అష్టసిద్ధి వినాయక క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు, అమ్మవారి అష్టాదశ పీఠాలు, పరమశివుడికి పంచభూత లింగాలు, పంచారా మాలు,ద్వాదశ జ్యోతి ర్లింగాలువున్నట్లే మహావిష్ణువుకి 108 దివ్యదే శాలన బడే దేవాలయాలున్నాయి. ఈ 108ఆలయాలలో 80శాతం వరకు తమిళనాడులోనే నెలకొని వుండడంగమనార్హం మిగిలిన 20 శాతం ఆలయాలుఉత్తర భారతం వరకు వ్యాపించి వున్నాయి.
ఇందులోఒక ఆలయం మాత్రం నేపాల్లో వుంది. భూలోకవాసులు 108 దివ్యదేశాల లో 106 మాత్రమే దర్శించగలరు. మిగిలిన రెండు వరుసగాపాలసముద్రం, పరమపదం, పరలోకంలో వున్నాయి.
దయామయుడైన విష్ణువు, ఈరెండింటిని కూడా భూలోక వాసులచే దర్శింపజేయాలని సంకల్పించాడు. అందుకే తిరుపార్ కడల్ క్షేత్రం క్రింద పాలసముద్రపు సారం, పరిమళం సృష్టించగా, వీటిని కనుగొని
ఈ క్షేత్రంలో “క్షీరమని” పిలుస్తున్నారు. ఆ ప్రక్కనే అనంతశయనుడిగా ఆదిశేషువు పాన్పుగా శ్రీరంగనాధ స్వామి కొలువుతీరాడు. ఈరెం డింటినీ 107,108 దివ్వదేశాలుగా నిర్ధారింపబడినట్లు వైష్ణవ పండితుడైన శ్రీమదపూసై అళ్వార్ శెలవిచ్చియున్నారు.
ఒకానొక యుగంలో బ్రహ్మకంచిలో నిర్వహించిన అశ్వమేధ యాగాన్ని వీక్షించి వైష్ణవ మహర్షి అయిన పుండరీకుడు ఘటికాచలం (ప్రస్తుత శోలింగర్) అనే దివ్యదేశానికి వెళ్తూ మార్గమధ్యంలో ఒక గ్రామం (తిరుపార ్కడల్) చేరుకొని ఆ రోజు వైకుంఠ ఏకాదశై నందున విష్ణువుని దర్శించి పూజించాలని ఆ గ్రామంలోని పురాతన ఆలయం విష్ణుదేవాలయమని భావించి ఎదుటనున్న కోనేటిలో స్నానం చేసి, దైవదర్శనానికి ఆలయంలోకెళతాడు. కానీ అక్కడ శివ లింగం దర్శనమవడంతో నిరుత్సాహంతో వెనుతిరిగి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును దర్శించలేనందుకు వ్యధ చెందుతాడు.
この記事は Telugu Muthyalasaraalu の telugu muthyalasaraalu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Telugu Muthyalasaraalu の telugu muthyalasaraalu 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.
శ్రీ తులసీ గాధ
పరమశివుని దర్శనము చేసుకొనుటకై మనస్సు కలిగి శివలోకమునకు ఇంద్రుడు పోయెను. మార్గమధ్యమున ఒక భయంకర పురుషుడు ఎదురుగా కనిపించెను.
ఆనంద ఆరోగ్యానికి త్రిఫల చూర్ణం
గిరిజన ఉత్పత్తులు ఎంతో విశిష్టమైనది ఆరోగ్యానికి మంచి సంజీవని లాంటిది వారి ఉత్పత్తులలో త్రిఫల చూర్ణం ఒకటి. త్రిఫల చూర్ణం ఉపయోగ ములు.
సమాచార హక్కు చట్టం - 2005
ఈ చట్టం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ రంగ సంస్థల నుండి,అవసరమైనచో ప్రైవేటు రంగ సంస్థల నుండి కూడా తమకు కావలసిన సమాచా రం పొందే అవకాశం కలదు.
మరచిపోలేని "మల్లెముచ్చట్లు' కీ.శే. 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య
రెండు దశాబ్దాల క్రితం మధురమైన ప్రణయకావ్యంగా పేరొంది అందరి హృదయాలను రంజింపజేసిన 'మల్లి ముచ్చట్లు' కృష్ణయ్య మరణించినా తన పాటలు, రచనల ద్వారా ఇంకా జీవిస్తూనే వున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, సరసాలను చక్కని పదాలతో.. పల్లెయాసతో మల్లి ముచ్చ ట్లు పేరుతో కృష్ణయ్య చేసిన గానంఒక ఊపు ఊపేసింది.
గిరిజన సహకార సంస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ, విశాఖపట్నం
మంచి ఆహారంతో చక్కటి నిద్ర .....
ప్రస్తుతం హడావుడి జీవితంలో మనశ్శాంతిగా మంచి నిద్ర పోవడం ఎంతో మందికి దూరమైంది.