![మామిడి చెట్టు మీద దెయ్యం మామిడి చెట్టు మీద దెయ్యం](https://cdn.magzter.com/1338813949/1655117738/articles/DMZBnKiL11656845613696/1656845891863.jpg)
మోకల్సార్ అనే గ్రామం ఉండేది. అక్కడ డానీ అనే రైతు ఉండేవాడు. అతడు ఒక మామిడి మొక్కను నాటాడు. సంవత్సరాలపాటు కష్టపడి దానిని పూర్తి పరిమాణంలో చెట్టుగా పెంచాడు.
చెట్టు పెద్దయ్యాక దానికి కాయలు కాయడం మొదలు పెట్టాయి. మామిడి కాయలు చక్కెరలాగా తీయగా ఉన్నాయి. ఎవరైనా పండు రుచి చూస్తే దాని ప్రేమలో పడతారు. డానీ చాలా సంతోషించాడు.
మామిడి పరిమళంలాగా డానీ నాటిన చెట్టు తీయని మామిడి పండ్లు ఇస్తుందన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఇది విన్న వెంటనే ఒక అమ్మాయిల గుంపు దాని దగ్గరికి పరుగెత్తింది.
ఎవ్వరూ డానీని అనుమతి అడగలేదు. పట్టించుకోలేదు కూడా. వికృత చేష్టలు చేసే కోతులలాగా వాళ్లు చెట్టు ఎక్కారు. మామిడి పండ్లను తెంచుకుని తృప్తిగా తిన్నారు. కానీ వారు తిన్న దానికంటే ఎక్కువగా పండ్లు వృధా చేసారు.
మామిడి పండ్లను నింపుకున్న తర్వాత ఆ పిల్లల గుంపు మాయమైంది. సాయంత్రం డానీ ఇంటికి వచ్చి తన చెట్టు పరిస్థితిని చూసి కృంగిపోయాడు.
ఆ “అయ్యో, ఇదంతా ఏమిటి? అల్లరి చేసే ఆ పిల్లలు నా మామిడి పండ్లు నాశనం చేసారు” అంటూ అరిచాడు.
“పిల్లలు లేకపోతే కోతులు. వాళ్లు తిని పాడు
చేయడానికే ఉంటారు. ఎందుకు దాని గురించి అంతగా బాధపడతారు?" అతని భార్య అడిగింది.
“నా మామిడి చెట్టువైపు ఎవరైనా చూస్తే నేను భరించలేను. వాళ్లు కోతులైనా, పిల్లలైనా సరే" చెప్పాడు డానీ.
మర్నాడు డానీ తన చేతిలో ఒక కర్ర పట్టుకుని చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఇక ప్రమాదం లేదని భావించి చివరికి ఊపిరి పీల్చుకున్నాడు.
కానీ అలా జరగలేదు. అల్లరి పిల్లలు రహస్యంగా చెట్టుపై నిఘా ఉంచారు. కర్రతో కాపలా కాస్తున్న డానీని చూసి వారు చెట్టు దగ్గరికి రాలేదు.
మర్నాడు డానీ ఏదో పని ఉండి అక్కడికి రాలేదు. పిల్లలు ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని మళ్లీ మామిడి చెట్టుపై దాడి చేసారు.
この記事は Champak - Telugu の May 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Champak - Telugu の May 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![తేడాలు గుర్తించండి తేడాలు గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/iNbMEXNxv1737028930198/1737028975055.jpg)
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
![దాగి ఉన్న వస్తువులను గుర్తించండి దాగి ఉన్న వస్తువులను గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/2Dc6WtYYH1737029053950/1737029128210.jpg)
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
![మారిన దృక్పథం మారిన దృక్పథం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/N3ivQesZm1737028204790/1737028690434.jpg)
మారిన దృక్పథం
మారిన దృక్పథం
![స్మార్ట్ స్మార్ట్](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Z0Xq-MDJz1737026441142/1737026865793.jpg)
స్మార్ట్
పేపర్ వింటర్
![మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/bsg6V4cew1737026913214/1737027089463.jpg)
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
![తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Flr7Lqfm01737028019790/1737028158474.jpg)
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
![చుక్కలు కలపండి చుక్కలు కలపండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/qEcIhopMk1737025340991/1737025645109.jpg)
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
![మంచు కొండల సిమ్లా సాహసయాత్ర మంచు కొండల సిమ్లా సాహసయాత్ర](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/GHSCAQ8ZX1737029136366/1737029829517.jpg)
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
![చిన్నారి కలంతో చిన్నారి కలంతో](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/IWTF1d-Ot1737028706847/1737028927799.jpg)
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
![మనకి - వాటికి తేడా మనకి - వాటికి తేడా](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/KAGHFT9A-1737028974846/1737029053603.jpg)
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా