పారిపోయిన బోనీ
Champak - Telugu|December 2022
ఒ క చోట ఎలుకల సమావేశం జరిగింది.'అందరు కలిసి బోనీ పిల్లిపై దాడి చేయాలనుకున్నారు. దాంతో ఆమె చనిపోతుంది, లేకపోతే గ్రామం విడిచి వెళ్లిపోతుంది. ఇక ఎలుకలను తినదు అని నిర్ణయించుకుని వాళ్లు చుంచూ ఆధ్వర్యంలో బోనీ ఇంటివైపు నడిచారు.
కథ • ఓం ప్రకాశ్ క్షత్రియ
పారిపోయిన బోనీ

ఒ క చోట ఎలుకల సమావేశం జరిగింది.'అందరు కలిసి బోనీ పిల్లిపై దాడి చేయాలనుకున్నారు. దాంతో ఆమె చనిపోతుంది, లేకపోతే గ్రామం విడిచి వెళ్లిపోతుంది. ఇక ఎలుకలను తినదు అని నిర్ణయించుకుని వాళ్లు చుంచూ ఆధ్వర్యంలో బోనీ ఇంటివైపు నడిచారు.

చించీ ఎలుక బోనీ ఇంటికి సమీపంలో నివసించేది. ఆమెను చూసి చుంచూ "బోనీ ఇక్కడే ఉంటుంది కదా” అని అడిగాడు.

“అవును” చించీ జవాబు ఇచ్చింది.

“ఆమె ఎక్కడికి వెళ్లింది?" అడిగాడు చుంచూ.

వరండా మీద కూర్చున్న టామీ కుక్క నవ్వుతూ “నేను ఆమెను కొట్టి తరిమేసాను" అని చెప్పాడు.

బోనీని కొట్టిన సంగతి విని అందరూ సంతోషించారు. కానీ టామీ ఆమెను ఎలా పారిపోయేలా చేసాడో వారికి అర్థం కాలేదు.

“ఈ అద్భుతం ఎలా జరిగింది?” అడిగాడు చుంచూ.

“చించీ దాని గురించి మీకు చెబుతుంది” ఆవులిస్తూ చెప్పాడు. ఎందుకంటే అతడు తిరిగి కాపాలా కోసం ఇంటికి వెళ్లవలసి ఉంది.

“చెప్పు చించీ, ఎందుకు ఆమె పారిపోయింది?" అడిగాడు చుంచూ.

“నేను వరండాలో నడుస్తున్నప్పుడు బోనీ నన్ను చూసింది.”

“నిజమా?”

この記事は Champak - Telugu の December 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Champak - Telugu の December 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHAMPAK - TELUGUのその他の記事すべて表示
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024
మధురమైన స్నేహం
Champak - Telugu

మధురమైన స్నేహం

చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు.

time-read
2 分  |
August 2024
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
Champak - Telugu

ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?

ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
August 2024
బీచ్ స్నేహితులు
Champak - Telugu

బీచ్ స్నేహితులు

బీచ్ ఉన్న క్రస్టేసియన్స్, మొలస్క్ల సంఖ్య లెక్కించడంలో రిడాకు సహాయం చేయండి.

time-read
1 min  |
August 2024
-వారాంతపు సెలవులు
Champak - Telugu

-వారాంతపు సెలవులు

ఇసుకలో ఇల్లు బిల్డింగ్ సెట్ను ఇతర బ్యాగ్ల \"మధ్య ఉంచుతూ “మా జాబితాలోని ఇది చివరి వస్తువు\" అని నిషా అనడంతో \"నేను దాంతో ఇసుకలో ఇళ్లు కట్టే వరకు రేపటి వరకు ఎదురుచూడలేను.

time-read
3 分  |
August 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హాహాహాహా

time-read
1 min  |
August 2024
మంచి వర్షపు రోజు
Champak - Telugu

మంచి వర్షపు రోజు

మంచి వర్షపు రోజు

time-read
1 min  |
August 2024
సరికానిది గుర్తించండి
Champak - Telugu

సరికానిది గుర్తించండి

ఈ చిత్రంలో కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి. వాటిని కనిపెట్టండి.

time-read
1 min  |
August 2024
డమరూ - కాఫీ
Champak - Telugu

డమరూ - కాఫీ

డమరూ - కాఫీ

time-read
1 min  |
August 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
August 2024