![మధురమైన స్నేహం మధురమైన స్నేహం](https://cdn.magzter.com/1338813949/1723461303/articles/X9brsvVuU1726762144096/1726762424356.jpg)
చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు. వారు ఒకరినొకరు ఎప్పుడూ విడిచి పెట్టి ఉండరు. వారిద్దరిని ప్రాణ స్నేహితులు అని అనవచ్చు. తరగతి గదిలోనూ ఒకే చోట కలిసే కూర్చునేవారు.
వారి అద్భుతమైన స్నేహం గురించి చంపక్ స్కూల్ అంతటా చర్చనీయాంశమే.
ఒక రోజు సాయంత్రం కాలనీలోని పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు, చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటిలు ఇద్దరూ కలిసి తమ సైకిళ్లపై వచ్చి పిల్లల కోసం విన్యాసాలు చేయడం ప్రారంభించారు.
వారి విన్యాసాలు చూసి చాలామంది పిల్లలు చప్పట్లు కొట్టారు. చీకూ హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ తొక్కసాగాడు. అయితే ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి బ్లాకీ ఎలుగుబంటి సైకిల్ను ఢీ కొట్టాడు.
చీకూ త్వరగా లేచాడు కానీ బ్లాకీ పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాడు.
ఈ స్థితిలో బ్లాకీని చూసి పిల్లలు పగలబడి నవ్వారు. చీకూ సైతం వారితో నవ్వులు కలిపాడు.
దీన్ని అవమానంగా భావించాడు బ్లాకీ. కింద పడడంతో గీతలు పడి చర్మం డోక్కుపోవడంతో చీకూ నవ్వడం అతనికి మరింత కోపం వచ్చింది.
తన ప్రియ మిత్రుడు చీకూ సైతం తననిచూసి నవ్వడంతో బ్లాకీకి ఓపిక నశించింది.
కోపంగా లేచి బట్టలపై ఉన్న దుమ్మును దులిపేసుకుని, “చీకూ, నువ్వు కూడా నన్ను గేలి చేస్తావా? మన స్నేహం ఇంతటితో ముగిసిపోయింది. నేను నీతో కటిఫ్ చెబుతున్నాను” అన్నాడు.
この記事は Champak - Telugu の August 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Champak - Telugu の August 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![తేడాలు గుర్తించండి తేడాలు గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/iNbMEXNxv1737028930198/1737028975055.jpg)
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
![దాగి ఉన్న వస్తువులను గుర్తించండి దాగి ఉన్న వస్తువులను గుర్తించండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/2Dc6WtYYH1737029053950/1737029128210.jpg)
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
![మారిన దృక్పథం మారిన దృక్పథం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/N3ivQesZm1737028204790/1737028690434.jpg)
మారిన దృక్పథం
మారిన దృక్పథం
![స్మార్ట్ స్మార్ట్](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Z0Xq-MDJz1737026441142/1737026865793.jpg)
స్మార్ట్
పేపర్ వింటర్
![మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/bsg6V4cew1737026913214/1737027089463.jpg)
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
![తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/Flr7Lqfm01737028019790/1737028158474.jpg)
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
![చుక్కలు కలపండి చుక్కలు కలపండి](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/qEcIhopMk1737025340991/1737025645109.jpg)
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
![మంచు కొండల సిమ్లా సాహసయాత్ర మంచు కొండల సిమ్లా సాహసయాత్ర](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/GHSCAQ8ZX1737029136366/1737029829517.jpg)
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
![చిన్నారి కలంతో చిన్నారి కలంతో](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/IWTF1d-Ot1737028706847/1737028927799.jpg)
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
![మనకి - వాటికి తేడా మనకి - వాటికి తేడా](https://reseuro.magzter.com/100x125/articles/878/1960310/KAGHFT9A-1737028974846/1737029053603.jpg)
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా