సూర్య బాలల కథ
Suryaa Sunday|September 01, 2024
జంతు ప్రేమ
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య 9908554535
సూర్య బాలల కథ

నరసింహపురంలో ఒక రైతు బరువైన మూటను తల పైన పెట్టుకొని సంతకు వస్తున్నాడు. అతడు ఆ బరువును మోయలేక తన ముందర నడుస్తున్న ఒక గాడిద పైన వేశాడు. ఆ గాడిద కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దాని యజమాని అది చూసి ఆ రైతును డబ్బులు ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆ రైతు" అయ్యో! నా వద్ద డబ్బులు లేవండి.నేను నా సరకులను అమ్మడానికి ఈ సంతకు వెళ్తున్నాను” అని అన్నాడు. ఆ యజమాని " అదంతా నాకు తెలియదు. నీవు గాడిదపై మూటను వేశావు.ఆ డబ్బును నీవు గాడిద యజమానినైన నాకు చెల్లించాల్సిందే!" అని అన్నాడు. ఆ రైతు ఏమీ మాట్లాడలేదు. ఆ గాడిద యజమాని గ్రామపెద్దకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.

この記事は Suryaa Sunday の September 01, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Suryaa Sunday の September 01, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。