ప్రజా ప్రయోజనాలకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సమాచార హక్కు చట్టానికి..సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే తూట్లు పొడుస్తుండటం అత్యంత శోచనీయం.. చివరికి న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా వారి తీరులో మార్పు రావడం లేదు.. ఇటీవల ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి విదితమే.. ఈ వ్యవహారంపై సమాచారం అందించాలని దరఖాస్తు చేసుకున్న ఒక ప్రజా ప్రతినిధికి చుక్కలు చూపించారు సంబంధిత అధికారులు.. అసలు సహ చట్టం యొక్క ఉద్దేశ్యాలను సైతం కాలరాస్తుండటం దౌర్భాగ్యంగా పరిణమించిందని మేధావులు సైతం తమ ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు..
• అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ విషయంపై దరఖాస్తు చేసిన ఎంపి..
• సమాధానం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్రెడి..
• సదరు కేసులో ವ್ಯಾಜ್ಯಂ వేసిన నన్నూరి నర్సిరెడ్డి.. తరపున కేసు వాదించిన & 00 న్యాయవాది మామిండ్ల మహేష్..
• ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆవేదన..
• ప్రజలకు అందుబాటులో లేని సెక్షన్ 4(1) బి సమాచారం..
• డి.ఓ.పి.టి. నిబంధనలకు తూట్లుపొడుస్తూ చట్టాన్ని నీరుగార్చడమే ధ్యేయంగా కనిపిస్తున్న హెచ్.ఎం.డి.ఏ. వ్యవహారం..
• హెచ్.ఎం.డి.ఏ. నిర్వాకంతో ఇబ్బందులకు గురౌతున్న ఆర్.టి.ఐ. దరఖాస్తుదారులు
この記事は AADAB HYDERABAD の 31-07-2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は AADAB HYDERABAD の 31-07-2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు