“సంక్షేమం, అభివృద్ధి నా ప్రభుత్వ లక్ష్యం" పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి తొలి ప్రసంగంలోని ప్రధానమైన అంశం. స్వరాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల స్వయంపాలన వైభవాన్ని దశదిశలు దద్దరిల్లేలా సగర్వంగా చెప్పుకోగలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
'గంగా జమునా తెహజీబ్'గా చరిత్రలో నిలిచిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించిన స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమీషన్ తెలంగాణ ప్రజల అనుమానాలను, భయాందోళనలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం సిఫార్సు చేసింది. ఆనాడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి వుంటే ఈ రాష్ట్ర చరిత్ర మరోలా ఉండేది. కృష్ణా, గోదావరి జలాలతో లక్షలాది ఎకరాలు యాభై ఏళ్ళ క్రితమే సస్యశ్యామలమై సుభిక్షంగా వుండేవి.వందలాది విద్యార్థులు, యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో సమిధలై మరణించే వారు కాదు. లక్షలాది మంది భార్యా బిడ్డలను వదిలి గల్ఫ్ దేశాల బాట పట్టకపోయి వుండేవారు. లక్షలాది పాలమూరు రైతు కూలీలకు వలస పోవాల్సిన దుస్థితి వుండేదికాదు. బోర్ల కోసం అప్పులు చేయాల్సిన అవసరంగానీ, పరువు కోసం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి గానీ వచ్చేది కాదు. నక్సల్బరీ, శ్రీకాకుళంలో విఫలమైన విప్లవోద్యమాల చేదు అనుభవాల తర్వాత కూడా మళ్లీ రక్తసిక్తమైన బాటనే ఎంచుకొని బూటకపు ఎన్ కౌంటర్లలో అత్యంత దారుణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన స్థితి వేలాది మంది యువకులకు రాకపోయేది. మరోవైపు చదువుల మీదే ధ్యాస వుంచి అష్ట కష్టాలకోర్చి ఉన్నత విద్యనభ్యసించి మెరుగైన జీవితాల కోసం విదేశాల బాట పట్టాల్సిన అవసరం లక్షలాది తెలంగాణ విద్యావంతులకు, నిపుణులకు రాకపోయేది.
この記事は Telangana Magazine の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Telangana Magazine の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.