CATEGORIES
ఆర్థిక ఒత్తిడి సెక్స్‌పై ఆధిపత్యం వహిస్తోందా?
సెక్స్ కేవలం శారీరక స్పందన కాదు.ఇందులో భావోద్వేగ అనుబంధం కూడా ముఖ్యమైనది. ఆర్థిక ఒత్తిడి ప్రభావం భావోద్వేగ స్థాయిపై పడుతుంది
మోసకారి స్నేహితులను ముందే గుర్తించటమెలా?
ఫ్రెంన్షిప్ ముసుగు ధరించి మిమ్మల్ని అవసరానికి వాడుకొనే ఉద్దేశంతో ఉండే స్నేహితులను ముందే గుర్తించి వదిలించుకోవాలి.
పిల్లలు పుట్టకపోతే నిందలు ఎవరికి?
ఒక మహిళలకు పిల్లలు పుట్టక పోవటం దురదృష్టమా? ఇలాంటప్పుడు ఆశ్రయించాల్సింది గురువులనా లేక వైద్యులనా?
సర్గం కౌశల్
21 సంవత్సరాల తర్వాత భారతికి మరోసారి మిసెస్ వరల్డ్ టైటిల్ దక్కింది.
డా. అరుణా అగర్వాల్
డా. అరుణా అగర్వాల్ ఒక టీచర్, ఉద్యమకారిణి, చైల్డ్ సైకాలజిస్ట్.ఆమె గత 20 ఏళ్లుగా సైకాలజీ, టీచింగ్ రంగంలో ఉన్నారు.
చెఫ్ గరిమా అరోరా
ముం బై జైహింద్ కాలేజీలో జర్నలిజం కోర్సు పూర్తయ్యాక గరిమా ఫీల్డ్‌లోనూ పని చేసారు. కానీ అందులో ఆమెకు పెద్దగా తృప్తి కలగలేదు.
జూలన్ గోస్వామి
తన హెూమ్ టౌన్ చక్రా హా నుంచి కోల్‌కతా స్టేడియం వరకు రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్లో రెండున్నర గంటలు నిల్చుని లేదా రైలు తలుపుకి వేలాడుతూ ప్రాక్టీసుకు వెళ్లేది.
వినీతా సింగ్
23 ఏళ్ల వయసులో కోటి రూపాయల వార్షిక వేతనం యువతకు స్వప్నంగా ఉంటుంది.
'ఉమెన్స్ డే' స్పెషల్
వినేశ్ ఫోగట్ 2.0 రీలోడెడ్ రెజ్లింగ్ గర్ల్
మీ కోసం వచ్చింది శాఖాహార మాంసం
మాంసం తిని కూడా మీరు వెజిటేరియన్‌గానే ఉండొచ్చు, అది కూడా చక్కని రుచి, బోలెడన్ని పోషకాలతోపాటు ఆరగించొచ్చు.
చక్కని దాంపత్యం కోసం మేలైన ఉపాయాలు
వ్యక్తిగా ఎదగటానికి వివాహం ఒక చక్కని మార్గం. కానీ పెళ్లయిన తొలి రోజుల్లో కేవలం భాగస్వామితోనే గాక అత్తారింట్లో అందరి మెప్పు పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఇలాగైతే కొంపలు కూలిపోతాయి
ఫుడ్ హెూమ్ డెలివరీ సర్వీస్ ఫుస్విగ్గీకి ఈ ఏడాది రూ.3,629 కోట్లు నష్టం వచ్చింది.
ఆత్మ గౌరవ హక్కు కోడలికీ ఉంటుంది
యువ దంపతులను భర్త యు తల్లిదండ్రులు వేరుగా ఉండాలని చెప్పి ఇల్లు ఇచ్చారు.
గెలుపే జీవితం'
'సిక్స్ ద మ్యూజికల్' అనేది ఆస్ట్రేలియాలో స్టేజీపై మహిళా బృందం ఇచ్చే ఒక ప్రదర్శన.
అందం చూడు లేదా ఫ్యాషన్ చూడు :
'ఆన్ డాట్ డెనిమ్' అనేది లండన్ నుంచి కెనెడాకు వలస వచ్చిన ఒక ఫ్యాషన్ బ్రాండ్.
నేనూ చెదరిపోయాను :
ఫ్యాషన్ రిటైలర్ కంపెనీ 'హెచ్ అండ్ ఎమ్' ఈ డ్రెస్‌కి మెటావర్స్ నుంచి ప్రేరణ పొందామని చెబుతోంది.
