• మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
• పన్ను ఆదాయం అంచనా రూ.28.83 లక్షల కోట్లు
• ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
• రూ. 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే పథకాలు.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్ల కేటాయింపు.. ఐదు రాష్ట్రాల్లో జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు
కొన్ని మెరుపులు.. మరికొన్ని విరుపులు..
• కొన్ని ఆశలు.. మరికొన్ని ఆకాంక్షలు
• 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్
• వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం
• నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి
• విద్యారంగానికి భారీగా కేటాయింపులు
బంగారం, సెల్ఫోన్లపై సుంకాల తగ్గింపు బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగారం, వెండిపైన కస్టమ్స్ సుంకాన్ని ఆరు శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ-కామర్స్‌పై టీడీఎస్‌ను కూడా తగ్గించారు.ఆరు నెలల్లో కస్టమ్స్ సుంకం విధానాన్ని సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1961 నాటి ఆదాయ పన్ను చట్టాన్ని సమగ్రంగా రివ్యూ చేయనున్నట్లు ప్రకటించారు.
この記事は AADAB HYDERABAD の 24-07-2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は AADAB HYDERABAD の 24-07-2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం
- ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్..
ఘనంగా ట్రస్మా ప్రమాణ స్వీకార మహోత్సవం
జిల్లా అధ్యక్షులుగా కొడాలి కిషోర్
చరిత్రలో నేడు
నవంబర్ 09 2024
చట్ట భద్రత లేని కుల గణన సర్వే..
ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు అన్నారు.
కురుమూర్తి జాతర ఉత్సవాలు ప్రారంభం
• రాష్ట్రంలో ప్రతి ఏటా జరిగే జాతరల్లో 'కురుమూర్తి' జాతర ఒకటి
సీఎం పాదయాత్ర రాజకీయ స్టంటే
• మూసీ బాధితుల దృష్టి మరల్చేందుకే రేవంత్ యాత్ర • మీ పాదయాత్ర గాయానికి దూరంగా మందు వేసినట్లే • బాధితులు హైదరాబాద్‌లో ఉంటే నల్గొండలో పర్యటిస్తున్నారు • మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రపై కేటీఆర్ విమర్శలు
ముంతాజ్ బేగం @ అవినీతి
మితిమీరిన టౌన్ ప్లానింగ్ అధికారిణి అంతులేని అవినీతి భాగోతం
డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారు
కాంగ్రెస్‌ను దేశం పూర్తిగా తిరస్కరించింది. మహారాష్ట్రలోని ధూలే ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి
విచారణ 11కు వాయిదా
• వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా
కేటీఆర్, రేవంత్ కుమ్మక్కయ్యారు
జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్...