CATEGORIES
బాధ్యతల నుంచి తప్పుకోలేదు
అటవీశాఖ సూచనల మేరకే కర్రలు సోషల్ మీడియా విమర్శలపై భూమన
కాళేశ్వరంలో 48వేల కోట్ల అవినీతి
తెలంగాణకు పట్టిన అవినీతి చీడ కెసిఆర్ క్యాన్సర్ భూతం మెగా కృష్ణారెడ్డి
కార్మికుల గంగవరం పోర్టు ముట్టడి
ఉద్రిక్తంగా పోర్టు పరిసరాలు పోలీసులతో కార్మికుల ఘర్షణ తోపులాటలో పలువురికి గాయాలు జీతాల పెంపుకోసం ఆందోళన
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ బిల్లు
పెండింగ్లోనే పెట్టిన తమిళసై ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులపై వెలువడని ఆదేశాలు
మట్టి అమ్మకాలతో కోట్ల ఆర్జన
అధికార పార్టీపై టిడిపినేత సోమిరెడ్డి విమర్శలు
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి
కేంద్ర అవార్డులే ఇందుకు నిదర్శనం తహసిల్దార్ కార్యాలయం ప్రారంభించిన హరీష్ రావు
జాబిల్లికి మరింత చేరువగా విక్రమ్
మాడ్యులర్ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ 23న చందమామపై కాలుమోపడమే తరువాయి
అంజనీపుత్రుని సాక్షిగా ధాన్యం సొమ్ము చెల్లింపు
రైతులకు రూ.2 కోట్లు కుచ్చుటోపీ రూ.20 లక్షల60 వేలు వసూళ్ళు అర్బన్ సిఐ ఓ.విజయ భాస్కర్ రైతుల రాజీతో నగదు పంపకం
కలెక్టరేట్ వద్ద వంటా వార్పు చేసి ఏఎన్ఎంలు నిరసన
తమ హక్కుల సాధన కోసం సెకండ్ ఏఎన్ఎంలు శనివారం మెదక్ కలెక్టరేట్ ఎదుట వంటా వార్పు నిర్వహించి రోడ్డు పైనే భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన
వెంకటాపురం మండలంలోని వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ వాడలో జడ్పీ నిధుల నుండి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన పాయం రమణ,
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
అధిక శ్రావణం శనివారం ఆనంద్ బాగ్ లో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కొబ్బరికాయలతో (పూర్ణఫలం)ల అలంకరణలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు.
చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంపై ప్రభుత్వం విచారణ జరిపించాలి
చెక్ డ్యామ్ నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి ఎమ్మెల్యే వనమా
బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం
= మండలంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న భారతీయ జనతా పార్టీ = భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ త్రినాథ్ రావు
కొణిదెలలో విద్యుత్ అడ్వైజర్ కమిటీ సమావేశం
విద్యుత్ మరమ్మతులు బిల్లుల చెల్లింపులపై సలహాలు ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి
విశాఖపై మోడీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి
దేశ భద్రతకు విశాఖ చాలా కీలకం ఇక్కడి భూములను కాజేస్తున్న వైసిపి క్రిష్టియన్ ట్రస్ భూములు కొట్టేసిన నేతలు పలు ప్రాంతాల్లో భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్
నిజాం కాలేజీకి మంచి పేరుంది
అందులో చదువుకోవడం నా అదృష్టం కాలేజీ హాస్టళ్లకు శంకుస్థాపన చేసిన కెటిఆర్
తెలంగాణ అభివృద్ధితో పోటీ పడలేరు
పాలమూరు ఎత్తిపోతలకు అనుమతలు ఏదుల వద్ద రైతులతో కలసి మంత్రి సంబరాలు
వ్యవసాయరంగంలో అగ్రగామిగా తెలంగాణ
అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్ ప్రారంభోత్సవంలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యా వైద్యానికి ప్రాధాన్యత
ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 17న మెగా జాబు మేళ
ఎన్నికల కోసమే గృహలక్ష్మి పథకం...!
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నాటకం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి. ముల్తాని
కల్తీ, నకిలీ విత్తనాలకూ అడ్డుకట్ట శూన్యం
అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు ఎక్కడ..? నాణ్యమైన విత్తనం వాడని డీలర్ల షేడెనెట్స్ లైసెన్సులు రద్దు చేయాలి
వచ్చే ఎన్నికల్లో సెక్యూలర్ పార్టీ నుండి ఫోటి!
బిఆర్ఎస్ కు ఓటమి తప్పదు
గతాన్ని మరిపించే పాలన జగనన్నతోనే సాధ్యం
గడివేములలో గడపగడపకు ఎమ్మెల్యే కాటసానికి ఘన స్వాగతం
ఏఎన్ఎంల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలి
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏణెము లుగా పనిచేస్తున్న ఉద్యోగులును క్రమ బద్దించాలని కోరుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రావులపల్లి తుంగతుర్తి మండల కేంద్రం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించిధర్నా నిర్వహించారు.
రూ.60 లక్స్ తో స్టామ్ వాటర్ డ్రైన్ పనులను ప్రారంభం
మౌలాలి డివిజన్ పరిధిలోని ఓల్డ్ సఫిల్ గూడ సంతోష్ మాత టెంపుల్ దగ్గర 60 లక్షలతో స్టామ్ వాటర్ డ్రైన్ పనులను మల్కాజ్గరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ప్రారంభించడం జరిగింది.
పనులనులో నాణ్యత పాటించాలి
ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని పీవిఎన్ కాలని ఎస్.టి ఏఎన్ఎన్ఎ'ఎస్ స్కూల్ దగ్గర నాలా స్లాబ్ పనులను ఈస్ట్ ఆనంద్ బాగ్ కార్పొరేటర్
బొల్లవరంలో ఘనంగా నా భూమి, నా దేశం
నందికొట్కూరు మండల పరిధిలోని బొల్లవరం, దామగట్ల గ్రామాలలో గురువారం ఎంపీడీవో శోభ రాణి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో నా భూమి, నా దేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఉద్యాన విస్తరణ అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
ఉద్యాన వన విస్తరణ అధికారులను రెన్యూవల్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది.
పేదలకు ఇండ్లు ఇవ్వాలని మెదక్ లో భారి ర్యాలీ
• కొకపేట భూములు అమ్మి రుణమాఫీ చేశావ్ కేసీఆర్ • హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా..!
అగ్రవర్ణాల పల్లకి జహీరాబాద్ ప్రజలు ఎన్నాళ్ళు మొస్తారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆలోచించాలి అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మగా బలి కావద్దు