![ఆరోగ్యమే అసలైన అదృష్టం - రాశీ ఖన్నా ఆరోగ్యమే అసలైన అదృష్టం - రాశీ ఖన్నా](https://cdn.magzter.com/1400330430/1681394680/articles/-j6xAyQcR1681463991812/1681464263663.jpg)
క్రమశిక్షణలో ఎదుగుతూ, అందిన అవకాశాలను వినియో గించుకుంటూ అగ్ర తారగా ఎదిగిన నాయిక రాశీఖన్నా. పదేళ్లుగా హిందీ, దక్షిణాది చిత్రాల్లో టాప్ హీరోలతో నటిస్తూ అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. హిందీలో 'మద్రాస్ కేఫ్', తెలుగులో 'ఊహలు గుస గుసలాడే'తో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన ఈ యువ తార అటు సినీ కెరీర్ను, ఇటు పర్సనల్ లైఫ్న ఎంతో బ్యాలెన్స్డ్ నడిపిస్తున్నారు. గ్లామర్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ పాత్రలను చక్కగా పండించే రాశీఖన్నా ఇప్పుడు కాస్త ట్రెండ్ మార్చి యాక్షన్ చిత్రాల బాట పట్టాలనుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో కాలేజీలో అడుగు పెట్టి, అను కోకుండా మోడలింగ్ వైపు వెళ్లి సినిమాల్లో చేరిపోయానని సంతోషంగా చెప్పుకొచ్చారు.ఏ రంగంలోనైనా మొదట్లో ఉన్న ఇబ్బందులు క్రమంగా తొలగి పోయి, వ్యక్తి మరింత పరిణతి చెందేందుకు సహాయ పడ తాయని అంటున్నారు. సున్నిత మనసుతో, ఫ్యామిలీ గర్ల్ ఉండ టానికి ఇష్టపడే తనకు సిని మాల్లో కూడా అదే స్వభావం గల పాత్రలు వస్తే సంతోషిస్తానని చెబుతున్న రాశీ ఖన్నా ఇంటర్వ్యూ విశేషాలు...
పదేళ్ల సినీ ప్రయాణం ఎలా ఉంది?
చాలా వేగంగా సాగి పోయినట్లు అనిపిస్తోంది. ఎక్కడో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా పేరు సంపాదించు కోవటం చాలా హ్యాపీగా ఉంది. పదేళ్లక్రితం హిందీలో 'మద్రాస్ కేఫ్'తో మొదలుపెట్టాను. తెలుగులో 'మనం' ఎంట్రీతో 'ఊగలు గుసగుస లాడే' నుంచి 'థ్యాంక్యూ' వరకు దాదాపు ఇరవై చిత్రాల్లో నటించాను. హిందీ, దక్షిణాది చిత్రాలన్నీ కలిపితే 25కు పైనే ఉన్నాయి. మొదటి నుంచే నాకు అగ్రతారలతో పని చేసే అవకాశం దక్కింది. ఒక దశాబ్దకాలంలో నా ప్రయాణం చేతినిండా పనితో వేగంగా సాగినందుకు సంతోషంగా, తృప్తిగా ఉంది.లైఫ్లో ఇదొక ఫేజ్ అనుకుంటున్నా.
ఇప్పటివరకు మీరు ఆశించిన పాత్రలు దక్కాయా?
この記事は Saras Salil - Telugu の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Saras Salil - Telugu の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rmlAVp8T91686968638002/1686968696888.jpg)
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
![బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్ బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/rAPS58fh51686968478958/1686968636545.jpg)
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
![షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/8maJP--GA1686968380179/1686968477646.jpg)
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
![అద్నాన్ సమీపై ఆరోపణలు అద్నాన్ సమీపై ఆరోపణలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/AGLjoQcX_1686968332530/1686968378969.jpg)
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
![టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్ టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/0eXRfajHh1686967567691/1686968304804.jpg)
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
![వయ్యారాల సుందరి వయ్యారాల సుందరి](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/MQzmYEDpE1686967354680/1686967549441.jpg)
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
![రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/ektzk2Rew1686966740477/1686967324772.jpg)
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
![తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్ తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్](https://reseuro.magzter.com/100x125/articles/6507/1319107/TZ2cYY5vM1686965925533/1686967323888.jpg)
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
![‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది ‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/Kd9owZ0iZ1681471062020/1681471103174.jpg)
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
![‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు ‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు](https://reseuro.magzter.com/100x125/articles/6507/1280109/yyGBsdcLW1681471016009/1681471061102.jpg)
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.