CATEGORIES
新聞

మా గ్రామ సమస్యలు తీర్చండి సారూ..!
గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని మండల పరిధిలోని కొండతిమ్మనపల్లి గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి వద్ద సమస్యలపై ఏకరువు పెట్టారు.

తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
- కనీస వేతనం రూ.26 వేలు వేతనం ఇవ్వాలి -సిఐటియు నాయకుల డిమాండ్

పి4కు పటిష్ట ఏర్పాట్లు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు స్థలాలు
- ఇన్ఛార్జి మంత్రి, మునిసిపల్ శాఖ మంత్రులు -శెట్టిపల్లి భూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం -జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎస్. వెంకటేశ్వర్

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు
- జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

"పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి
పోలవరంలో సిఎం చంద్రబాబు పర్యటన నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా

తిరుపతి రూరల్ ఎంపీపీ వైసీపీ కైవసం
ఎంపీపీగా ఎన్నికైన మూలం చంద్రమోహన్ రెడ్డి భారీ భద్రత నడుమ సాగిన ఎన్నికల ప్రక్రియ

ఆసుపత్రికి వైద్య పరికరాల విరాళం
హిందూస్తాన్ కోకాకోలా బేవరేజెస్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి వైద్య పరికరాలను విరాళంగా అందించారు.

ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం
-మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం -2వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై లోతుగా దర్యాప్తు చేయాలి
- గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాసి జాన్ బాబు

పేదరికం లేని సమాజమే సిఎం చంద్రబాబు లక్ష్యం
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే.... టెక్నాలజీని విధ్వంసానికి వాడకండి

జిల్లాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఇక 'పవర్ ఫుల్'గా కొత్త జిల్లాల అధికారులు రెండురోజుల్లో ఉత్తర్వులు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సిఎం చంద్రబాబు

చెన్నా ధనంజయలు మృతి బాధాకరం
- చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

కల్లూరు ఉన్నత పాఠశాలకు దారేది..?
- పట్టాలు దాటి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న ప్రయాణికులు

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్క రించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.

అంతర్మథనంలో...తెలుగు తమ్ముళ్లు
ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపట్ల తెలుగు తమ్ముళ్ల మనోవేదన

సప్తవర్ణ మిళితం కల్యాణ వెంకన్న పుష్పయాగం
4 టన్నుల పువ్వులను విరాళంగా అందించిన ధాతలు

ప్రజలే ముందు..
- ఇదే మన విధానం జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం -చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు కర్తవ్య బోధ

పుచ్చ కాయ రైతులకు పుట్టెడు కష్టాలు..!
రైతులు వేడుకున్నా మార్గం కల్పించని అధికారులు అధికారి నియంత వైఖరికి పంట నష్టంతో పాటు అదనపు ఖర్చులు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
- ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా స్పష్టం

ఎస్వీయూ - అమెరికా విశ్వవిద్యాలయాల పరిశోధన అభివృద్ధికి సంయుక్త సహకారం
అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధి

క్యాన్సర్ బాధితులకు ఓ కుటుంబ దాతృత్వం
- రక్తదానం చేసిన తల్లిదండ్రులు కేశాల దానం చేసిన కూతురు

నేడు 108 మండలాల్లో వడగాల్పులు
- విపత్తుల నిర్వహణ సంస్థ

టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి తొలగిన సమస్యలు
సత్యవేడులో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగింది.

నిరుపయోగంగా వాటర్ ట్యాంక్
ణిగుంట సమీపంలోని తిమ్మాయిగుంట కాలనీలో వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా దిష్టిబొమ్మలా పడి ఉంది.

ఐటీ, అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం
-విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో కోర్సులు

మల్లన్న సన్నిధిలో కర్ణాటక గవర్నర్
శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లను కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ మంగళవారం దర్శించుకున్నారు.ముందుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక కాన్వారులో ఆయన శ్రీశైలం శంకర అతిథి గృహానికి చేరుకున్నారు.

పేదరికంపై పీ 4 అస్త్రం
రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమం లక్ష్యం పేదలకు, సంపన్నులకు వారధిగా కార్యక్రమం రూపకల్పన

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సందర్శన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని వరదయ్యపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని మరదవాడ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం తిరుపతి జిల్లా మెడికల్ టాస్క్ ఫోర్స్ బృందం డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందర్శించారు.

శ్రీశ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి టీటీడీ ఆర్థికసాయం -
కృతజ్ఞతలు తెలిపిన శాప్ చైర్మన్ రవినాయుడు