CATEGORIES
కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో చెక్కర్లు! గుజరాత్లో చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ
కాలం కలిసొచ్చినంత సేపు..మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే.. ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది.
15వరకూ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్పాలసీ కేసులో జైలు పాలయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడిషియల్కస్టడీని మరోసారి పొడిగించారు.
బిభవకుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అరవింద్ కేజ్రివాల్ సహచరుడు బిభవ్కుమార్కు మరోసారి నిరాశ ఎదురైంది.
హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన ముద్దాయిని అరెస్టు చేశాం
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.
తొక్కిసలాట బాధ్యులు తప్పించుకోలేరు..
ఉత్తరప్రదేశ్లో జరిగిన హాత్రాస్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాం తికి గురిచేసిన సంగతి తెలిసిందే.
బీహార్ లో పిడుగుల వర్షం.. 24 గంటల్లో 9 మంది మృతి
ఓ వైపు వరుస వంతెనలు కుప్ప కూలుతుండటం బీహార్ ప్రభుత్వానికి తల నొప్పిగా మారుతుండగా మరోవైపు గత 24 గంటల్లో పిడుగుపాటుకు 9 మంది దుర్మరణం పాలయ్యారు.
పేపర్ లీక్ ఆరోపణలతో ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమే యం ఉందన్న ఆరోపణలతో ఒక ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు
తుపాకితో కాల్లుకుని అగ్నివీర్ ఆత్మహత్య
ఆగ్రాలోని తాజనగరిలో ఉన్న ఇం డియన్ ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ లో 22 ఏళ్ల అగ్నివీర్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్
ఇబ్రహీం రైసీ (63) హెలికా ప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఇరాన్ లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్ని కలు నిర్వహించారు.
కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి సైకిల్పై సాధారణ పౌరుడిగా మాజీ ప్రధాని నిష్క్రమణం
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసారు.
13 అసెంబ్లీ సీట్లకు 10న ఉపఎన్నికలు
సార్వత్రిక 13న ఓట్ల లెక్కింపు ఎన్నికల్లో జరిగిన పోటాపోటీ తర్వాత ఇపుడు మళ్లి బిజెపి, ఇండియా కూటమి ఢీ అంటే ఢీ అనేస్థితిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి
నిమ్స్ అదనపు ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య
నిమ్స్ ఆస్పత్రిలో ఎనస్తీషియా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అదనపు ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) తన ఇంట్లో ఆత్మహత్యకు పా ల్పడిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బోనాలు నిర్వహణకు రూ. 20 కోట్లు
ఉత్సవ క్యాలెండర్, పోస్టర్లను విడుదల చేసిన మంత్రులు నగరవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో త్రీడి మ్యాపింగ్ ఏర్పాట్లు నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఘనంగా వేడుకలు: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆగస్టు 11న నీట్- పిజి పరీక్షలు
జాతీయ పరీక్షల బోర్డు ప్రకటన
తమిళనాడు బిఎస్పి అధ్యక్షుడి హత్య
తమిళనాడు బహు జన సమాజ్ పార్టీ అధ్యక్షుడు కె. ఆర్మ్ స్ట్రాంగ్న ఆరుగురు గుర్తుతెలీని వ్యక్తుల ముఠాహత్య చేసింది.
యుకె ఎన్నికల్లో తెలుగువారి ఓటమి
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది
వరదలతో అసోం అస్తవ్యస్తం..
52కు పెరిగిన మృతులు.. 21 లక్షల మందిపై ప్రభావం
12వంతెనలు కూలిపోవడంపై బీహార్ లో 16 మంది ఇంజినీర్ల సస్పెన్షన్
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పక్షంరోజుల్లోనే పది వంతెనలు కూలిపోవడంతో నిర్మాణపనుల్లో నాణ్యతను శంకించేపరిస్థితి ఏర్పడింది.
గంగోత్రికి దగ్గరలో కుప్పకూలిన తాత్కాలిక వంతన నిలిచిపోయిన యాత్రికులు
ఉత్తరాఖండ ను ఎడతెరిపి లేని వానలు, పొంగిపొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి.
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్దం కాదు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యుజి పేపర్ లీకేజీ వ్యవహా రంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫి డవిట్ దాఖలు చేసింది.
ఆప్ పార్లమెంటరీ చైర్పర్సన్ సంజయ్ సింగ్
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ను ఆప్ పార్లమెంటరీ చైర్పర్సన్గా ఆ పార్టీ నియమించింది.
హత్రాస్ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
యూపీలో హాథ్రస్ చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు.
భొలె బాబాకు 100 కోట్ల ఆస్తులు, 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు..
భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాశ్మీరై పై వివాదాస్పద వైఖరితో కీర్ స్టార్మర్
బ్రిటన్లో చిన లేబర్పార్టీ అధినేతగా కీర్ స్టార్మర్ ప్రధా నిగా బాధ్యతలుచేపట్టనున్నారు. లేబర్పార్టీ విజయం తో ఇప్పుడు భారత్తో బ్రిటన్ సంబంధాలపై చర్చ లు జోరుగా నడుస్తున్నాయి.
నిద్ర సరిపోవడం లేదు.. రాత్రి 8 తర్వాత ప్రచారానికి రాలేను: జోబైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు నిర్వి రామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది.
విద్యాశతకం విద్యార్థులకు ఎంతో ఉపయోగం
ఆవిష్కరణలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి. రాజమౌళి
భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలాలు
గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని ఇస్రోచీఫ్ ఎస్ సోమ్నాథ్ అన్నారు.
మహిళా సంఘాల భాగస్వామ్యంతో నీటివనరుల అభివృద్ధి
గ్రామీణ, పట్టణ నీటిసరఫరా నియంత్రణ, నిర్వహణ విధాన రూపకల్పన చేయండి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వేల నీటివనరుల నిర్మాణం కేంద్ర కేబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా
తొలిసారి ఫైనల్స్కు దక్షిణాఫ్రికా
మట్టికరచిన సంచలనాల అఫ్ఘానిస్థాన్ 8.5 ఓవర్లలో సఫారీల ఘన విజయం