నర్సంపేటలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టండి
AADAB HYDERABAD|25-06-2024
ఫీజులు కట్టలేక లబోదిబోమంటున్నా పేద విద్యార్థుల తల్లిదండ్రులు.. పట్టించుకోని జిల్లా కలెక్టర్: తేజావత్ వాసు నాయక్
నర్సంపేటలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టండి

నర్సంపేట జూన్ 24 (ఆదాబ్ హైదరాబాద్): నర్సంపేట నియో జకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టాను రాజ్యంగా ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కుతూ యదేచ్చగా నిబంధనలకు విరుద్ధం గా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కులు టైలు బెల్టులు షూలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తా మన్నారు ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదు అనే జీఓ తీసుకువచ్చారు మీ జీవోలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వారికి అనుకూలంగా ఉన్నటువంటి బట్టలు షాపులలో యూనిఫామ్ అమ్ముతున్నారనీ లంబాడా కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు తేజవత్ వాసు నాయక్ పేర్కొన్నారు.

この記事は AADAB HYDERABAD の 25-06-2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は AADAB HYDERABAD の 25-06-2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

AADAB HYDERABADのその他の記事すべて表示
ఆర్ అండ్ బి అధికారుల..తీరు మారేది ఎన్నడు?
AADAB HYDERABAD

ఆర్ అండ్ బి అధికారుల..తీరు మారేది ఎన్నడు?

• పోతంశెట్టిపల్లి కమాన్ వద్ద... పనులు చేపట్టేది ఎప్పుడు...?

time-read
1 min  |
29-09-2024
రెండోరోజు ఆట వర్షార్పణం..
AADAB HYDERABAD

రెండోరోజు ఆట వర్షార్పణం..

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది.

time-read
1 min  |
29-09-2024
ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు
AADAB HYDERABAD

ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు

భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

time-read
1 min  |
29-09-2024
మహ్మద్ రిజ్వాన్ ను బ్రేక్ చేసిన పురాన్
AADAB HYDERABAD

మహ్మద్ రిజ్వాన్ ను బ్రేక్ చేసిన పురాన్

వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.

time-read
1 min  |
29-09-2024
సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి
AADAB HYDERABAD

సైబర్ మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి

- సైబర్ సెక్యూరిటీ, గోప్యత, ఏఐ ఈవెంట్ ప్రారంభం

time-read
1 min  |
29-09-2024
బీఆర్ఎస్ భవన్ కు హైడ్రా బాధితులు
AADAB HYDERABAD

బీఆర్ఎస్ భవన్ కు హైడ్రా బాధితులు

• నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్న బాధితులు • 1993లో కాంగ్రెస్సే పర్మిషన్ ఇచ్చింది.

time-read
2 分  |
29-09-2024
నిర్మలా సీతారామన్పై కేసు నమోదు
AADAB HYDERABAD

నిర్మలా సీతారామన్పై కేసు నమోదు

ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం

time-read
1 min  |
29-09-2024
కబ్జా చెర వీడిన రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి
AADAB HYDERABAD

కబ్జా చెర వీడిన రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి

• మొయినాబాద్, కనకమాడి గ్రామశివారులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ఐదెకరాల సర్కార్ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

time-read
1 min  |
29-09-2024
స్థానిక సమస్యలపైనా పోరాడాలి
AADAB HYDERABAD

స్థానిక సమస్యలపైనా పోరాడాలి

బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకోవాలి పార్టీ శ్రేణులకు బిజెపి అధ్యక్షుడు నడ్డా సూచన

time-read
1 min  |
29-09-2024
మహిళలే యజమాని..
AADAB HYDERABAD

మహిళలే యజమాని..

• సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగానే.. • అనవసర సమాచారం అవసరం లేదు..

time-read
1 min  |
29-09-2024