దైవం కంటే ఎక్కువగా ప్రజలు ఆరాదించేది ఒక్క డాక్టర్ను మాత్రమే.. కానీ అలాంటి డాక్టరే ప్రజల పాలిట యమకింకరుడైతే ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి.. స్థాయిని మర్చి ఎంఎనో ఇంచార్జ్ డైరెక్టర్గా కొనసాగుతున్న జయలత అవినీతిపై పూర్తి ఆధారాలతో ఆదాబ్ హైదరాబాద్ వార్త కథనాలను ప్రచురించింది. ఇంచార్జ్ డైరెక్టర్ గత ప్రభుత్వాలకు ఊడిగం చేసి అంతులేని అక్రమాలు చేసి అవినీతి సొమ్మును మూటకట్టి, అప్పటి ప్రభుత్వంలోని కొందరి అవినీతి పెద్దలకు ముట్టజెప్పింది. ఆ ఆరచకాలు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేసి అవినీతి అధికారి అయిన ఇంచార్జ్ డైరెక్టర్ జయలతపై చర్యలు తీసుకుంటారని సర్వత్రా భావించారు.కానీ, ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పూర్తిగా ఎంఎన్ అక్రమాలపై అవగాహన ఉన్నప్పటికి అక్రమాలకు పాల్పడిన అధికారికి కొనసాగించడం శోచనీయం. జయలత చేసిన మరో అవినీతి కోణం మీ ముందు..
ప్రైవేట్ మెడికల్ కళాశాల విద్యార్థుల నుండి నగదు వసూలు
భారీగా ఆరోగ్య శ్రీ నిధులు దుర్వినియోగం
ట్రస్ట్ నుంచి విడుదలైన నిధులు.. ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం
కోట్ల రూపాయాలకు లెక్కలు చెప్పని వైనం
యూజర్ ఛార్జీల పేరుతో రోగులకు తప్పని వేధింపులు
చికిత్సకు ఉపయోగపడని మిషనరీల కొనుగోలు..
ప్రభుత్వ నిధులను అడ్డంగా మింగిన అనకొండ..
జయలతపై చర్యలు తీసుకోవడంపై తాత్పర్యం ఎందుకు...?
ఆదారాలున్న చర్యలు తీసుకోని మంత్రి దామోదర రాజనర్సింహ?
హైదరాబాద్, 14 మార్చి (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాలల విద్యార్థులు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన (పోస్టింగ్) కొరకు ఎంఎనీ ఆస్పత్రికి ప్రతి నెలా సుమారు 15 నుండి 20 మంది విద్యార్థులు వస్తుంటారు.అయితే ఇక్కడ ఒక్కొక్క మెడికల్ విద్యార్థి నుండి నగదు రూపంలో రూ. 10వేలు (రిసిప్ట్ నెం. 944, తేది 15-2-2024) వసూలు చేస్తున్నారు. ఈ విధంగా నగదు రూపంలో ఎంతకాలం నుండి వసూలు చేస్తున్నారు..
この記事は AADAB HYDERABAD の 15-03-2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は AADAB HYDERABAD の 15-03-2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
రిషబ్ పంత్పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన