![స్కూల్లో తొలి రోజు స్కూల్లో తొలి రోజు](https://cdn.magzter.com/1338813949/1689657244/articles/TR0CEoQJu1690026290550/1690047577722.jpg)
జోజో, మోజోలు కవల పులులు. మొదటి రోజు స్కూల్కు వెళ్తున్నారు. మోజో ఉత్సాహంగా ఉంటే, జోజో మాత్రం భయపడ్డాడు. వారి దగ్గర కొత్త బ్యాగులు, లంచ్ బాక్సులు ఉన్నాయి. కొత్త బూట్లు వేసుకున్నారు. కొత్త బూట్లను మోజో ఇష్టపడ్డాడు కానీ జోజోకి బూట్ల శబ్దం భయాన్ని కలిగించింది.
వారి స్కూల్కు చెందిన రోమా ఒంటె జోజోను ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నించింది. “ఇది కేవలం ప్లే స్కూల్. ఇక్కడ చాలా సరదాగా ఉంటుంది" అని చెప్పింది. వారు మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి ఆగారు.
“మిగతా వాళ్లు వచ్చేంత వరకు వేచి చూద్దాం. తర్వాత అందరం స్కూల్కి వెళదాం”.
“స్కూల్ చాలా దూరమా?" అడిగాడు మోజో.
“లేదు, దగ్గర్లోనే, మూల మలుపులో ఉంది" రోమా తన కొత్త 'యో-యో'తో ఆడుకుంటూ బదులిచ్చింది.
ఇంతలో షోనా గొర్రె, కోకో పిల్లి, దొన్నా బాతు అక్కడికి వచ్చారు.
"పదండి వెళ్లాం" అని దొన్నా బాతు ముందుకు సాగాడు.
"టోటో తాబేలు కోసం వేచి చూద్దాం. ఏ నిమిషంలోనైనా అతడు ఇక్కడికి రావచ్చు" చెప్పాడు షోనా. టోటో నెమ్మదిగా నడవటాన్ని వారు చూసారు.
“ఇతనెప్పుడూ నెమ్మదిగా ఉంటాడు. మనల్ని ఆలస్యం చేస్తాడు" అన్నాడు కోకో.
అకస్మాత్తుగా వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది వింపీ హిప్పో అరుపు.
“నా దారికి అడ్డు తొలగండి" అంటూ వింపీ హడావుడిగా టోటోను దాటేసి అతన్ని నెట్టేసాడు. టోటో బ్యాలెన్స్ తప్పి దాదాపుగా గుంతలో పడబోయాడు కానీ పైడొప్ప అతన్ని రక్షించింది.
మోజో వింపీని చూసి గుర్రుమన్నాడు.వింపీ ముందు ఇంతకుముందెవ్వరూ అలా గర్జించలేదు. జోజో రోమా వెనక వడివడిగా నడవసాగాడు.
“నిశ్శబ్దంగా ఉండు” షోనా గుసగుసగా చెప్పాడు.
この記事は Champak - Telugu の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Champak - Telugu の July 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![దీపావళి పండుగ జరిగిందిలా... దీపావళి పండుగ జరిగిందిలా...](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/4ynz9dGtL1735437599306/1735438032015.jpg)
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
![మ్యాప్ క్వెస్ట్ మ్యాప్ క్వెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/pBj1SC3Go1734746420959/1735438020232.jpg)
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
![దీపావళి సుడోకు దీపావళి సుడోకు](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/EiznJ2Wtm1734746355086/1735437967388.jpg)
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
![తేడాలు గుర్తించండి తేడాలు గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/B0OhYyxMj1735437512202/1735437599210.jpg)
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
![చిన్నారి కలంతో చిన్నారి కలంతో](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/C7M-z6PwX1735437152898/1735437506833.jpg)
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
![తాతగారు - గురుపురబ్ తాతగారు - గురుపురబ్](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/JN6j1ClZV1735436990721/1735437151143.jpg)
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
!['విరామ చిహ్నాల పార్టీ' 'విరామ చిహ్నాల పార్టీ'](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/KquX3emKk1735436869121/1735436985498.jpg)
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
![గొడవ పడ్డ డిక్షనరీ పదాలు గొడవ పడ్డ డిక్షనరీ పదాలు](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/DHKbA8_TS1735436498193/1735436863026.jpg)
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
![బొమ్మను పూర్తి చేయండి బొమ్మను పూర్తి చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/WE8W2ECDt1735436433209/1735436494724.jpg)
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
![దీపావళి పార్టీ ట్రయల్ దీపావళి పార్టీ ట్రయల్](https://reseuro.magzter.com/100x125/articles/878/1888684/nh_Z3-NO21735406113798/1735436430626.jpg)
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్