ఈ వారం కధ
Suryaa Sunday|October 06, 2024
స్పాట్
డాక్టర్. గాదిరాజు రంగరాజు
ఈ వారం కధ

"ఏవండోయ్ మీకు ఆర్డర్ వచ్చిందా?”.

" ఈ సారి నాకు వద్దు అన్నాను లెండి” " నాకు ఆర్డర్ వచ్చిందండోయ్” వామన రావు ఆత్రుతగా చెప్పాడు.

సుబ్బారావుతో.

" ఏమిటి సార్ అంత ఆనందంగా ఉన్నారంటూ" నిరంజన్ రావు అప్పుడే స్టాఫ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.

“ వామన రావుకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది లెండి” నిరంజన్ తో సుబ్బారావు చెప్పాడు.

అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న వామన రావు గాల్లో తేలిపోతున్నాడు.

నిరంజన్ రావు వామన రావుకు 'కంగ్రాట్స్ 'చెప్పాడు.

పిల్లలకు పాఠాలు చెప్పడమే కానీ పేపర్లు దిద్దే అవకాశం వామన రావుకు ఇంతవరకు రానే రాలేదు.

వామన రావుకు ఇదే తొలిసారి కావటంతో భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలినంత ఆనందంగా ఉంది.

డిపార్ట్మెంట్ లోని కొలీగ్స్ కు స్వీట్స్ తెప్పించి పంపిణీ చేశాడు.

ఇంట్లోకి అడుగు పెడుతూనే “ఏమోయ్ రెండేసి జతలు బట్టలు, లుంగీలు, టవల్స్, బ్రష్, టూత్ పేస్టు, సబ్బు అన్ని నా జర్నీ బ్యాగ్ లో సర్డె సేయ్ ".

"అర్జెంటుగా ఎక్కడకి ప్రయాణం శ్రీవారు....!” “నాకు పేపర్ దిద్దే అవకాశం ఇన్నాళ్లకు కలిగిందోయ్. నాకు వచ్చే రెమ్యూన్ రేషన్ తో నీకో కానుక ఇ స్తాను సరేనా” అన్నాడు.

" “అబ్బబ్బ మా శ్రీవారు బంగారు కొండ. ఎంత శుభవార్త చెప్పారు. బెస్ట్ ఆఫ్ లక్. ఉండండి వేడివేడి లు పట్టుకొస్తాను "అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.

డ్రెస్ చేంజ్ చేసుకుని రావటానికి బాత్రూం లోకి దూరాడువామన రావు. ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని ఫ్రెషప్ అయ్యి హాల్లోకి వచ్చి ఆన్ చేసాడు.

భార్యమణి వచ్చి వేడి వేడి పకోడీల ప్లేట్ భర్త చేతిలో పెట్టింది.

"అయ్యవారు! లాగించండి. టీ పట్టుకొస్తాను”.

చిత్తం దేవి! ఇది దేవి ప్రసాదం...!".

この記事は Suryaa Sunday の October 06, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Suryaa Sunday の October 06, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

SURYAA SUNDAYのその他の記事すべて表示
23.2.2025 నుండి 1.3.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు
Suryaa Sunday

23.2.2025 నుండి 1.3.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

time-read
4 分  |
February 23, 2025
బాపు
Suryaa Sunday

బాపు

సీనియర్ నటుడు బ్రహ్మాజీ, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బాపు.

time-read
2 分  |
February 23, 2025
మానవ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి
Suryaa Sunday

మానవ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి

క్యాన్సర్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది..అది ఒక ప్రాణంతక వ్యాధి. చికిత్స లేని దీర్ఘకాలిక జబ్బు అనే భయం మనలో కలుగుతుంది.

time-read
3 分  |
February 23, 2025
Ramam Ragavam
Suryaa Sunday

Ramam Ragavam

కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'రామం రాఘవం'.

time-read
3 分  |
February 23, 2025
సమత మూర్తి - సంతు రవిదాస్ మహారాజ్
Suryaa Sunday

సమత మూర్తి - సంతు రవిదాస్ మహారాజ్

భారతదేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవకారులలో ఒకరు సంతు రవిదాస్ మహారాజ్ ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి జిల్లాలో గోవర్ధనపురి గ్రామంలో గంగ నది ఒడ్డున ఫిబ్రవరి 12 న 1400 సంవత్సరంలో సంతోష్ దాస్, కల్సిదేవి లకి జన్మించాడు.

time-read
5 分  |
February 23, 2025
సూర్య బుడత
Suryaa Sunday

సూర్య బుడత

colour the numbers

time-read
1 min  |
February 23, 2025
హీల్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే మగువలు షాక్ అవుతారు..!
Suryaa Sunday

హీల్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే మగువలు షాక్ అవుతారు..!

ఫ్యాషన్ ప్రపంచంలో, హీల్స్ లేదా హై-హీల్డ్ బూట్లు మహిళల శైలికి, ఆకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పరిగణించబడతాయి.

time-read
1 min  |
February 23, 2025
వ్యవసాయ పరికరాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్
Suryaa Sunday

వ్యవసాయ పరికరాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్

విప్లవాత్మక ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా అసాధారణరీతిలో గుర్తింపు తెచ్చుకుని అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి, విశ్వశాంతి వ్యవసాయ పరిశోధకుడు, పర్యావరణవేత్త, వ్యవసాయ పరికరాల సృష్టికర్త అబ్దుల్ ఖాదర్ ఇమామ్ సాబ్ నడకత్తిన్, మనదేశాభివృద్ధిలో ప్రధాన భూమికను రైతులు నిర్వహిస్తున్నారని, భారతదేశానికి వెన్నెముక రైతన్న అని బలంగా నమ్మిన వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్ ఖాదర్ రైతులకు ఉ పయోగపడే పరికరాలను తయారు చేయాలని ఆలోచన చేశారు.

time-read
4 分  |
February 23, 2025
సూర్య బుడత- join the dots
Suryaa Sunday

సూర్య బుడత- join the dots

సూర్య బుడత- join the dots

time-read
1 min  |
February 23, 2025
సూర్య బాలల కథ బుడత
Suryaa Sunday

సూర్య బాలల కథ బుడత

అపకారికి ఉపకారం

time-read
2 分  |
February 23, 2025