CATEGORIES
అండర్ 19లో టీమిండియా క్రికెటర్ల జోరు!
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్19 ప్రపంచకప్ టీమ్లో భారత్ ఆటగాళ్లు జోరు చూపిస్తున్నారు.
రెండోటెస్ట్ తొలిరోజు చెలరేగిన జైస్వాల్
179 పరుగులతో జట్టును ఆదుకున్న యువ క్రికెటర్ తొలిరోజు ఆరువికెట్ల నష్టానికి 336 పరుగులు
ఆమూడు టెస్టులకూ కోహ్లి అనుమానమే!
ఇంగ్లండ్ తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన టీమిండియా స్టార్ బానయటర్ విరాట్ కోహ్లి మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా అన్నది సందేహంగానే ఉంది.
ఒలింపిక్స్ టారే బేరర్ అభినవ్బింద్రా
ఒలింపిక్స్ లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన షూటర్ అభినవీంద్రాకు అరుదైన గౌరవం దక్కింది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభా ల్లో ముగిసాయి.బిఎస్ఇ సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 72,085 పాయింట్ల వద్ద నిలిచింది.
అడ్వర్టయిజ్మెంట్ల పేరిట ఆర్టీసికి రూ. 21.72 కోట్ల టోకరా
అడ్వర్టయిజ్మెంట్ల పేరిట తెలంగాణ ఆర్టీసీకి 21.72 కోట్ల రూపాయలకు పైగా టోకరా వేసిన ఘరానా కేడీ బాగోతం ఇది. ఈ నేరగాడిని సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
అండర్ 19 ప్రపంచకప్లో యువభారత్ రికార్డ్
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు దూసుకుపోతోంది.
బడ్జెట్ ప్రసంగంలో ప్రజ్ఞానంద్ ప్రస్తావన
యువతక్రీడల్లో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నందుకు దేశం గర్విస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2023లో ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్ కార్ల్సన్కు భారత్నంబర్వన్ ఆటగాడు ప్రజ్ఞానంద గట్టిపోటీ నిచ్చాడని కొనియాడారు
ఖాతాల్లో ఉన్న డబ్బుపై ఎలాంటి ప్రభావం ఉండదు: పేటిఎం
వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరింకుండా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షల వల్ల తమ వార్షిక కార్యకలాపాల లాభంపై రూ.300-500 కోట్ల మేర ప్రభావం ఉంటుందని పేటికం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (పిపిబిఎల్) గురువారం వెల్లడించింది.
అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా..'రామా బ్లూ' చీరలో నిర్మలమ్మ
ఫిబ్రవరి ఒకటిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కురిపించే వరాల జ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన విషయం విదితమే.
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
జనజీవన స్రవంతిలోకి రండి.. అండగా ఉంటాం : ములుగు ఎస్పీ శబరీష్
విశాఖ రైల్వేజోన్ డిపిఆర్ సిద్ధం
ఎపి ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
నూతన సాగు పద్ధతులతో నాణ్యమైన అధిక దిగుబడులు
కిసాన్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ కిసాన్ అగ్రి షో ఏర్పాటైంది. దీనిన్ని గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రారంభించారు.
కెఆర్ఎంబికి శ్రీశైలం ఎన్ఎస్పి అప్పగింత
నిర్వహణ నియమావళి బాధ్యత త్రిసభ్యకమిటీకి బోర్డు నిర్వహణకు 40 :45% సిబ్బంది కేటాయింపు
ముగిసిన సర్పంచ్ పాలన
నేటి నుంచి విధుల్లోకి ప్రత్యేక అధికారులు డిజిటల్ 'కీ'లు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
మూడోసారి ఎసిసి ఛైర్మన్గా జైషా
బిసిసిఐ కార్యదర్శి జైషా మరోసారి ఆసియన్ క్రికెట్ మండలి అధ్యక్షుడిగా ఎసిసి ఎన్నికయానయరు
ఏడులక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన ఎపి మహిళ
హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు
వీసాలమోసాలకు అమెరికా చెక్!
హెచ్వీబీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలకనిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం
భారీ హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజ్యసభ ఎంపిగా రెండు సార్లు ప్రమాణం చేసిన స్వాతి మలివాల్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, డిసి డబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభలో బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు
డిపాజిట్లు సేకరించవద్దని పేటిఎంకు ఆర్బీఐ ఆదేశాలు!
తోడుగా భార్య.. ఎన్నికల్లో పోటీకీ అనర్హుడు
ఇమ్రాన్ ఖాన్ ఇక జీవితాంతం జైల్లోనే!
తోడుగా భార్య.. ఎన్నికల్లో పోటీకీ అనర్హుడు
కేంద్ర పద్దులో తెలంగాణ ఆశలు తీరేనా?
ప్రాజెక్టులకు జాతీయ హోదా, అదనపు నిధులకై డిమాండ్లు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఇంకా ఎదురు చూపులు ప్రధానితో సిఎం భేటీలో కీలక అంశాలపై సానుకూలత
‘నంది’కాదు.. ఇక గద్దర్ అవార్డులు
ఆయన పేరుతో ఒక జిల్లా, టాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు గద్దర్ 76వ జయంతి వేడుకలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
సమాచారం లేకుండా గైర్హాజరైతే కఠిన చర్యలు
ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.
మళ్లీ రాజధాని శివారులో డ్రగ్స్ దందా
డ్రగ్స్ ఎస్టి పోలీసులకు పట్టుబడిన యువతి 4 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్ సీజ్
భారత్తో మెక్రాన్ బిగ్ డీల్
భారత గణతంత్ర వేడుక లకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం విదితమే.