![చాయ్ పకోడిలే అమ్మాలంటే డిగ్రీ అవసరమేముంది? చాయ్ పకోడిలే అమ్మాలంటే డిగ్రీ అవసరమేముంది?](https://cdn.magzter.com/1400330430/1668509528/articles/RknyMFBSE1669366283563/1669366646697.jpg)
ప్రియాంక గుప్తా చాయ్ అమ్ము తుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అని మీరు అడగవచ్చు. బీహార్ రాజధాని పాట్నాలో ఉమెన్స్ కాలేజీ ముందు పూర్ణియా జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా తోపుడు బండిపై చాయ్ అమ్ముతోంది. కానీ చదువు విషయానికి వస్తే, ఆమె బనారస్ ని బీహెచ్ యూలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
గత రెండేళ్లుగా ప్రియాంక గుప్తా పాట్నాలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. అయితే సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షలు రాసే అవకాశం లభించకపోవడంతో ఇక ఈ పరీక్షలకు హాజరు కాలేనని భావించింది. బీహార్తో పాటు దేశ వ్యాప్తంగా, ఉద్యోగ ఖాళీలు ఏర్పడక పోవడంతో ఆమెకు, ఇలా సమయం వృథా చేసుకుంటే ఏమీ లాభం లేదనిపించింది. దాంతో ఆమె స్వయంగా చాయ్ అమ్మడానికి సిద్ధమైంది.
అయితే ప్రియాంక గుప్తా బ్యాంక్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆమెకు 30 వేల రూపాయల అప్పు దొరకలేదు. దాంతో స్నేహితుల దగ్గర డబ్బు తీసుకొని మహిళా కాలేజీ ముందు చాయ్ దుకాణం తెరిచింది.
చదువుకున్న ఒక అమ్మాయి చాయ్ దుకాణం మొదలు పెట్టడంతో మీడియా ప్రత్యేకించి సోషల్ మీడియా వాళ్లు తమ ఛానల్స్ కోసం ఆమెకు మైక్ ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలు పెట్టారు. చదువుకున్న ఒక అమ్మాయి చాయ్ బండి ఎలా పెట్టిందో చూడమని మీడియా మొత్తం నానా హంగామా చేసింది.
ప్రియాంక గుప్తాకి మంచి ఉద్యోగం దొరికితే ఆమె చాయ్ అమ్మే పరిస్థితికి రాకపోయేది. అమ్మాయి 2 అబ్బాయి ఎవ రైనా సరే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసరికి 15 సంవత్స రాలు గడిచి పోతాయి. తర్వాత ఉద్యోగం దొరక్కపోతే ఆ 15 సంవత్సరాలు తపస్సు వృథా అవుతుంది. మరి మీడియా వాళ్లు దీని గురించి ఎందుకు చెప్పరు?
この記事は Saras Salil - Telugu の November 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Saras Salil - Telugu の November 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rmlAVp8T91686968638002/1686968696888.jpg)
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
![బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్ బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rAPS58fh51686968478958/1686968636545.jpg)
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
![షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/8maJP--GA1686968380179/1686968477646.jpg)
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
![అద్నాన్ సమీపై ఆరోపణలు అద్నాన్ సమీపై ఆరోపణలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/AGLjoQcX_1686968332530/1686968378969.jpg)
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
![టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్ టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/0eXRfajHh1686967567691/1686968304804.jpg)
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
![వయ్యారాల సుందరి వయ్యారాల సుందరి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/MQzmYEDpE1686967354680/1686967549441.jpg)
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
![రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/ektzk2Rew1686966740477/1686967324772.jpg)
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
![తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్ తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/TZ2cYY5vM1686965925533/1686967323888.jpg)
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
![‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది ‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/Kd9owZ0iZ1681471062020/1681471103174.jpg)
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
![‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు ‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/yyGBsdcLW1681471016009/1681471061102.jpg)
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.