CATEGORIES
సీఎం రేవంత్ తో గూగుల్ వైస్ భేటీ
• రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి, వైస్ ప్రెసిడెంట్ మధ్య చర్చ.. నాణ్యమైన సేవలు అందించేందుకు తమ వద్ద సాంకేతికత ఉందన్న చంద్రశేఖర్
రాజకీయాలకు దూరంగా...
• టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై ఫోకస్ • పటిష్టంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ
జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం
ఇది రాజ్యాంగ విరుద్ధమన్న మమత
నగర శివారులో భారీగా గంజాయి పట్టివేత
తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ముమ్మర తనిఖీలు
బీఆర్ఎస్ ఇక టీ ఆర్ఎస్?
• కొత్త పేరుతో కలిసిరావట్లేదని నమ్మిన కేసీఆర్ • పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన
తెలంగాణలో ఎంపి ఎలక్షన్స్పై కాంగ్రెస్ ఫోకస్
మంత్రులతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే భేటీ 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం
నోటిఫికేషన్ జారీ
రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన ప్రధాని మోడీ
గురువారం నాడు ఢిల్లీలో ముస్లిం మత ప్రముఖులు మోడీని అతని నివాసంలో కలిశారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీపై కప్పేందుకు చాదరు అందజేశారు
చరిత్రలో నేడు
జనవరి 12 2024
ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి
కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం కష్టమే
గడువు పొడిగింపు
ఈ నెల 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ ..
ధరణి స్థానంలో భూ మాత
• భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ కు కన్వీనర్ బాధ్యతలు.. మరో నలుగురు సభ్యులను నియమించిన ప్రభుత్వం
బాబుకు రిలీఫ్
• రీజినల్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో
జమిలిపై 5 వేల సూచనలు
మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీకి పలు సలహాలు
తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్
భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
నైన్ నయవంచన
• జాయినింగ్ కాలేజ్లో.. కోచింగ్ అకాడమీలో • అనధికారికంగా తరగతులు • ఒక్కో విద్యార్థి నుంచి రూ. 1.60-2.60 లక్షలు వసూలు చేస్తున్న వైనం
పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన
తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్రెడ్డి పర్యటన
రాజీనామాలకు ఆమోదం
• టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు • ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
కమీషన్ల కోసమే కాళేశ్వరం
• కాళేశ్వరంలో కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి • ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్ రిపోర్టు
కేసీఆర్ను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
45 నిమిషాల పాటు కేసీఆర్తో జగన్ చర్చలు
రికార్డుస్థాయిలో గోధుమల దిగుబడి
వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
కాళేశ్వరంలో బీజేపీ వాటా నిరూపించాలి
• సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు • అభయహస్తం దరఖాస్తుల పేరుతో టైమ్పస్
అవినీతి వసూళ్లలో ఇన్స్టాల్మెంట్ స్కీం...
• గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ • బరితెగించిన అధికారి బాబు బేరి.. • కరప్షన్లో ఈయనకు ఈయనే సరి..
29న ఎమ్మెల్సీ ఎన్నిక
• రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ • ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్
అధికారం కోల్పోవడంతో ఉక్కిరిబిక్కిరి
• తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిందలు • దళితముఖ్యమంత్రి, 3 ఎకరాల హామీలు ఏమయ్యాయి • పదేళ్లపాటు తెలంగాణను అప్పులకుప్ప చేశారు
చర్చలు సఫలం
• అద్దె బస్సుల ఓనర్లతో ఆర్టీసీ ఎండీ భేటీ • నేటినుంచి యధావిధిగా బస్సులు
లైన్ క్లియర్
• ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ.. • హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి
వైఎస్ కలను నెరవేరుస్తా..
• కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల • రాహుల్ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే
చరిత్రలో నేడు
జనవరి 05 2024
జపాన్పై ప్రకృతి కోపం
పెరుగుతున్న జపాన్ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు