ప్రయాణీకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దూరం వరకు రైల్వే ట్రాక్లు ఉన్నాయి. దీని కోసం అమెరికా, చైనా, రష్యా, భారతదేశం బలమైన రైల్వే నెట్వర్క్న కలిగి ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్, భారతీయ రైల్వేలు భారతదేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్ లో ఒకటి. భారతదేశంలో రైలుమార్గాల పొడవు సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు) ఉ ంది. భారత రైల్వే ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతుంది. భారతదేశంలో రైల్వేలు దాదాపు 1,15,000 కి.మీ కంటే ఎక్కువ ట్రాక్ కల్గి ఉ ంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అంతే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రజల సౌకర్యార్థం రైలు నెట్వర్క్్న ఏర్పాటు చేశారు. భారతదేశంలోని రైల్వే సిస్టమ్ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు) ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నింటిలో ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం 65 వేల కిలోమీటర్లతో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ను కలిగి ఉంది.
భారతీయ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశం ప్రజల అందరినీ, అన్ని ప్రాంతాలను ఒకటిగా చేస్తున్నది రైల్వే వ్యవస్థ అని మరువరాదు. 1853 ఏప్రిల్ 16వ తేదీన 14 క్యారేజీలతో సుల్తాన్, సాహెబ్, సింధూ అని పేరుగల 3 లోకోమోటివ్ ఇంజన్ లతో సుమారు 34 కి.మీ ప్రయాణించిన మొదటి రైలు భారతీయ రవాణా మార్గాల చరిత్రను తిరగరాసింది. అయితే దీనికి ముందే, 1832లో రైల్వే ప్లాన్ ప్రారంభించినా, సుమారు దశాబ్దం పాటు ముందుకు సాగలేదు. అయితే 1844లో లార్డ్ హార్డింగ్ రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సాహించడం జరిగింది. 1845లో ఇండియన్ రైల్వే అసోసియేషన్ ఏర్పడింది తదుపరి ది గ్రేట్ ఇండియా పెనిన్సులర్ రైల్వేలో భాగమైంది. మొదటి సారిగా “రూర్కెల” లో 1851 డిసెంబర్ 22న నిర్మాణ వస్తువులు తీసుకుని థామస్ పేరుగల మొదటి లోకోమోటివ్ ట్రాక్ పై పరుగులు తీసింది. దీంతో అప్పటి వరకు గుర్రపు బండితో వస్తు రవాణా మార్గాలకు స్వస్తి చెప్పడం జరిగింది.
この記事は Suryaa Sunday の April 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Suryaa Sunday の April 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.