CATEGORIES
రామాలయం థీమ్తో వజ్రాల హారం
అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామాలయం ప్రారంభోత్సవం తేదీ దగ్గర పడుతుండడంతో భక్తులలో ఉత్సాహం నెలకొంటోంది.
వందేళ్ల స్కూలుకు వందనం
హైదరాబాద్ పబ్లిక్ స్కూలు శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము విద్యార్థులను ఉన్నతస్థాయికి చేర్చిన గురువులకు కృతజ్ఞతలు
ప్రజావాణికి పోటెత్తిన జనం
ఒకేరోజు 5126 దరఖాస్తులు వినతులను స్వీరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
జనాభా గణన తర్వాతే మహిళా రిజర్వేషన్
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
చొరబాటుకు సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ సరిహద్దులో 300 వందల మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారంతా భారత్లోకి భారత్లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడించారు.
ట్రాన్కో, జెన్కో సిఎండిగా బాధ్యతలు చేపట్టిన రిజ్వి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ట్రాన్కో, జెన్కోల సిఎండిగా ఎస్ఎమ్ రిజ్వి బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని మోడీతో ఒమన్ సుల్తాన్ భేటీ
ఓమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధానిమోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజనయం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. దేశా ధినేత హోదాలో హైతమ్బిన్ తారిక్ భారత్కు రావడం ఇదే తొలిసారి.
ప్రపంచానికి భారత్ మార్గదర్శకం
అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న కేంద్రం గ్రామీణులకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు
ఢీ అంటే ఢీ
ఎన్నారైకేం తెలుసు..ప్రజాస్వామ్య విలువలు
గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక
అది వినడానికే సిగ్గుపడుతున్నా నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కెటిఆర్ నామినేటెడ్ సిఎం రేవంత్
డ్రగ్స్పై ఉక్కుపాదం
ఎంత పెద్ద వాళ్లున్నా జైలుకే రాష్ట్ర సరిహద్దులో డ్రగ్స్, గంజాయి వస్తే ఊరుకోం
అసెంబ్లీ ముగిసాక మేడిగడ్డ చూసొద్దాం
వంతెన కుంగుబాటుకు కారణాలు విచారణలో తేలుతాయి
వణుకుతున్న తెలంగాణ
గాలులతో మరింత పెరిగిన చలి తీవ్రత 8.9 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
ఎస్పీడిసిఎల్ సిఎండిగా ఫరూఖీ బాధ్యతల స్వీకరణ
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టారు.
వరహావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
పరవశింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నేడు నరసింహావతారంలో దర్శనమివ్వనున్న రాముడు
రాజస్థాన్ సిఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణం
రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు.
బీజింగ్ సబర్టన్లో రైళ్లు ఢీ 515 మందికి తీవ్రగాయాలు
చైనారాజధాని బీజింగ్ సబర్బన్లో రెండు సబ్వే రైళ్లు ఢీకొనడంతో 515 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పారాబోలిక్ డగ్పై ఇడి దాడులు
ఎన్ఫోర్సెమెంట్ డైరె క్టరేట్ అధికారులు ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్ లోని కనీసం 12కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిం చారు.
ఎంపి ధీరజ్ హు ఇంటిలో ఆభరణాల స్వాధీనంపై ఐటి నజర్
అధునాతన జియో సర్విలెన్స్ పరికరాల సాయంతో మాళిగల గుర్తింపు
స్థానిక కౌన్సిల్ సమావేశంలో హ్యాండెనేడు విసిరిన కౌన్సిలర్
26 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై
కాళోజి కవితతో ప్రసంగం ఆరంభించి దాశరథి కవితతో ముగింపు
ఫ్రాన్స్ మెరియో ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నోలోజి, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫ్రాన్స్ బృందంతో శుక్రవారం భేటి అయ్యారు.
భార్య, బిడ్డలను గన్తో కాల్చి ఎఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కలెక్టర్ గన్ మన్గా ఉన్న కానిస్టేబుల్ నరేష్ రామునిపట్లలో విషాదం
మధ్యప్రదేశ్ సిఎంగా మోహన్ యాదవ్ ప్రమాణం
వేడుకలకు హాజరైన ప్రధాని మోడీ, అమితా ప్రభృతులు
ఇజ్రాయెల్కు ఎదురుగాలి మొదలైంది: జోబైడెన్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోడెన్ స్వరం మారింది.
టిఎంసి మాజీ ఎమ్మెల్యే, వ్యాపారుల ఇళ్లపై ఐటి సోదాలు
టిఎంసి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇల్లు ఇతర ప్రాంతాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిం చారు.
హమాస్ దళాల జలసమాధి
హమాస్ దళాలను గాజా సొరంగాల్లోనే జలసమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అమలు చేయడం మొదలుపెట్టింది.
ఆ నలుగురు ఎవరు?
పార్లమెంటులో పల బయట భయభ్రాంతులకు గురిచేసిన దుండగులు ఎవరు?
కేంద్ర సర్వీసులకు వెళ్లే ప్రయత్నంలో స్మితా సబర్వాల్
రాష్ట్రప్రభుత్వ అనుమతిపై అనిశ్చితి కొత్త సవాళ్లకు ఎప్పుడూ సిద్ధం సీనియర్ ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్
డిప్యూటీ సిఎం భట్టికి ప్రజా భవన్ కేటాయింపు
ఉత్తర్వులు జారీ సిఎం ఆధికారిక నివాసం కోసం అన్వేషణ