భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!
Telugu Muthyalasaraalu|Telugu muthyalasaralu
నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు
భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!

ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన దేవాలయాన్ని నిర్మించాక రష్యా ప్రజలకు అది మూడవ రోవ్ నగరంలా తయారైందని పాస్కోవ్ అనే సాధు రచయిత రాశాడు. ఈ పవిత్రమైన దేవాలయాన్ని పూర్తి చేయడానికి 45 సంవత్సరాలు పట్టింది. మూడవ అలెగ్జాండర్ జార్ చక్రవర్తి కాలంలో 1883 మేలో దాన్ని పవిత్రం చేశారు. కళాత్మకంగా చూస్తే ఇదొక మహత్తర ‘దివ్య భవ్యమైన' ఆలయం. ముప్పై అంతస్తుల ఎత్తైన శిఖరం పైన సుందరమైన చిత్రాలను చిత్రించారు. దీనికి అమర్చిన గంట 24 టన్నుల బరువుంటుంది.

దీనికి 4 కిలోల బంగారాన్ని ఉపయోగించారు.

ఆలయం లోపల వెండి, బంగారంతో పాటు, రత్నాలను పొదిగి నగిషీలు చెక్కారు. రష్యాలో బోల్షివిక్ విప్లవం 1917లో విజయవంతం కావడంతో జార్ చక్రవర్తి, ఆయన కుటుంబ సభ్యులు అజ్ఞాతంలో కెళ్ళిపోయి, అక్కడ హత్యకు గురయ్యారు. రష్యాలో సర్వాధికారాలు గల నాయకుడుగా ఏర్పడిన స్టాలిన్ ఈ ఆలయం నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించాడు.రాత్రికి రాత్రి ఈ ఆలయం హద్దులు చెరిగిపోయి, చుట్టూ ముళ్ళ కంచె ఏర్పడింది. ఆలయం విధ్వంసం తరువాత అబ్బురపరిచే ఆలయం కాస్తా అదృశ్యమైపోయి, శకలాలు మాత్రం మిగిలాయి. ఆ ఆలయ గోడలకున్న వెండి, బంగారం, వెల్వెట్ వస్త్రాలు, రత్నాలన్నీ ముందుగానే తొలగించారు. ఆలయాన్ని నిర్మించడం, కొంత కాలానికి అది నేలమట్టం కావడం, చాలా కాలానికి దాన్ని పునర్నిర్మించడం అనేది ప్రపంచంలో జరిగిన సుదీర్ఘ చరిత్ర.

この記事は Telugu Muthyalasaraalu の Telugu muthyalasaralu 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Telugu Muthyalasaraalu の Telugu muthyalasaralu 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

TELUGU MUTHYALASARAALUのその他の記事すべて表示
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మన ఆయుర్వేదం...
Telugu Muthyalasaraalu

మన ఆయుర్వేదం...

ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
Telugu Muthyalasaraalu

మామిడిలో ఏటా కాపు రావాలంటే...

మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అరటి... ఆరోగ్యానికి మేటి!
Telugu Muthyalasaraalu

అరటి... ఆరోగ్యానికి మేటి!

అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
భూమిని శుద్ధి చేయువిధానము
Telugu Muthyalasaraalu

భూమిని శుద్ధి చేయువిధానము

అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"

ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

time-read
2 分  |
telugu muthyalasaraalu
అశ్వగంధతో యవ్వన పుష్టి
Telugu Muthyalasaraalu

అశ్వగంధతో యవ్వన పుష్టి

అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
Telugu Muthyalasaraalu

మల్లెల సాగుతో లాభాల పరిమళాలు

గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు

time-read
1 min  |
telugu muthyalasaraalu