CATEGORIES
జడ్ స్లప్ సెక్యూరిటి
• ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ • సీఈసీకి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు
విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత
ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి సంతాపం
తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలు
తిరుమలలో శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని టీటీడీ మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.
ప్రమాదకరంగా కాళేశ్వరం
మేడిగడ్డ బ్యారేజ్లో మంగళవారం 20వ పిల్లర్ మరింత కుంగిపోయింది.
ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి..
- బిల్డర్లు మొదలు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్లు ఆర్జీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపణ
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాత్(25) మృతి చెందాడు.
టెట్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మార్చి) 2024 ఆన్లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగియనుంది.
మోడల్ స్కూల్లోని అవినీతి అధికారిపై చర్యలెక్కడ..?
• పెద్దపల్లి డీఈవో కార్యాలయంలోనే బ్లాక్ షీప్ • ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను కాపాడే ప్రయత్నం • సస్పెండ్ కాకుండా మేనేజ్ చేసిన ఓ అధికారి
సాయన్న కుటుంబానికే చాన్స్
• కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత • ఉగాది తర్వాత అధికారిక ప్రకటన
వ్యతిరేక శక్తులకు అడ్డాగా ఇండియా కూటమి
• మోడీ హామీలు ఇండియా కూటమికి మింగుడు పడటం లేదు
న్యాయ్ పేరుతో నయా నాటకం
• జనజాతర కాదు.. అబద్ధాల జాతర • అసత్యాలతో అధికారంలోకి కాంగ్రెస్ • 6 గ్యారెంటీల పేరిట గారడి చేసిన వైనం
భట్టి కారు డ్రైవర్పై ఖాకీల జులుం..?
• డిప్యూటీ సీఎం కాన్వాయ్ సభా ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డగింత
రాష్ట్రంలో రావులకు రాహుకాలం
• తెలంగాణలో అధికారం పోయిన తగ్గని దొర అహంకారం • అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు • నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది
భానుడికి కాస్త బ్రేక్..
• చల్లని కబురు అందించిన వాతావరణ శాఖ • తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు.. • పలు ప్రాంతాలకు వడగాలులు వీచే సూచన
మాదిగల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
సీఎం రేవంత్ రెడ్డిని కోరిన మాదిగ హక్కుల దండోరా
టీఎస్ఎస్ పీడీసీఎల్లో రూ. 1,200 కోట్ల స్కామ్
ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ అవినీతి కుంభకోణం
భారత దేశ గౌరవ పురస్కార అవార్డును అందుకున్న మేడ్చల్ పిల్లుట్ల స్వామి
హైదరాబాదులో తెలంగాణ సార్వత్రిక పరిషత్ యందు మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో మయూరి అధినేత మయూరి రాధా, ముఖ్య అతిథులు బింగి నరేందర్ గౌడ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత, మయూరి అధినేత దత్తు, డాక్టర్ ఏర్పుల శ్రీనివాస్ భారతీయ గౌర పురస్కార అవార్డును సమిష్టిగా పలువురికి అందించడం జరిగింది
ఆర్టీఐపై పారదర్శకత ఉండాలి
-మాజీ కమిషనర్ జి.శంకర్ నాయక్ - సమాచార హక్కు చట్టం పైన అవగాహన సదస్సు
ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
- వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలి. - జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం - అత్యవసర సమయాలలో 108కి ఫోన్ చేయాలి
దండకారణ్యంలో ఎన్కౌంటర్..
• కోర్చి అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ • భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన మావోయిస్ట్లు • అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్న జవాన్లు
ప్రత్యర్థులకు అస్త్రంగా కులం
• కడియం కావ్య వరగంల్ స్థానానికి ఎలా అర్హురాలు..? • ఎస్సీ రిజర్వ్ స్థానానికి ఎలా పోటీ చేస్తారంటున్న ప్రత్యర్థులు..? • కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి చెందింది..?
బీజేపీతోనే మనకు పోటీ
మల్కాజిగిరిలో కాంగ్రెస్ పోటీలో లేనట్లే చేవెళ్లలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు మల్లారెడ్డి తలచకుంటే విజయం సాధ్యం నియోజకవర్గ స్థాయి సమీక్షలో కేటీఆర్
హార్డ్ డిస్కుల శకలాల రీకవరీ
• మూసీలో హార్డ్ డిస్కులు, ఎస్ఐబీ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
స్మార్ట్ సిటీల మిషన్ లో స్మార్ట్ స్కామ్
• డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్కు ఎలా కేటాయించారు..? • కరీంనగర్లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ రద్దు చేశారా..?
భూకబ్జా కేసులో కన్నారావు అరెస్ట్
• మన్నెగూడలో రెండెకరాలు కబ్జాకు యత్నం • కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు • ముందస్తు బెయిల్కు కన్నారావు ప్రయత్నం • బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
పాపాలు కడుక్కునేందుకే పొలంబాట
\" పదేళ్ల తరవాత కేసీఆర్కు రైతులు గుర్తుకు వచ్చారా..? చనిపోయిన రైతుల వివరాలు తెలియచేస్తే పరిహారం చెల్లిస్తాం
కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన రైతులు
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల రుణమాఫీ ఏమయ్యిందో చెప్పాలి. కరీంనగర్ రైతుదీక్షలో ఎంపీ బండి సంజయ్
రెండు మ్యాచ్ల తేదీల్లో మార్పు..
ఐపీఎల్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది సోమవారం ఏప్రిల్ 1వ తేదీ) వరకు మొత్తం 14 మ్యాచ్‌లు విజయవంతంగా జరిగాయి.
ఏకపక్షంగా నిజ నిర్ధారణ కమిటీ నివేదికలు
సి ఓ డి సార్‌కు వీలు కుదరట్లేదంట చేయని తప్పుకు పళ్ల తరబడి శిక్ష ప్రమోషన్, ఇంక్రిమెంట్,,పి ఆర్ పి కట్
నీటి సమస్యలకు 7330877393కు కాల్ చేయండి
నీటి సమస్యలకు 7330877393కు కాల్ చేయండి