బ్రేక్ ఫాస్ట్ తర్వాత వీటిని కచ్చితంగా తినాలట..
Telugu Muthyalasaraalu|August 2023
ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది
బ్రేక్ ఫాస్ట్ తర్వాత వీటిని కచ్చితంగా తినాలట..

ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది. అది కూడా కార్మ్స్ ఎక్కువ ఉన్న స్నాక్స్ మీదకి మనసు పోతుంది. ఈ హై కార్ప్ స్నాక్స్ ఆకలి తీరుస్తాయి కానీ, ఆరోగ్యానికి మాత్రం మేలు చేయవు. పైగా, ఈ హై కార్బ్ స్నాక్స్ అన్నీ పాకేజ్ ఫుడ్స్ అయ్యి ఉండే చాన్సులే ఎక్కువ, అంటే వాటిల్లో కార్ప్స్ తో పాటూ ఇంకా ప్రిజర్వేటివ్స్, హై సోడియం కంటెంట్ వంటివి కూడా ఉండే అవకాశాలే ఎక్కువ. మరి ఏం తినమంటారు అన్న మీ ప్రశ్నకి ఇక్కడే సమాధానం ఉ డి౦ది.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకుంటే మీకు ఆకలి తీరుతుంది, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ గా కూడా ఉంటాయి. ఇవి అరగడానికి కొంత సమయం తీసుకుంటాయి కాబట్టి మీకు ఇవి తిన వెంటనే మళ్ళీ ఆకలి వేయదు. ఈ స్నాక్స్ ని మీ డైలీ రొటీన్ లో ఒక భాగం గా చేర్చుకుని చూడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ స్నాక్స్ అన్నీ తేలికగా, ఇంట్లో చేసుకోగలిగేవే.

అసలు ప్రోటీన్ స్నాక్ అంటే ఏమిటి..

మీల్స్ టైమ్ కాకుండా మధ్యలో ఆకలి వేస్తే తినేదాన్నే స్నాక్ అంటాం.సాధారణంగా పొద్దున్న ఏడున్నర ఎనిమిదికంతా బ్రేక్ ఫాస్ట్ చేస్తే పదకొండు దాటిన తరువాత కొంచెం ఆకలిగా అనిపిస్తుంది, కానీ అది భోజనం సమయం కాదు. అలాగే, ఒంటి గంటా రెండింటికి లంచ్ తీసుకుంటే నాలుగున్నరా ఐదింటికి మళ్ళీ ఏదైనా తినాలని అనిపిస్తుంది, అది డిన్నర్ టైమ్ కాదు. ఈ టైమ్స్ లో తినడానికే మనకి స్నాక్స్ కావాలి. ప్రోటీన్ కోసం కేవలం మీల్స్ మీదే ఆధారపడకుండా స్నాక్స్ లో కూడా ప్రోటీన్ రిచ్ ఆపషన్స్ ని ఎంచుకుంటే హెల్దీగా ఉంటారు. ముఖ్యంగా అన్హెల్దీ స్నాక్స్ జోలికి వెళ్ళకుండా ఉంటారు.

అలాంటి హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ ఏమిటో, వాటిని మీ డైట్ లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1. శనగలు : శనగలు చాలా హెల్దీ, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువే.పిల్లలూ పెద్దలూ అందరూ ఇష్టంగా తినే ఈ స్నాక్ వల్ల ఎనర్జీ బూస్ట్ జరుగుతుంది. ముప్పావు కప్పు శనగల్లో తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉ ంటుంది. వీటిని నానబెట్టి ఉడికించి టమాటాలు, ఉల్లిపాయ, కీరా కలిపి కొద్దిగా నిమ్మ రసం చల్లి తీసుకోవచ్చు. లేదా, ఒక కప్పు ఉప్పు, మిరియాల పొడి వేసుకుని సలాడ్ లాగా తీసుకోవచ్చు. క్రాకిల్ లా చేసుకుంటే హై ప్రొటీన్ లో షుగర్ స్నాక్ తయారవుతుంది.

この記事は Telugu Muthyalasaraalu の August 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Telugu Muthyalasaraalu の August 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

TELUGU MUTHYALASARAALUのその他の記事すべて表示
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మన ఆయుర్వేదం...
Telugu Muthyalasaraalu

మన ఆయుర్వేదం...

ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
Telugu Muthyalasaraalu

మామిడిలో ఏటా కాపు రావాలంటే...

మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అరటి... ఆరోగ్యానికి మేటి!
Telugu Muthyalasaraalu

అరటి... ఆరోగ్యానికి మేటి!

అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
భూమిని శుద్ధి చేయువిధానము
Telugu Muthyalasaraalu

భూమిని శుద్ధి చేయువిధానము

అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"

ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

time-read
2 分  |
telugu muthyalasaraalu
అశ్వగంధతో యవ్వన పుష్టి
Telugu Muthyalasaraalu

అశ్వగంధతో యవ్వన పుష్టి

అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
Telugu Muthyalasaraalu

మల్లెల సాగుతో లాభాల పరిమళాలు

గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు

time-read
1 min  |
telugu muthyalasaraalu