CATEGORIES
మోడీ పభ్రుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
రీఛార్జ్ చేస్తేనే కరెంటు సరఫరా!
బ్యాలెన్స్ లేకుంటే కట్! వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు
పైపులు, మోటార్లతో దోపిడికే లిఫ్ట్ ప్రాజెక్టులు
లక్షల కోట్లు దండుకొని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చుక్కనీరివ్వలేదని డిప్యుటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
పెరిగాం.. ఇంకా ఎదుగుతాం
•12 రాష్ట్రాలలో బిజెపికి అధికారం • ఎన్డీయె నేతృత్వంలో 17 రాష్ట్రాలు • బిజెపి జాతీయ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా
కాళేశ్వరం.. వరంకాదు కళంకం
• ఈ పాపాలకు కారణం మామా అల్లుళ్లే.. • వారి కమిటీయే వద్దన్నా నిర్మించారు.. • దోచుకొని దాచుకునేందుకు మేడిగడ్డ • నీటిపారుదల శ్వేతపత్రంపై చర్చలో సిఎం రేవంత్
లీకవుతున్న 'అన్నారం'
నీరు వదిలేయమని చెప్పిన ఎన్ఎస్ఎ డిజైన్లో లోపాలకు నిదర్శనం కాళేశ్వరం మేడిగడ్డ మరమ్మతులపై కార్యాచరణ
జిఎస్ఎల్వి ఎఫ్ 14 ప్రయోగం సక్సెస్
నింగికి దూసుకుపోతున్న జిఎస్ఎల్వి ఎఫ్ 14 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోయిన రాకెట్
మేడిగడ్డకు రిపేర్లు చేయించరేమో!
కూలిపోతే రాజకీయ లబ్ధికి వాడుకొనేందుకే ప్రభుత్వ ఎత్తుగడ కాంగ్రెస్పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.
చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ను మార్చి తొలివారంలో జాతికి అంకితం ఇవ్వనున్న పిఎం మోడీ
సికిందరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రత్నామ్నాయంగా చర్లపల్లిలో నిర్మిస్తున్న శాటిలైట్ టెర్మినల్ను త్వరంలో ప్రారం భించేందుకు అన్ని ఏర్పాట్లను రైల్వే చేస్తోంది.
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
గోఫస్ట్ కొనుగోలుకు స్పైసెజెట్, బిజీబీ జాయింట్ బిడ్!
స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్ బిజీబీ ఎయిర్వేస్తో కలిసి గోఫస్ట్ ఎయిర్వేస్ కోసం జాయింట్ బిడ్ దాఖలు చేసారు
దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆసీస్ మహిళాక్రికెట్ జట్టు రికార్డ్!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా మహిళాక్రికెటట్టు రికార్డుల దుమ్ము దులిపింది.
సర్పరాజ్ తండ్రి భావోద్వేగం
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జట్టులో స్థానం సాధిం చిన భారత యువ బ్యాటర్ సర్ఫరాజాఖాన్ అరంగేట్రం తోనే క్రీడారంగంలో చర్చనీయాంశంగా మారాడు.
నౌషద్కు మహీంద్రా థార్ బహుమతి!
ఇంగ్లండ్ ఆడుతున్న టెస్టుల సిరీస్లో సర్ప రాజన్ సాధించిన రికార్డుకు పారిశ్రా మికవేత్త ఆనంద్ ఫిదా మహీంద్ర కూడా అయ్యారు.తొలి టెస్టులోనే 62 పరుగులుచేసి రాణించాడు.
రాజకీయాల్లో నిజాయితీ అవసరం..
హార్వర్డ్ కెనడీ స్కూల్లో చదువుకున్న అనుభవం ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది.
‘మైరా' లాంటి సినిమా అవసరం: జీయర్స్వమి
పర్యావరణాన్నిన నాశ నం చేస్తున్న ప్రస్తుత సమాజానికి ఈచిత్రం ఎంతగానో ఉపయోగ పడేసినిమా మైరా అవు అన్పిస్తోం దన్నారు
మార్కెట్లోకీ ఎస్ఐసి కొత్త పథకం అమృతబాల్
ఎస్ఐసి పిల్లల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. శుక్రవారం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
డబుల్ బెడ్ ఇళ్ల లక్ష్యంలో విఫలం
పేదలకు సామాజిక హోదా కల్పనలో నిర్లక్ష్యం చూపారని పలు వైఫల్యాలను కాగ్ ఎత్తిచూపింది.
కులగణనపై అసెంబ్లీ ఆమోదం.. సిఎంకు ధన్యవాదాలు
బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు
కార్టోశాట్-2 ఉపగ్రహం తీసి పంపించిన భూమి చిత్రాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతంలో ప్రయోగిం చిన కార్టోశాట్-2 ఉపగ్రహం హై రిజల్యూషన్ ఇమేజింగ్తో భూమి చిత్రాలను తీసి శాస్త్రవే త్తలకు పంపించింది.
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
దేశ రాజధాని ప్రాంతంలో ఘోరం జరిగింది. అలీపూర్ పెయింట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన మంటలు చెలరేగగా పదకొండు మంది మృతిచెందారు.
ఏడుగురు కేంద్ర మంత్రుల్ని తిరిగి రాజ్యసభకు పంపని బిజెపి
దేశంలోని 15 రాష్ట్రాల్లో స్థానాలకు ద్వైవార్షిక ఉన్న 56 రాజ్యసభ ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి.
ఆస్పత్రిలో చేరిన ప్రియాంకగాంధీ
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరానని, అం దువల్ల శుక్రవారం భారత్ జోడో న్యాయా యాత్రలో పాల్గొనలేనంటూ ట్వీట్ చేశారు.
అయోధ్య రామాలయం ప్రతిరోజు గంటసేపు మూసివేత!
అయోధ్యలో రామాల యాన్ని ఈ శుక్రవారం నుంచి ప్రతిరోజు ఒక గంట సేపు మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు
భారత్ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంలలో భారత్ సైన్యం కూడా ఒకటి. దేశాన్ని రక్షించడం కోసం ఎలాంటి సమ యాల్లోనైనా ఎలాంటి యుద్ధానికైనా ముందుం టారు.
నేవీ నిఘా విమానాల కొనుగోలు
రూ.29 వేల కోట్ల డీలు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం!
రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని జైలులో మృతి
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలు కాలనీలో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
ఐఐటి ఢిల్లీలో మహారాష్ట్ర ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
దేశరాజధాని ఢిల్లీలోని ఐఐటి విద్యాసంస్థ హాస్టల్రూమ్లో ఎంటెక్ చదువుతున్న మహారాష్ట్రనాసిక్ కు చెందిన విద్యార్థి సంజయ్ నేర్కార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశవ్యాప్త గ్రామీణ బంద్ విఫలం
సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన రైతు మేలుకోసమే ప్రభుత్వ పథకాలు: మోడీ