స్పీకర్గా ఓం బిర్లా గా
AADAB HYDERABAD|27-06-2024
మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండటంతో విజయం ఇండియా అలయెన్స్ అభ్యర్థిగా సురేశ్ అభినందించిన ప్రధాని, రాహుల్ గాంధీ
స్పీకర్గా ఓం బిర్లా గా

స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోడీ అభినందన

• ఎన్నో కీలక నిర్ణయాల్లో మీ పాత్ర ఉందని ప్రశంసలు

• విపక్షాలను గుర్తించి ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్

ఎమర్జెన్సీ కాలం ప్రస్తావన తెచ్చిన స్పీకర్

• స్పీకర్ వ్యాఖ్యలపై విపక్ష ఎంపీల అభ్యంతరం

• గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా

న్యూఢిల్లీ 26 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : లోక్సభ స్పీకర్గా మరోసారి ఓంబిర్లా గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్లో ఇండియా కూటమి అభ్యర్థి కె. సురేశ్పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్ బరృహరి మహతాబ్ ప్రకటించారు.

ఉదయం సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె. సురేశ్ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణి ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక పక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు. స్పీకర్గా ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.

この記事は AADAB HYDERABAD の 27-06-2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は AADAB HYDERABAD の 27-06-2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

AADAB HYDERABADのその他の記事すべて表示
కల్కి రిలీజ్తో కళకళలాడుతున్న థియేటర్స్
AADAB HYDERABAD

కల్కి రిలీజ్తో కళకళలాడుతున్న థియేటర్స్

రెబెల్ స్టార్ కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి.

time-read
1 min  |
28-06-2024
ఆదాబ్ కథనానికి స్పందించిన మైనింగ్ అధికారులు
AADAB HYDERABAD

ఆదాబ్ కథనానికి స్పందించిన మైనింగ్ అధికారులు

గురువారం క్వార్ట్జ్ ఫైల్డ్ స్పేర్ స్టోన్ అండ్ మెటల్ గ్రావెల్ను సందర్శించిన జిల్లా మైనింగ్ అధికారి - ఎలికట్ట మైనింగ్ తవ్వకాలపై త్వరలో పూర్తి వివరాలు - నియోజకవర్గంలోని అన్ని మైనింగ్లపై దృష్టి పెడతామని వెల్లడి అనుమతికి మించి మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు..ఎల్లికట్ట మైనింగ్ తవ్వకాలపై స్పందించిన జిల్లా మైనింగ్ అధికారులు

time-read
1 min  |
28-06-2024
వడివడిగా ట్యాపింగ్ ట్రాకింగ్
AADAB HYDERABAD

వడివడిగా ట్యాపింగ్ ట్రాకింగ్

• ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురు • బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన పల్లి కోర్టు • పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 90 రోజుల్లోనే ఛార్జిషిట్ దాఖలు చేశామని వాదనలు

time-read
1 min  |
28-06-2024
ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్
AADAB HYDERABAD

ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది.. కొత్త టీపీసీసీని నియమించాలని అధిష్టానాన్ని కోరా ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పని చేస్తా.. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. జీవన్ రెడ్డి అంశంతో లబ్ది పొందాలని చూశారు.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా.. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

time-read
3 分  |
28-06-2024
నీట్ లీకేజీపై దర్యాప్తు ముమ్మరం
AADAB HYDERABAD

నీట్ లీకేజీపై దర్యాప్తు ముమ్మరం

బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న నీట్ 0 గుజరాత్లోని రెండు పాఠశాలల్లో దాడులు 0 ఎగ్జామ్కు ముందురోజే ఎగ్జావమ్ పేపర్ లీక్

time-read
1 min  |
28-06-2024
ఫిరాయింపుల చట్టం అపహాస్యం
AADAB HYDERABAD

ఫిరాయింపుల చట్టం అపహాస్యం

పోచారం, సంజయ్ సభ్యత్వం రద్దు చేపిస్తాం.. ఈ మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పిటిషన్ పంపిస్తాం బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ జగదీశ్ రెడ్డి

time-read
1 min  |
27-06-2024
రూ. 20 కోట్లు ఆషాఢ బోనాలకు
AADAB HYDERABAD

రూ. 20 కోట్లు ఆషాఢ బోనాలకు

ఉత్సవాల నిర్వహణకు బడ్జెట్ విడుదల అన్నిశాఖలూ సమన్వయంతో పనిచేస్తాయి సౌకర్యాలు కల్పిస్తం.. బస్సులు పెంచుతం చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ హరిత ప్లాజాలో బోనాల పండుగపై మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమీక్ష

time-read
1 min  |
27-06-2024
స్పీకర్గా ఓం బిర్లా గా
AADAB HYDERABAD

స్పీకర్గా ఓం బిర్లా గా

మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండటంతో విజయం ఇండియా అలయెన్స్ అభ్యర్థిగా సురేశ్ అభినందించిన ప్రధాని, రాహుల్ గాంధీ

time-read
3 分  |
27-06-2024
కళావేదిక, ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం
AADAB HYDERABAD

కళావేదిక, ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు \"కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్\" 2024, హైదరాబాద్ లోని హెూటల్ \"దసపల్లా\" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.

time-read
1 min  |
26-06-2024
విజయ డెయిరీలో రూ.53 లక్షల దిగమింగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
AADAB HYDERABAD

విజయ డెయిరీలో రూ.53 లక్షల దిగమింగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ (తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్)లో అక్రమార్కులు జడలు విప్పి చిందులు వేస్తున్నారు.

time-read
2 分  |
26-06-2024