నిర్లక్ష్యపు నీడలో తెలంగాణ వైద్యం
AADAB HYDERABAD|18-10-2023
ప్రజారోగ్యం పడకెక్కేసింది.. మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది..
నిర్లక్ష్యపు నీడలో తెలంగాణ వైద్యం

ప్రజారోగ్యం పడకెక్కేసింది..

మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది..

• ఆర్.ఎం.పీ.లు మొదలుకుని, కార్పొరేట్ డాక్టర్ల వరకు అందరూ భాగస్వాములే..

• నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ

• ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతో కడుతున్నారా..?

• కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్..

• బాధ్యతలు మరుస్తున్న బాధ్యతగల ప్రభుత్వ సంస్థలు..

• అక్రమ సంపాదనే ధ్యేయంగా..బయోవార్కు తెరతీస్తున్నారా..?

• భవిష్యత్తులో జరుగబోయే అనర్థాలను ఎవరు ఎదుర్కొంటారు..?

మెడికల్ మాఫియా.. కాలుష్య భూతం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అవినీతి అధికారుల పాపం.. వెరసి తెలంగాణ రాష్ట్రంలో బయోవార్ జరుగుతోంది.. భయపడుతూ బ్రతుకులు గడపాల్సిన గడ్డు పరిస్థితి నెలకొంది.. క్షణ క్షణం ప్రాణభయంతో గడిపే దుస్థితి ఎందుకు |వచ్చింది..? కనీసం ఆరోగ్యంతో జీవించే హక్కును కోల్పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునే నాధుడు అసలు ఉన్నాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.. కేవలం అక్రమ సంపాదనకు తెగబడుతూ.. ప్రజల ఓట్లతో గెలిచి అధికారం చెలాయిస్తూ.. వారి బాగోగులు వదిలేసి పరిపాలన సాగుతున్న ప్రభుత్వాలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది..? నడిచే దేవుళ్లుగా కీర్తించబడుతున్న డాక్టర్లు తాము ఎందుకు జన్మించారో..? అన్న విషయాన్ని పక్కనబెట్టి.. తమ వృత్తికి ద్రోహం చేస్తుండటం శోచనీయం.. అలాగే మందులు తయారుచేసే కంపెనీలు ప్రజల ఆరోగ్యాలు కాపాడటానికి, అవసరమైన విధంగా, వారికి అందుబాటులో ఉండేలా తయారీ ప్రక్రియను చేపట్టవలసి ఉంటుంది...కానీ కేవలం స్వలాభం కోసం, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ..

నాశిరకం ఉత్పత్తులు చేయడం.. అధిక ధరలకు మందులు అమ్మడం గర్హనీయం.. ఇక వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉత్పత్తులు చేపట్టాల్సిన కెమికల్ కంపెనీలు విచ్చలవిడిగా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా.. కాలుష్యాలను వెదజల్లే వ్యర్ధాలను.. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుండటం అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు.. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నాకూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది.. అవినీతి కాలుష్యంతో అంటకాగుతోంది...ఇక మార్పు వస్తుందనే నమ్మకం కూడా లేకుండా పోతోంది..

この記事は AADAB HYDERABAD の 18-10-2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は AADAB HYDERABAD の 18-10-2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

AADAB HYDERABADのその他の記事すべて表示
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
AADAB HYDERABAD

మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్

మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..

time-read
1 min  |
14-11-2024
ధోనీకి హైకోర్టు నోటీసులు
AADAB HYDERABAD

ధోనీకి హైకోర్టు నోటీసులు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.

time-read
1 min  |
14-11-2024
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
AADAB HYDERABAD

ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి

• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు

time-read
1 min  |
14-11-2024
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
AADAB HYDERABAD

బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??

• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ

time-read
1 min  |
14-11-2024
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
AADAB HYDERABAD

రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే

• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది

time-read
1 min  |
14-11-2024
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
AADAB HYDERABAD

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు

time-read
2 分  |
14-11-2024
మన నగరం కాలుష్య మయం
AADAB HYDERABAD

మన నగరం కాలుష్య మయం

• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు

time-read
5 分  |
14-11-2024
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
AADAB HYDERABAD

బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట

దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..

time-read
3 分  |
14-11-2024
పట్నం అరెస్ట్
AADAB HYDERABAD

పట్నం అరెస్ట్

• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు

time-read
1 min  |
14-11-2024
పూర్వ స్థితికి తీసుకొస్తం
AADAB HYDERABAD

పూర్వ స్థితికి తీసుకొస్తం

• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు

time-read
1 min  |
14-11-2024