CATEGORIES
ఫైనల్లో మను భాకర్ ఓటమి..
పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది.
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్
20మంది బాలకార్మికులకు విముక్తి : ఎస్పీ రోహిత్లాజు :
సెమీస్లో ఓటమి..కాంస్యం వేటలో ధీరజ్, అంకిత
మిక్స్డ్ టీమ్ ఆర్చరీ సెమీ ఫైనల్లో బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ జోడీ విఫలమైంది. వరల్డ్ నంబర్ 1 దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓటమి పాలైంది.
ఆస్ట్రేలియాపై రికార్డు విజయం..
క్వార్టర్ ఫైనల్లో టీమిండియా
కొనసాగుతున్న సహాయక చర్యలు
వయనాడ్ మృతుల సంఖ్య 300 దాటినట్లు గుర్తింపు.. డ్రోన్ ద్వారా గల్లంతయినవారి కోసం గాలింపు
ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలి
ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి అన్నారు.
చరిత్రలో నేడు
ఆగస్టు 03 2024
అక్రమ నిర్మాణదారులకు శ్రీ రామరక్ష
• కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి
ధరణి పేరుతో నాటి ప్రభుత్వం దగా
గుంట భూమి కూడా అమ్ముకోలేని దుస్థితి ప్రైవేట్ కంపెనీకి ధరణి అప్పగించడంతో సమస్యలు
మాదిగల అమరవీరుల త్యాగానికి పత్రిఫలం
వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సంతోషించిన మాదిగ సామాజిక వర్గం
సంపద సృష్టి కేంద్రంగా అమరావతి
8352 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని తగ్గించిన సీఆర్డీయే పరిధిని మళ్లీ పెంచాలని నిర్ణయం
నీకింత.. నాకింత..!
అమీన్ పూర్లోని సర్వేనెం. 462లో దాదాపు 1 ఎకరం భూమి కబ్జా చేసి.. ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం
మార్పు పేరుతో..ప్రజలను ఏమార్చలేరు
జాబ్ క్యాలెండర్ పేరుతో మరోమారు మోసం ఉద్యోగాలు ప్రకటించకుండానే నిరుద్యోగులకు మోసం
ఆ రెండు ప్రాంతాల్లోనే నీట్ లీక్
• నీట్లో విస్తృతస్థాయి లోపాలు జరగలేదు • లీక్ కేవలం బీహార్, జార్ఖండ్లకే పరిమితం • పరీక్షను రద్దు చేయాల్సిన అసవరం లేదు • మరోమారు కీలక వ్యాక్యలు చేసిన సుప్రీం
అక్టోబర్ గ్రూప్1
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం నోటిఫికేషన్లు.. పరీక్షలు.. తేదీల వివరాలు ప్రకటన అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి 3 లో
తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయులదే..
టీచర్లే మా బ్రాండ్ అంబాసిడర్లు.. తెలంగాణ సాధనలో వారి పాత్ర కీలకం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.
“గద్దర్ అవార్డ్స్"కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరుపున పూర్తి సహకారాన్ని అందిస్తాం
చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడి..!
- బయటి నుండి బకెట్లతోని తెచ్చుకుంటున్న దౌర్భాగ్యం..!
చరిత్రలో నేడు
ఆగస్టు 02 2024
లండన్లో పొన్నం రవిచంద్రకు ఘన సన్మానం
కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు, రచయిత డా పొన్నం రవిచంద్ర లండన్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ తెలుగు సమాజం, తెలుగు అసోసియేషన్ ఆయనను గురువారం ఘనంగా సత్కరించింది.
ఇక శరవేగంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు
- పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి కోసం 437.0 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం - గత 10 ఏళ్లుగా నిధులు కేటాయింపులో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
హమాస్ చీఫ్ హత్య
ఇరాన్లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యున్నత సమావేశం.. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సై
రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా
సాగునీటి సమస్యలు లేకుండా సంపద సృష్టిస్తా శ్రీశైలం పర్యటనలో ఏపీ సీఎం
సెటిల్మెంట్ పేరుతో బ్లాక్ మెయిల్..!
ప్రభుత్వ టీచర్ల పంచాయతీలోకి చొరబడ్డ పోలీసులు.. మండల విద్యాశాఖ అధికారి కోరిండని.. ఓ ఉపాధ్యాయుని పర్సనల్ కాల్ డేటాను ఎమ్.ఈ.ఓకు అప్పగించిన పోలీసులు
కొత్త గైడ్లైన్స్
• కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు • విడివిడిగా రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు • ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్కమిటీ.
బరితెగించిన అడిషనల్ సీ.సీ.పీ.
జీహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ లేకుండానే ఓ.సీ.ల జారీ.! ముక్కున వేలేసుకుంటున్న సామాజిక వేత్తలు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్
• 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును పక్కన బెట్టిన విస్తృత ధర్మాసనం • ఈ తీర్పును అనుసరిస్తూ రాష్ట్రాలు వర్గీకరణ అమలు చేసుకోవాలని ఆదేశం
అసెంబ్లీలో ఆందోళన
పోడియం వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు అంతరాయం
291కి చేరిన మృతుల సంఖ్య
మరో 200 మంది గల్లంతయినట్లు వెల్లడి తవ్వినకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు