్లిని జీవితాంతం మీ జ్ఞాపకాల్లో నిలిపి ఉంచుకోవాలంటే జ్యూయెలరీ ఫ్యాషన్‌లో మారుతున్న ఈ ట్రెండ్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
5 హెూమ్మేడ్ మేకప్ రిమూవర్స్
సులభమైన ఈ పద్ధతులతో ఇంట్లోనే మేకప్ రిమూవర్ తయారు చేసుకో గలిగినప్పుడు బయట డబ్బు ఖర్చు ఎందుకు?
ధార్మిక మాల జపించే మహిళలు
ఫ్గనిస్తాన్ నూతన పాలకులు అమ్మాయిల చదువుని పూర్తిగా ఆపేసినా ఎవరికీ ఆశ్చర్యం అక్క ర్లేదు.
నీట మునిగిన షేర్ బుల్
అమెరికాకి చెందిన హిడెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత ప్రపంచ మంతటా ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టిన డబ్బుని లాగేసు కున్నారు
శ్రీదేవిలా ఎదగాలని సైకాలజీ చదువుతున్నా -కృతీ శెట్టి
అమాయకత్వం నిండిన అందం, కుర్రకారును ఉర్రూత లూగించే అభినయంతో టాలీవుడ్లో 'ఉప్పెన' సృష్టించిన కథానాయిక కృతీ శెట్టి. సినీకెరీర్ మొదలు పెట్టిన మూడేళ్లలోనే ఆరు చిత్రాలతో తెలుగులో అగ్ర తారగా ఎదిగారు.
మహమ్మారి నేర్పిన బ్యూటీ పాఠాలు
కరోనా ప్రజల జీవితాన్ని మాత్రమే కాదు, అందానికి కొలబద్దను సైతం మార్చి వేసింది.
అల్లికలు నేర్చుకుంటే ఒత్తిడి మాయం
అల్లికలు, చేతితో కుట్టిన స్వెట్టర్స్ కేవలం చలిని తరిమి కొట్టడమేగాక, పలు రకాల శారీరక, మానసిక సమస్యల్ని కూడా దూరం చేస్తుంటాయి.
ఓటీటీలో మహిళా ప్రధానమైన చిత్రాల హవా
పురుషాధిక్యత గల రంగంలో మహిళా ప్రధానమైన చిత్రాలకు ప్రాధాన్యత ఎందుకు లభిస్తోందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా...
మారుతున్న సీజని కి ఊరించే వంటకాలు
మారుతున్న సీజని కి ఊరించే వంటకాలు