CATEGORIES
ఈ సారి గెలుపు మాదే..!
• కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నది అవాస్తవం • బీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు • చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల హర్షాతిరేకలు
మహిళా రూపంలో మహమ్మారి..
ఎంఎన్ ఇంచార్జ్ జయలత చేస్తున్న అవినీతి లీలలు
టీఎస్ నుంచి టీజీ
• టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉంది.. • నేటినుంచి అమల్లోకి.. వాహన రిజిస్ట్రేషన్లు అన్ని టీజీగానే • వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మరో రెండు రోజుల గడువు
గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించిన టీఎస్ పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్
కల్వకుంట్ల కన్నారావు కన్నుపడితే కబ్జానే..
• బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే • కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా?
టెట్ కు గ్రీన్ సిగ్నల్
• డీఎస్సీ కంటే ముందుగానే పరీక్ష • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కార్ • మూడు లక్షల మందికి ప్రయోజనం
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా మరో ఇద్దరు
• ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీలో ఆమోదం • జ్ఞానేష్ కుమార్, సుఖీర్ సింగ్ సంధులు
2029లో జమిలి ఎన్నికలు..?
• రాష్ట్రపతి ముర్ముకు చేరిన జమిలి వివరాలు • 18,629 పేజీల నివేదిక అందచేసిన కోవింద్
నేడు తెలంగాణకు ప్రధాని మోదీ రాక
• మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించనున్న ప్రధాని • మల్కాజిగిరి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
వెనక్కి తగ్గేదేలే...
• సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు • ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్న హోంమంత్రి
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
చరిత్రలో నేడు
మార్చి 15 2024
వికారాబాద్ లో వెలిసిన పీఎం మెడికల్ స్టోర్
50 నుండి 90 శాతం వరకు తగ్గింపు ధరలతో నాణ్యమైన మందులు
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధీమాగా పార్టీలు
• ఎవరికి వారు డబుల్ డిజిట్ సాధించాలని తాపత్రయం • పార్టీలపరంగా డబుల్ డిజిట్ కొట్టే అదృష్టవంతులు ఎవరరో? • తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా డబుల్ డిజిట్ కోసం ప్రయత్నం..
అబద్ధాలు, అభూత కల్పనలతో మభ్యపెట్టే యత్నం
• సమాజం ఛీత్కరించినా కేసీఆర్‌కు బుద్దిరాలేదు.. • కేంద్రం నిధులిస్తే పక్కదారి పట్టించిన ఘనుడు
ఆవార్తల్లో వాస్తవం లేదు
నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అమిత్ షా ను కలవలేదు.. కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియాతో ఆరూరి రమేశ్ వెల్లడి
రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ సోమం బాపూరావుకు చేయి.. మాజీ ఎంపీ గోడం నగేశ్‌కు అవకాశం మహబూబ్‌నగర్ డీ.కే.అరుణ, మెదక్ రఘునందన్..
ప్రజాతీర్పును చులకన చేస్తున్న కేసీఆర్
• కేసీఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనం కాళేశ్వరమే.. • కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సీఏఏ కోసం త్వరలో హెల్ప్ లైన్
పోర్టలు సిద్ధం చేసిన హోంమంత్రిత్వశాఖ
రానున్న రోజుల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది
• రూ.1.25 లక్షల కోట్లు విలువైన సెమీకండక్టర్ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ..
విండో గ్రిల్స్ లేక ప్రమాదపు అంచులో పసిబిడ్డల ప్రాణాలు..!
-భద్రత ప్రమాణాలు గాలికి వదిలేసిన లోటస్ ల్యాప్ స్కూల్ - కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు, సాయికుమార్
డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు
ఓ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌కు కౌంట్ డౌన్ మొదలైంది.
భట్టి, ఉత్తమ్ వెళ్లాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం
పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ప్రయాణించాల్సిన చాపర్ సాంకే తిక లోపం తలెత్తింది.
రోడ్డు విస్తరణ - నడుమ డివైడర్లు...
సెంట్రల్ లైటింగ్ సరే - రోడ్డు మీదకు చేరే మురుగునీరు మాటేంటి..
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు
• ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు రూ. 53 కోట్ల 58 లక్షలు మంజూరు.. • సాగులోకి 25 వేల ఎకరాలు...
ముగ్గురు పిల్లలను చంపి ఆపై తను ఆత్మహత్య
-రవి ఆత్మహత్య కు గల కారణాలను వెల్లడించిన డీసీపీ, ఏసీపీ - పోలీసులు అదుపులో ఒక హెూమ్ గార్డ్, ఇద్దరు రిపోర్టర్లు
చరిత్రలో నేడు మార్చి 14 2024
నర్సంపేట పట్టణంలోని వినియోగదారుల కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళా సంఘాలు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల అధ్వర్యంలో జరుపుకున్నారు.
1098 ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
నర్సంపేట పట్టణంలోని వినియోగదారుల కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళా సంఘాలు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల అధ్వర్యంలో జరుపుకున్నారు.
జెన్కోలో కంత్రీలు
• ఇంగ్లీష్ మీడియంలో మీడియం సర్టిఫికేట్లు • ముడుపులు తీసుకొని ఉద్యోగాలు కేటాయించిన అధికారులు • నకిలీ డిప్లోమా సర్టిఫికేట్లతో సబ్ ఇంజనీర్ లుగా ప్రమోషన్
మేడిగడ్డపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు
• పంటలు ఎండిపోతున్నా పట్టింపు ఏదీ • వందరోజుల్లోనే కాంగ్రెస్ బండారం బయటపడింది • కేసీఆర్ పాలనలో ఈ కష్టాలు లేవని తేలిపోయింది