CATEGORIES
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/,ల సీఎం సహాయనిధి నుండి (సీఎం.ఆర్.ఎఫ్)ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ, 130,125, 126విజన్ల లోని చెందిన వాసులు పి. సుజాత, వెంకమ్మ, క్రిష్ణ, షేక్ నూరిస్సా, శ్రీలత కు రూ.60,000/-, నరేష్ కి రూ.40,000/-లలిత కి రూ.47,500/-సీఎం.ఆర్.ఎఫ్మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనం
శనివారం నాడు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాడు ఉదయం కూసుమంచి మండల కేంద్రంలో సబ్ డివిజన్ కార్యదర్శి ఐ. వెంకన్న, అధ్యక్షతన న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు జెండా ఊపి జీపు ప్రయాణం ప్రారంభించారు.
కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన
• 18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ • కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన
మేం ఏ దుస్తులు వేసుకోవాలో స్పీకర్ చెబుతారా? మాజీ మంత్రి, బీఆర్ఎస్
సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండే
తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి.. ఒక కుటుంబానికి పరిమితం కాదు
గుండెపోటుతో లెక్చరర్ మృతి
విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుకు గురై జూనియర్ లెక్చరర్ మృతి చెందిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి
సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమించాలని వింజమూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యాద్గార్పూర్లో హరితహారం చెట్ల నరికివేత
బాధితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల నిరసన
వ్యవసాయ క్షేత్రంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతినీ సందర్శన
మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి
కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తాం
అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదు
గ్రామాల్లో బెల్టు షాపుల కారణంగా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తలు
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉండీ కూడా ఎం లాభం? ఎవ్వరికీ అందాల్సిన ముడుపులు వారికి అందడంతో అందరూ గప్ చుప్
దీపావళి పండుగ పేరుతో ఎక్కడైనా పేకాట అడినట్లు సమచారం వస్తే కేసు నమోదు చేస్తాం
తమ పిల్లల నడవడిక పట్ల తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి ఎస్ఐ విజయ్ కుమార్
అనారోగ్యానికి గురైన విద్యార్థినిలకు పరామర్శ
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు హాస్టల్ లో వేయించిన రంగులతో అనారోగ్యానికి గురై శ్వాసకోస, తీవ్ర దగ్గు, ఆయాసంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలికల విద్యార్థినిలకు గిరిజన సంక్షేమ సంగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూల్ సింగ్ నాయక్, దినేష్ నాయక్ లు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
చంద్రగిరి డీఎస్పీ బి.ప్రసాద్ ఆర్సిపురం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి
ఆర్టిఐ కమిషనర్లను నియమించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తాం సెక్రటరియేట్ ను వేలాది మంది ఆర్బిఐ కార్యకర్తలతో ముట్టడిస్తాం
మూసీపై మురికి ప్రచారం మానుకోవాలి
మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్షాలు మురికి ప్రచారం మానుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమారెడ్డి అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయండి
స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ
వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
కూసుమంచి మండలంలోని రాజపేట గ్రామంలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు కంకి నల్లి ఆశించిన వరి పొలాలను మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి పరిశీలించడం జరిగింది.
అల్లాదుర్గం మండలంలో పలు గ్రామాలు..బెల్ట్ షాపుల జోరు
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బోరులు వినిపించారు మండల ప్రజలు పట్టించుకోరా సారు మీరు ?
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
• వైసిపి పాలనలో మహిళలకు సా ఇచ్చా • దిశ యాప్ అందుబాటులోకి తెచ్చాం
ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో అరెస్టులా
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు భారాస నేతలు వెళ్లకుండా అడ్డుకో వడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాం
క్రాప్ లోన్ రెన్యూవల్ చేయగా కనీసం కట్టిన డబ్బులు కూడ రాయని మేనేజర్
సామాన్యులకు యూనియన్ బ్యాంక్ లో మర్యాద కరువు
పేదవాళ్లకు సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు
ప్రజల వద్దకు న్యాయ సేవ తీసుకెళ్లాలి కొత్త చట్టాలతో ప్రజలకు ఎంతో మేలు మెదక్ జిల్లా న్యాయస్థానాల పనితీరు బేస్ హైకోర్టు న్యాయమూర్తి గౌ. జస్టిస్ విజయసేనారెడ్డి
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న తెలంగాణ యూనివర్సిటీ
సెమిస్టర్ ఫలితాల్లో అవక తవకలు సెమిస్టర్ పరీక్ష పత్రాల దిద్దుబాటులో ప్రొఫెసర్ల నిర్లక్ష్యం
దేశ భవిష్యత్ను నిర్ణయించే మహా ఎన్నికలు
మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష 'మహా వికాస్ అఘాడీ' సీట్ల పంపకంలో భాగంగా సమాజ్వాదీ పార్టీకి 12 స్థానాలు ఇవ్వాలని కోరినట్లుగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ షరతులు లేకుండా చేయాలి
రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు నిబంధనలు లేకుండా వర్తింప చేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లె గడ్డ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అగ్గి తెగుళ్లను ఎలా నివారించాలి
వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి
పేదరికం లేని ప్రపంచాన్ని కోరుకున్న విశ్వ మానవుడు చేగువేరా
డివైఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ ప్రపంచ యూత్ ఐకాన్ చేగువేరా ఆశయాల కోసం ఉద్యమిద్దాం డివైఎఫ్ఎస్ఐ మండల కార్యదర్శి దాసరి మహేందర్
పండగ పూట కూడా పస్తులు ఉంటున్న మిషన్ భగీరథ కార్మికులు
కూసుమంచి మండలం పాలేరులో మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కుసుమంచి మండలంలోని కార్మికులు పాలేరు