![న్యూ ఇయర్ ప్లాన్ న్యూ ఇయర్ ప్లాన్](https://cdn.magzter.com/1338813949/1673974256/articles/ZZYUocr-31679218641047/1679219158315.jpg)
అది కొత్త సంవత్సరం మొదటి రోజు. జనవరి 1వ తేదీ. సాహిల్ అతని స్నేహితులు తమ ఇంటికి సమీపంలోని తోటలో ఆడుకుంటున్నారు. మధ్యాహ్నానికి ఆట ముగించుకుని అందరూ తమ ఇళ్లకు తిరిగి రాసాగారు.
సాహిల్ వెళ్లబోతుంటే అతని స్నేహితుల్లో ఒకరు కవిత “మీ న్యూ ఇయర్ రెజొల్యూషన్ ఏమిటి? నేను మా అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాను” అని చెప్పింది. సాహిల్ స్నేహితుల్లో మరొకరు నీలేష్ “నేను క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలని తీర్మానించుకున్నాను" అని చెప్పాడు.ఇలా ఒక్కొక్కరుగా అందరూ తమ రెజొల్యూషన్స్ చెప్పారు.
అందరి మాటలు విన్న తర్వాత సాహిల్ "నేను ఇంకా అనుకోలేదు. ఇంటికి వెళ్లి నిర్ణయించుకుని రేపు చెబుతాను” అన్నాడు.
సాహిల్ ఇంటికి చేరుకోగానే, తన గదిలో కూర్చొని రెజొల్యూషన్ గురించి ఆలోచించసాగాడు. సాహిల్ సోదరి సరా అతడు అన్యమనస్కంగా ఉండటం చూసి “ఏమైంది సాహిల్, ఈ రోజు ఎందుకు అంతగా విచార పడుతున్నావు?” అంది.
సాహిల్ బదులిస్తూ “నా స్నేహితులంతా నూతన సంవత్సర తీర్మానాలు చేసారు. కానీ నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా కోసం ఒకటి నిర్ణయించుకోవడానికి సహాయం చేస్తావా?” అని అడిగాడు. “తప్పకుండా సాహిల్. కానీ నువ్వు దానికి సంవత్సరమంతా కట్టుబడి ఉండాలి. చాలామంది
ఒకటి కంటే ఎక్కువ తీర్మానాలు చేస్తారు. కొందరు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తమ తీర్మానాలు అమలు చేస్తారు. తర్వాత దాని గురించి మరిచిపోతారు. కానీ నువ్వు ఎప్పటికీ దానికి కట్టుబడి ఉండాలి. ఈ సంవత్సరానికే కాదు జీవితాంతం నువ్వు ఈ తీర్మానం గుర్తుంచుకోవాలి” చెప్పింది సరా.
この記事は Champak - Telugu の January 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Champak - Telugu の January 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![తేడాలు గుర్తించండి తేడాలు గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/iNbMEXNxv1737028930198/1737028975055.jpg)
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
![దాగి ఉన్న వస్తువులను గుర్తించండి దాగి ఉన్న వస్తువులను గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/2Dc6WtYYH1737029053950/1737029128210.jpg)
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
![మారిన దృక్పథం మారిన దృక్పథం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/N3ivQesZm1737028204790/1737028690434.jpg)
మారిన దృక్పథం
మారిన దృక్పథం
![స్మార్ట్ స్మార్ట్](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Z0Xq-MDJz1737026441142/1737026865793.jpg)
స్మార్ట్
పేపర్ వింటర్
![మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/bsg6V4cew1737026913214/1737027089463.jpg)
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
![తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Flr7Lqfm01737028019790/1737028158474.jpg)
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
![చుక్కలు కలపండి చుక్కలు కలపండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/qEcIhopMk1737025340991/1737025645109.jpg)
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
![మంచు కొండల సిమ్లా సాహసయాత్ర మంచు కొండల సిమ్లా సాహసయాత్ర](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/GHSCAQ8ZX1737029136366/1737029829517.jpg)
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
![చిన్నారి కలంతో చిన్నారి కలంతో](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/IWTF1d-Ot1737028706847/1737028927799.jpg)
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
![మనకి - వాటికి తేడా మనకి - వాటికి తేడా](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/KAGHFT9A-1737028974846/1737029053603.jpg)
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా