CATEGORIES
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల చిన్నోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్కు చెందిన రెండేళ్ల బుడ్డాడు టా కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
పిల్లల రిపోర్ట్ కార్డ్..మీ విజిటింగ్ కార్డ్ కాదు
పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రధాని మోడీ సోమవారం 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహించారు.
పిటిషన్లలో కులం, మతం ఇక ఆపండి
దేశం లోని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబం ధించిన సిబ్బంది శిక్షణను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి వికాస్జ్ ఆదేశించారు.
శివబాలకృష్ణ కస్టడీ కోసం ఎసిబి పిటిషన్
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితుడి న్యాయవాది
విద్యుత్ చార్జీల పెంపు?
క్లిష్ట పరిస్థితుల్లో ‘డిస్కం’లు ఇప్పటికే రూ.81,516 కోట్ల అప్పులు ఇఆర్సీకి పెంపు ప్రతిపాదనలు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
11 సీట్ల ఫార్ములా ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్సభ ఎన్నికల్లో బిజెపిపై పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమికి గట్టి దెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ, మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి.
విద్యా మంత్రిగా కోదండరామ్ ?
ఒక్కడి కోసమే కేబినెట్ విస్తరణ మరో డిప్యూటీ సిఎంగా బిసికి అవకాశం ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి మంత్రి మండలి!
అన్ని పథకాలకూ నిధులు
తొలుత రెండు గ్యారెంటీలు.. కానీ యేడాదికి సరిపడా అన్ని పథకాలకూ నిధుల కేటాయింపు
కౌలు రైతుకు ‘భరోసా' కోసం ఎపి పంటల సాగు చట్టం తప్పనిసరి
ప్రాథమిక నివేదిక తర్వాతే జిల్లాల పర్యటన వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖలతో ధరణి కమిటీ సమీక్ష
ఇఎపిసెట్ కన్వీనర్ గా డీన్ కుమార్
ఐసెట్, ఎడ్సెట్, పిజి సెట్ కన్వీనర్ల మార్పు 7 సెట్స్కి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి మే 6 నుంచి సెట్స్ పరీక్షలు ప్రారంభం
పదేళ్లయినా తీరని విభజన సమస్యలు
అనేక అంశాలు పెండింగ్లోనే జూన్తో ముగియనున్న గడువు చట్ట సవరణ కావాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ
బ్యారేజీల పటిష్టత, కుంగిన పిల్లర్లపై తీసుకోవాల్సిన చర్యలపై ఆధ్యయనం కృష్ణా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం
వచ్చేనెల 1వ తేదీన ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణం
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా ఫిబ్రవరి 1వ తేదీన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కెవైసికి గడువు 4 రోజులే
రేషన్కార్డు కావాలంటే కెవైసి తప్పనిసరి
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మా సంకల్పం వికసిత భారత్
నరక ప్రాయంగా గాజా: డబ్ల్యూహెచ్్వ చీఫ్ టెడ్రోస్!
గాజాలో ప్రస్తుత పరిస్థితు లను గుర్తుచేసుకుంటూ డబ్ల్యూ హెచ్ డైరెక్టర్ జనరల్డైడ్రోస్ అథనామ్ భావోద్వేగానికి గుర య్యారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం
అతి త్వరలో కొత్త పార్టీ ప్రకటన
శబరిమల యాత్రికులకు ఉచిత బస్సు
కేరళకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దౌత్యపరమైన వివాదాల్లోనూ 'రిపబ్లిక్ డే’ శుభాకాంక్షలు చెప్పిన కెనడా
భారత్ విషంలో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల సంబంధాలు దిగజారుతున్నాయి.
ప్రపంచంలోనే తొలిసారి మరణశిక్షకు నెట్రోజన్ గ్యాస్!
తొలిసారి స్వచ్ఛమైన నెట్రోజన్ గ్యాస్ వినియోగించిన ఓ ఖైదీకి అమెరి కాలో మరణశిక్ష అమలు చేశారు.
భారత్ విద్యార్థులకు మేక్రాన్ గుడ్ న్యూస్
భారత విద్యార్థులకు 2030 నాటికి దాదాపు 30 వేలమంది విద్యా ర్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యయేల్ మెక్రాన్ ప్రకటించారు.
గణతంత్ర పేరేడ ను నడిపించిన నారీమణులు
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకులు అంబరాన్ని అంటాయి.
గుర్రపు బగ్గీలో ఇరుదేశాధినేతలు
ఈ రోజు జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘనంగా జరిగాయి.
దేశాభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర
ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్బైన్
జిఒ 55ను వెంటనే రద్దు చేయాలి
బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఝాన్సీపై దాడిచేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి
కోరిన కొర్కెలు తీర్చే కోరమీసాల కొమురెల్లి మల్లన్న
28న లష్కర్ వారం.. శివరాత్రికి పంచరంగులతో పెద్దపట్నం భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
వారసత్వ సంపదకు చిహ్నం 'అయోధ్య'
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం
మోదీ ప్రభుత్వ వాగ్దానం
మా సంకల్పం వికసిత భారతం