అందరి ఫేవరేట్ అక్షయ్
మీడియా ఇన్సైట్స్ ఫర్మ్ 'ఓర్మాక్స్' సంవత్సరం చివరలో టాప్ 10 మోస్ట్ పాపులర్ మేల్ హిందీ సినిమాల జాబితా విడుదల చేసింది.
కొందరు తారలు నిజంగానే వ్యవసాయం చేస్తారు
బాలీవుడ్ తారలు కొన్నిసార్లు తమ డ్రెస్సింగ్ సెన్‌తో, ఇంకొన్నిసార్లు స్టయిల్‌తో, సూపర్ హిట్ డైలాగులతో ప్రేక్షకుల్లో ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటారు.
కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు
కమ్మటి రుచులతో ల లంచ్ & డిన్నర్ రెసిపీలు
మానవత్వాన్ని మింగుతున్న మతతత్వ మూఢత్వం
మతమౌఢ్యం ఒక్కోసారి తీవ్రవాదంగా మారుతూ ఉంటుంది. ఇటీవల ప్యారీస్ లో ఒక టీచర్ గొంతును కోసేయటం కూడా ఈ మౌడ్యంలోకే వస్తుంది.
సెలవుల్లో నాది టీచర్ పాత్ర కియారా అద్వానీ
బాలీవుడ్ నుంచి అనేక ప్రాంతీయ చిత్ర పరిశ్రమల వరకు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నాయిక కియారా అద్వానీ కుర్రకారును అలరించే గ్లామర్ పాత్రలతోపాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని పండించటంలో కూడా ప్రశంసలు అందుకున్న ఈ ముంబై భామ హిందీలో 'ఫగ్లీ' 'ఎమ్ఎస్ఎధోనీ', 'లస్ట్ స్టోరీస్', 'కలంక్, 'కబీర్ సింగ్' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
బ్రెస్ట్ ఫీడింగ్తో లాభాలు
తల్లిపాలకు సంబంధించిన భ్రమలు తొలగించుకోడానికి ఈ విషయాలను తప్పక చదవండి.
నాలుగు అడుగుల నడక ఎంత మేలు చేస్తుందో తెలుసా?
'జీవితమంటేనే నడుస్తుండటం... ఉదయం సాయంత్రం నడుస్తూనే ఉండాలి...' 70వ దశకంలోని 'షోర్' అనే హిందీ చిత్రం గీతం జీవనసారాన్ని చెబుతోంది. నిజంగా నడుస్తూ ఉండటమే జీవితానికి గుర్తు. నడక సాగినంత వరకు జీవితం కదులుతూ ఉంటుంది.
మచ్చలు లేని చర్మం వెనుక రహస్యాలు
మెరిసిపోయే, వ్యాధిరహిత చర్మం వెనుక రహస్యం తెలుసు కోవాలంటే ఈ సమాచారం చదవండి.
ఇన్సూరెన్స్ పాలసీ
లైఫ్ ఇన్సురెన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మీ కుటుంబం దాని పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది.
బంధుత్వాలు భారంగా మారితే ఏం చేయాలి?
బంధువులతో ఏ విధంగా వ్యవహరిస్తే సంబంధాలు జీవితాంతం మధురంగా ఉంటాయో తప్పక తెలుసుకోండి.
తక్కువ ధరకే ఓటీసీ మందులు
కొనడానికి డాక్టర్ చిట్టీ అవసరం లేని వాటిని ఓటీసీ మందులు అంటారు. కానీ ఈ మందులు ఎప్పుడు, ఎలాంటివి కొనుగోలు చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం.
చలికాలం చర్మాన్ని కాపాడే చిట్కాలు
మీ చర్మం సహజంగా ఎంత అందంగా ఉంటే అంతకంటే ఎక్కువగా ప్రజాకర్షణ మీపై ఉంటుంది.
ఆరోగ్యంపై ప్రేమ ఉంటే కాఫీని కాదనకండి
అలసట పోగొట్టే కాఫీ మీ ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుతుంది.
30 ఏళ్ల వయసులో పెట్టుబడి ఎక్కడ పెట్టాలి?
వయస్సు ముప్పైలో పడ్డ తర్వాత ఈ పెట్టుబడి పద్ధతులు మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి.