లతిక ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. తన సమస్య గురించి ఎవరికి చెప్పుకోవాలో ఆమెకు తోచడం లేదు. అప్పుడు తన పెద్దక్కయ్య కీర్తి గురించి ఆలోచన రాగానే శ్రేయను వెంటబెట్టుకుని ఆమె దగ్గరికి వెళ్లింది.
కీర్తి వార్తాపత్రిక చదువుతోంది. వాళ్లిద్దరు కలిసి రావడం చూసి పత్రిక పక్కన పెట్టేసి “రండి, కూర్చోండి శ్రేయా, లతికా... ఈ రోజు నువ్వు విచారంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం?” అని అడిగింది కీర్తి. “లతిక నిన్ను ఏదో అడగాలనుకుంటుంది” అంది శ్రేయ.
“మ్... నువ్వు కంగారుగా కనిపిస్తున్నావు. చెప్పు" అంది కీర్తి లతికవైపు చూస్తూ.
"కీర్తి అక్కా, మా స్కూల్ తరఫున పర్వతారోహణ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నారు. కానీ నేను అమ్మాయిని. దానికి నేను వెళ్లవచ్చా?" అని అడిగింది.
“నువ్వు వెళ్లవచ్చు” అని చెప్పింది కీర్తి.
“అమ్మాయిలు ప్రతి రంగంలో బాగా రాణిస్తారు.మొట్టమొదటి భారతీయ పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ గనక తనపై అనుమానం కలిగి ఉంటే ఆమె చరిత్రలో పేరు సంపాదించేది కాదు” అని చెప్పింది.
ఇది విని లతిక ఊపిరి పీల్చుకుంది.
“కీర్తి అక్కా, బచేంద్రీ పాల్ కథ నాకు చెప్పు. అప్పుడు నేను ఒక అమ్మాయి కూడా పర్వతారోహణ చేయగలుగుతుందని అమ్మకి చెప్పగలను” అని అంది.
“అలాగే” అంది కీర్తి.
“ఉత్తర కాశీలోని నకూరి గ్రామంలో కిషన్ సింగ్ పాల్ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది.
ఆమె పేరు...”
“బచేంద్రీ పాల్” అని చెప్పింది శ్రేయ.
“అవును” అంది కీర్తి.
この記事は Champak - Telugu の July 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Champak - Telugu の July 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో