అమన్ ఒక రోజు ఉదయం నిద్ర లేచి కిటికీలోంచి బయటకు చూసాడు. చల్లని గాలి తాజా అను భూతి కలిగించడంతో ఫిట్‌గా, చక్కగా ఉన్నట్లు భావించాడు.
క్యాలెండర్ చూసి “ఓహ్, ఈ రోజు ఆదివారం” అంటూ మంచం దిగాడు.
కొంచెం చలి ఉన్నప్పటికీ నిన్నటి రోజంత లేదు.
గది నుంచి బయటికి వచ్చి వికసించిన గులాబీలను చూసి పొగడటం మొదలు పెట్టాడు.
“ఓహ్ డియర్ సన్‌ఫ్లవర్, నువ్వు వికసించావు” అన్నాడు ఒక పసుపు రంగు పువ్వును తదేకంగా చూస్తూ.
అప్పుడే సూర్యకిరణాలు అతని చెంపలపై పడ్డాయి, ఒక తీయని వెచ్చదనం అతనిలో నిండిపోయింది. సూర్యోదయంతో మరింత విచ్చుకున్న పొద్దు తిరుగుడు పూల వైపు చిరునవ్వుతో చూసాడు.
కాసేపటికి కుట్టి ఉడుత వచ్చింది. “ఓహ్, నువ్వు ఈ రోజు త్వరగా లేచావు" అన్నాడు అమన్.
కుట్టి తన తోక ఊపుతూ గుడ్ మార్నింగ్ చెప్పింది.
తర్వాత కుట్టి బ్రేక్‌ఫాస్ట్ కోసం దానిమ్మ గింజలను సేకరించడంలో మునిగిపోగానే, అమన్ తన గదిలోకి వచ్చాడు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు వార్తాపత్రికలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదివాడు.
పత్రికలో ఒక చోట పెద్ద అక్షరాలతో “పిల్లలూ, ఈ ఫెయిర్‌కి రండి. ఓ చిక్కు ప్రశ్న పరిష్కరించండి. ఒక బహుమతి ఇంటికి తీసుకువెళ్లండి" అని కనిపించింది.
‘వాప్, ఇది ఆసక్తికరంగా ఉంది' తనలో తానే అనుకున్నాడు తమ సొసైటీకి దగ్గరలో ఉన్న గార్డెన్ ఈ ఫెయిర్‌ని ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు అమన్ వెళ్లడానికి ఒప్పుకున్నారు.
この記事は Champak - Telugu の December 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Champak - Telugu の December 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు