ఒక మనిషి జీవనాధారమునకు కావలసినది
1. గ్రహబలము = దైవసంకల్పము
2. గృహబలము = వాస్తు సంకల్పము వాస్తు అనగా పంచభూతములు = 5 అవి
1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
1. భూమి: భగవంతుని సృష్టియందు ఉద్భవించిన విశ్వమందు ఒక భాగము భూమి. ఈ భూమి యందు సకల చరాచర సృష్టి అనగా మానవులు, జంతు వులు, మృగములు, పశుపక్ష్యాదులు, కీటకములు, పర్వతములు, నదులు, వృక్షములు, పక్షులు ఇలా ఎన్నో ప్రాణకోటికి ఆధారభూతముగా భూమిలేనిదే సృష్టి లేదు అనే విధముగా మనము అందరము సకల సౌకర్యములను అనుభవిస్తూ భూమిపైననే ఆధారపడి భూమిపైనే నివసిస్తూ ఉన్నాము.
2. ఆకాశము: ఆకాశం, గగనం, శూన్యం అనగా విశ్వము అంతయు వ్యాపిం చి వర్షములు వర్షించుచూ, అన్ని గ్రహములు ఆధారమే విశ్వమంతా వ్యాపిం చియున్నది. సప్తలోకములను ఆవహించి యున్నది. ఆకాశమందు మేఘా వృతమై వర్షములు కురియుచున్నవి.
3. గాలి: అనగా వాయువు. దీనికి రూపంలేదు. ఆధారం లేదు. కంటికి కనపడదు. కాని గాలి లేనిదే, మానవులు గాని, జంతువులుగాని, పశుపక్ష్యా దులుగాని, పంటపొలాలు గాని, వృక్షసంపదగాని ఏ ఇతర ప్రాణకోటికి గాని కనురెప్పపాటు సంచారములేనిదే జీవించడం మహాకష్టము. కావున గాలిలేన నిదే సృష్టి లేదు. యిది దైవసంకల్పమే గాని మానవ సంకల్పము కాదు.
この記事は Telugu Muthyalasaraalu の telugu muthyalasaraalu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Telugu Muthyalasaraalu の telugu muthyalasaraalu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు