సినిమా రివ్యూ
Suryaa Sunday|October 22, 2023
మాస్ మహారాజా రవితేజ హీరోగా లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' ఫేమ్ వంశీ దర్శకత్వం వహించిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'.
సినిమా రివ్యూ

మాస్ మహారాజా రవితేజ హీరోగా లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' ఫేమ్ వంశీ దర్శకత్వం వహించిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఆంధ్ర రాబిన్ హుడ్ స్టూవర్టుపురం నాగేశ్వరరావు బయోపిక్ ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

కథ : ఎవరినైనా కొట్టే ముందు, దేనినైనా కొట్టేసే ముందు చెప్పి మరీ చేయడం స్టూవర్టుపురం నాగేశ్వర రావు (రవితేజ)కు అలవాటు.ఎనిమిదేళ్ళ వయసులో తండ్రి తల నరకడం నుంచి మొదలు పెడితే...ఎమ్మెల్యే యలమంద (హరీష్ పేరడీ), సీఐ మౌళి (జిష్షు సేన్ గుప్తా) ప్రాణాలు తీసే వరకు నాగేశ్వర రావు జీవితంలో ఏం జరిగిందనేది సినిమా కథ.

స్టూవర్టుపురం నేపథ్యం ఏమిటి? తండ్రి తలను నాగేశ్వర రావు ఎందుకు నరికాడు? అతను ప్రేమించిన ఉత్తరాది అమ్మాయి సారా (నుపుర్ సనన్) ఏమైంది? మరదలు మణి (గాయత్రి భరద్వాజ్)తో పెళ్లి వెనుక ఏం జరిగింది? దోచుకున్న డబ్బుతో నాగేశ్వరరావు ఏం చేశాడు? 'టైగర్'గా ఎలా మారాడు? ఏకంగా ప్రధానమంత్రి (ఇందిరా గాంధీ) ఆఫీసుకు వెళ్లి ఏం సవాల్ చేసిన వచ్చాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ : స్టూవర్టుపురం నాగేశ్వరరావు గజదొంగ అని ప్రజలకు తెలుసు. అతను దొంగతనం ఎలా చేసేవాడు? అతని వ్యక్తిగత జీవితం ఏమిటి? అనేది తెలియదు. అందుకని, అతని జీవితంపై సినిమా కావడంతో 'టైగర్ నాగేశ్వరరావు' మీద ఆసక్తి నెలకొంది. దాన్ని మరింత పెంచేలా సినిమా ప్రారంభమైంది. అయితే... అది చివరి వరకు కంటిన్యూ కాలేదు.

この記事は Suryaa Sunday の October 22, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Suryaa Sunday の October 22, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SURYAA SUNDAYのその他の記事すべて表示
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
Suryaa Sunday

ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి

హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.

time-read
1 min  |
November 24, 2024
'మెకానిక్ రాకీ'.
Suryaa Sunday

'మెకానిక్ రాకీ'.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.

time-read
2 分  |
November 24, 2024
కళల కాణాచి మన తెలంగాణ
Suryaa Sunday

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.

time-read
3 分  |
November 24, 2024
ఈవారం కథ
Suryaa Sunday

ఈవారం కథ

ఇలాంటి వారు ఉంటారా?

time-read
4 分  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
వేమన పద్యాలు
Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time-read
1 min  |
November 24, 2024
సూర్య
Suryaa Sunday

సూర్య

సూర్య

time-read
1 min  |
November 24, 2024
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

బాలల కథ

time-read
1 min  |
November 24, 2024
ఫన్ చ్
Suryaa Sunday

ఫన్ చ్

ఫన్ చ్

time-read
1 min  |
November 24, 2024
లెజెండ్
Suryaa Sunday

లెజెండ్

గీతాంజలి

time-read
2 分  |
November 24, 2024